Mon 17:53 పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలని మోదీ పిలుపు... స్పందించిన కేంద్రమంత్రులు విదేశీ మారకద్రవ్యాన్ని హరించే ఖర్చులు తగ్గించుకోవాలన్న అశ్వినీ వైష్ణవ్ ప్రయాణాల్లో ప్రజారవాణాను వినియోగించాలన్న నితిన్ గడ్కరీ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో మోదీ ఇచ్చిన పిలుపు ఉపకరిస్తుందన్న రాజ్‌నాథ్ Read full story
Mon 17:36 చిరంజీవి 'విశ్వంభర' రెండు పార్టులా? "నిజమా" అంటూ దర్శకుడి సెటైర్! 'విశ్వంభర’ రెండు భాగాలుగా వస్తుందంటూ ప్రచారం ఓహో నిజమేనా అంటూ దర్శకుడు వశిష్ట వ్యంగ్యం సినిమా ఒకే భాగంగా విడుదల కానున్నట్లు స్పష్టత సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిత్రం చిరంజీవికి జోడీగా నటిస్తున్న త్రిష Read full story
Mon 17:35 తన తొలి హీరో విజయ్ గురించి ప్రియాంక చోప్రా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ విజయ్ సినిమాతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ప్రియాంక విజయ్ ను చూసేందుకు వందలాది అభిమానులు సెట్స్‌కు వచ్చేవారిని వెల్లడి విజయ్ ను ఫ్యాన్స్ దేవుడిలా ఆరాధిస్తారన్న ప్రియాంక Read full story
Mon 17:18 ఎక్కడైనా, ఎప్పుడైనా... రియల్ ఎస్టేట్ ను ప్రభావితం చేసే అంశాలు ఇవే! దేశంలో రియల్ ఎస్టేట్ స్వరూపాన్ని మారుస్తున్న మౌలిక వసతులు ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీగా పెరిగిన డిమాండ్, ధరలు చిన్న నగరాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ సెకండ్ హోమ్స్‌కు గిరాకీ పెట్టుబడి పెట్టే ముందు సౌకర్యాల కల్పనపై ఓపిక అవసరమంటున్న నిపుణులు Read full story
Mon 17:17 సువేందు అధికారి పీఏ హత్య కేసు.. నిందితులకు 13 రోజుల పోలీస్ కస్టడీ చంద్రనాథ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ 13 రోజుల పోలీస్ కస్టడీ విధించిన బారాసాత్ కోర్టు ముఠా నాయకుడు శ్రీవాస్తవపై గతంలోనే 15కి పైగా హత్య, దోపిడీ కేసులు Read full story
Mon 17:15 బండి సంజయ్ కుమారుడిపై కేసు.. స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టీకరణ ఈ విషయం బండి సంజయ్ కుటుంబంలో జరిగిందని వ్యాఖ్య బండి సంజయ్ కుటుంబ ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్న బీజేపీ చీఫ్ Read full story
Mon 16:57 ఇతరుల కాల్ హిస్టరీ పేరుతో చీటింగ్.. 28 ఆండ్రాయిడ్ యాప్‌లు ఎలా మోసం చేశాయంటే? గూగుల్ ప్లేలో 28 యాప్‌లను గుర్తించినట్లు సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ వెల్లడి ఈ స్పామ్ యాప్‌లకు 'కాల్ ఫాంటమ్' అని నామకరణం గూగుల్ ప్లే స్టోర్ నుంచి 73 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లు Read full story
Mon 16:54 కేటీఆర్ పై నమోదైన కేసు గురించి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..! ఫార్ములా-ఈ రేస్ నిధుల మళ్లింపు కేేసులో కేటీఆర్ పై నమోదైన కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమన్న కేటీఆర్ విచారణలో తేలిన నిజాల ఆధారంగా చర్యలు ఉంటాయని వ్యాఖ్య Read full story
Mon 16:47 భారత్‌ను లొంగదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు: అణు పరీక్షలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 1998 పోక్రాన్ అణు పరీక్షలను గుర్తుచేస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు సోమనాథ్ ఆలయ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని బుజ్జగింపు రాజకీయాలపై ప్రతిపక్షాలను విమర్శించిన మోదీ సోమనాథ్ పునరుద్ధరణ భారత సాంస్కృతిక స్వేచ్ఛకు ప్రతీక అని వెల్లడి Read full story
Mon 16:38 మగవాళ్లలో వై క్రోమోజోమ్ అంతరించిపోతే ఏం జరుగుతుంది? పురుష లింగ నిర్ధారణకు కారణమైన వై క్రోమోజోమ్ క్షీణతపై శాస్త్రవేత్తల మధ్య తీవ్ర చర్చ లక్షల సంవత్సరాలలో ఇది కనుమరుగయ్యే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తల వాదన జన్యు నష్టం ఆగిపోయి స్థిరపడిందని, ఆందోళన అవసరం లేదని మరికొందరి అభిప్రాయం వై క్రోమోజోమ్ లేకున్నా పురుషులు అంతరించిపోరని కొందరి వాదన ప్రకృతి ప్రత్యామ్నాయాలు చూసుకుంటుందని వెల్లడి Read full story