ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశం కోసం ఇంధనం పొదుపు చేయండి... ప్రధాని మోదీ ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే..!
    01 Tue 09:55

    దేశం కోసం ఇంధనం పొదుపు చేయండి... ప్రధాని మోదీ ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే..!

    • అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న ముడి చమురు ధరలే కారణం
    • ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌ను ఎక్కువగా వాడాలని సూచన
    • భారత్ తన అవసరాల్లో 88% ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని వెల్ల‌డి
    • ప్రతి పౌరుడు దేశం కోసం ముందడుగు వేయాలని విజ్ఞప్తి
  • నన్ను సైతాన్ ఆవహించింది.. అందుకే రేప్ చేశా: కోర్టులో నిందితుడి వింత వాదన
    02 Sat 09:12

    నన్ను సైతాన్ ఆవహించింది.. అందుకే రేప్ చేశా: కోర్టులో నిందితుడి వింత వాదన

    • బ్రిటన్‌లో ఇద్దరు బాలికలపై అత్యాచారం 
    • 29 ఏళ్ల సుల్తానీ బకతాష్‌పై ఆరోపణలు
    • బాలికలకు వోడ్కా తాగించి ఆపై దారుణానికి పాల్పడ్డాడన్న ప్రాసిక్యూషన్ 
    • ఆఫ్ఘనిస్థాన్ నుంచి బ్రిటన్‌కు శరణార్థిగా వచ్చిన నిందితుడు
  • ‘13 సిక్సర్లు కొడతా అన్నాడు’.. వైభవ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర
    03 Sat 09:07

    ‘13 సిక్సర్లు కొడతా అన్నాడు’.. వైభవ్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర

    • ఐపీఎల్‌లో జరిగిన ఆసక్తికర విషయం పంచుకున్న సంగక్కర
    • లక్నోతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్‌ ఆత్మవిశ్వాసానికి సంగక్కర ఫిదా
    • 13 సిక్సులు కొడతా అని బరిలోకి దిగినట్లు వెల్లడి
    • ఆ మ్యాచ్‌లో 10 సిక్సులు కొట్టి 93 పరుగులు చేసిన వైభవ్‌
    • 221 పరుగులు ఛేదించి గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌
  • కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్!
    04 Sat 08:56

    కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్!

    • రియల్టర్ కేతన్ హత్య కేసులో నిందితుల బంధంపై కీలక ఆధారాలు
    • నిందితులు సియా, చేతన్ మధ్య 2004 ఫోన్ కాల్స్  
    • సియా సోదరుడి ద్వారా ఏళ్ల క్రితమే చేతన్‌తో పరిచయం
    • హత్యకు ముందు రోజు కేఫేలో గంట పాటు నిందితుల భేటీ
    • డిలీట్ చేసిన డిజిటల్ ఆధారాల రికవరీకి ఫోరెన్సిక్ విశ్లేషణ
  • పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. నెటిజన్ల దెబ్బకు సస్పెన్షన్ వేటు!
    05 Sat 08:50

    పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం.. నెటిజన్ల దెబ్బకు సస్పెన్షన్ వేటు!

    • రాజస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌లో కలకలం రేపిన లేడీ కానిస్టేబుల్ ప్రవర్తన
    • ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధుడిని గంటల తరబడి నిలబెట్టిన వైనం
    • టేబుల్‌పై రెండు కాళ్లు పెట్టి దర్జాగా కూర్చున్న కానిస్టేబుల్ రీనా గార్గ్
    • పోలీస్ స్టేషన్‌లో ఎవరో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    • ప్రజాగ్రహంపై తక్షణమే స్పందించిన దుంగార్‌పూర్ ఎస్పీ
  • ఏపీలో 11 వేల మందికి ఓపీఎస్.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
    06 Sat 08:45

    ఏపీలో 11 వేల మందికి ఓపీఎస్.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    • ఏపీలో 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణ
    • 2004 తర్వాత చేరిన 2002-03 డీఎస్సీ అభ్యర్థులకు లబ్ధి
    • ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు
    • సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు
    • పీఎస్‌యూ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
  • ‘జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ‌య్‌.. తమిళనాట రాజకీయ దుమారం
    07 Sat 08:40

    ‘జననాయగన్’ నిర్మాతకు కీలక పదవి ఇచ్చిన సీఎం విజ‌య్‌.. తమిళనాట రాజకీయ దుమారం

    • ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వెంకట నారాయణ నియామకం
    • సీఎం విజయ్ నటించిన‌ ‘జననాయగన్’ సినిమాకు ఆయనే నిర్మాత
    • నిర్మాత నియామకంపై ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్ర విమర్శలు
    • ప్రభుత్వ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించే చర్య అని డీఎంకే ఎంపీ ఆరోపణ
    • విమర్శలపై ఇంకా స్పందించని సీఎం విజయ్ స‌ర్కార్‌
  • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీలపై కీలక నిర్ణయం
    08 Sat 08:26

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీలపై కీలక నిర్ణయం

    • ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీలపై ఫ్రీజింగ్ గడువు జులై 5కు పొడిగింపు
    • ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
    • రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులో భాగంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ
    • జూన్ 30 నాటి ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని ఆదేశాలు
    • జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల కేటాయింపునకు మూడు అంచెల కమిటీలు
  • ‘ప్రపంచ ఛాంపియన్లను ఓడించడం ఎంతో స్పెషల్’: ఐర్లాండ్ కెప్టెన్
    09 Sat 08:22

    ‘ప్రపంచ ఛాంపియన్లను ఓడించడం ఎంతో స్పెషల్’: ఐర్లాండ్ కెప్టెన్

    • తొలి టీ20లో భారత్‌పై 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం
    • టీమిండియాను 148 పరుగులకే కట్టడి చేసిన ఐరిష్ బౌలర్లు
    • రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన ఐర్లాండ్
  • వైజాగ్‌లో 'మా ఇంటి బంగారం' విజయోత్సవం.. సీక్వెల్ ఉంటుందని ప్రకటన
    10 Sat 08:07

    వైజాగ్‌లో 'మా ఇంటి బంగారం' విజయోత్సవం.. సీక్వెల్ ఉంటుందని ప్రకటన

    • సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన నిర్మాత రాజ్ నిడిమోరు
    • విడుదలకు ముందు ఫలితంపై ఆందోళన చెందానన్న సమంత
    • డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన బ్యానర్ ఆవిష్కరించిన చిత్రబృందం
    • వేడుకకు హాజరైన సీనియర్ నటీమణులు గౌతమి, లక్ష్మి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV