ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ
    01 Tue 06:37

    వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ

    • 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ 
    • అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ 
    • అరంగేట్రంలోనే మాధవ్ తివారీ మెరుపు ఇన్నింగ్స్
    • బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాల వల్లే ఓడిపోయామన్న పంజాబ్ కెప్టెన్
  • సీషెల్స్ పర్యటన‌లో ప్ర‌త్యేక అతిథిని క‌ల‌వ‌నున్న ప్ర‌ధాని మోదీ
    02 Sat 12:27

    సీషెల్స్ పర్యటన‌లో ప్ర‌త్యేక అతిథిని క‌ల‌వ‌నున్న ప్ర‌ధాని మోదీ

    • సీషెల్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల‌ పర్యటన‌
    • ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి 'జోనాథన్' అనే తాబేలును కల‌వ‌నున్న ప్ర‌ధాని
    • భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మోదీ
    • సీషెల్స్ జాతీయ బొటానికల్ గార్డెన్‌లో ఒక మొక్కను నాటనున్న ప్రధాని మోదీ  
  • అది డ్రగ్స్ కాదు, నా కూతురి మెడిసిన్.. వైరల్ వీడియోపై తమిళనాడు మంత్రి క్లారిటీ
    03 Sat 12:11

    అది డ్రగ్స్ కాదు, నా కూతురి మెడిసిన్.. వైరల్ వీడియోపై తమిళనాడు మంత్రి క్లారిటీ

    • డ్రగ్స్ వాడకం ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న మంత్రి శరత్ కుమార్
    • ఐపీఎల్ మ్యాచ్‌లో పౌడర్ లాంటి పదార్థంతో కనిపించిన పాత వీడియో వైరల్
    • అది డ్రగ్స్ కాదని, తన కుమార్తె కోసం టాబ్లెట్‌ను పొడి చేశానని వివరణ
    • మంత్రిపై వస్తున్న ఆరోపణలపై సీఎం విజయ్ స్పందించాలని డీఎంకే డిమాండ్
    • సీఎం డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న రోజే వెలుగులోకి ఈ వివాదం
  • ఒక్క మాట చెప్పి ఉంటే పెళ్లే ఆపేసేవాళ్లం.. సియా గోయల్‌ సోదరుడు
    04 Sat 12:08

    ఒక్క మాట చెప్పి ఉంటే పెళ్లే ఆపేసేవాళ్లం.. సియా గోయల్‌ సోదరుడు

    • సియా సోదరుడు సాహిల్‌ను 10 గంటలు విచారించిన పోలీసులు
    • సియా-చేతన్‌ సంబంధంపై పోలీసుల ఆరా
    • ముందూ హత్యాయత్నాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించిన సియా తల్లి
    • తనయుడి బట్టతల సమస్యను ఖండించిన కేతన్‌ తండ్రి విశాల్‌
    • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో కేసు విచారణకు ప్రభుత్వం నిర్ణయం
  • మూడు రోజుల సీషెల్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ
    05 Sat 12:04

    మూడు రోజుల సీషెల్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ

    • నేటి నుంచి 29 వరకు సీషెల్స్ లో పర్యటించనున్న మోదీ
    • సీషెల్స్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
    • విజయ్ మహాసాగర్ లో సీషెల్స్ ఒక ప్రధాన భాగస్వామి అన్న మోదీ
  • జుట్టు ఊడుతోందా?.. ఈ ఆహారాలు తప్పక తినండి!
    06 Sat 11:44

    జుట్టు ఊడుతోందా?.. ఈ ఆహారాలు తప్పక తినండి!

    • జుట్టుకు ప్రొటీన్‌, ఐరన్‌, జింక్‌ వంటి పోషకాలు కీలకం
    • బయోటిన్‌కు బదులు పొద్దుతిరుగుడు గింజల సూచన
    • ఐరన్‌ కోసం మోరింగా పౌడర్‌, ప్రొటీన్‌కు పనీర్‌
    • విటమిన్‌-సి కోసం ఉసిరికాయ, ఒమెగా-3కు అవిసె గింజలు
    • విటమిన్‌-బి12 కోసం రోజూ పెరుగు తీసుకోవాలని సూచన
  • ఐర్లాండ్‌తో ఓటమికి ప్ర‌ధాన‌ కారణం ఏంటో చెప్పిన అభిషేక్ శర్మ
    07 Sat 11:40

    ఐర్లాండ్‌తో ఓటమికి ప్ర‌ధాన‌ కారణం ఏంటో చెప్పిన అభిషేక్ శర్మ

    • తొలి టీ20లో భారత్‌పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం
    • అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి గెలుపు
    • అర్థ శతకంతో రాణించిన అభిషేక్ శర్మ.. విఫలమైన మిగతా బ్యాటర్లు
    • పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడమే ఓటమికి కారణమన్న అభిషేక్
  • రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం
    08 Sat 11:37

    రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం

    • భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్
    • ఆలయ రూపురేఖలు మార్చేలా తొలి విడత అభివృద్ధి పనులు
    • వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
  • షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్‌కు మరోసారి తలవంపులు
    09 Sat 11:24

    షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్‌కు మరోసారి తలవంపులు

    • షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదుల కలకలం
    • హాజరైన 2025 పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి
    • పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని మరోసారి రుజువు
  • వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్‌.. రూబియో కీలక ప్రకటన
    10 Sat 11:20

    వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్‌.. రూబియో కీలక ప్రకటన

    • వచ్చే ఏడాది భారత్‌లో ట్రంప్‌ పర్యటనకు అవకాశం
    • ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూబియో భారత్‌కు వచ్చే యోచన
    • మోదీ-ట్రంప్‌లది అద్భుతమైన అనుబంధమన్న రూబియో
    • భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి
    • మోదీ నేతృత్వంలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదిగిందన్న రూబియో
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV