ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!
    01 Mon 14:02

    చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే!

    • నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ
    • ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక
    • చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు
    • ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు
    • పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ
  • టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్
    02 Sat 15:31

    టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్

    • ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు గ్లోబల్ అడ్వైజర్‌గా జొకోవిచ్
    • సంస్థ నాయకత్వం, భాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేయనున్న టెన్నిస్ స్టార్
    • ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో విస్తరించేందుకు ఉపయోగప‌డ‌నున్న‌ జొకోవిచ్ అనుభవం 
    • రికార్డుస్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంతో వింబుల్డన్ బరిలోకి దిగనున్న తరుణంలో ఈ నియామకం
    • క్రీడల్లోని క్రమశిక్షణే వ్యాపారంలోనూ విజయానికి మూలమని వ్యాఖ్య
  • ఏంటీ ‘జూన్‌ థియరీ’?.. ఈ నెలలో ప్రేమ ఖాయమంటూ నెటింట్లో వైరల్‌!
    03 Sat 15:27

    ఏంటీ ‘జూన్‌ థియరీ’?.. ఈ నెలలో ప్రేమ ఖాయమంటూ నెటింట్లో వైరల్‌!

    • జూన్‌ థియరీపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ
    • ఈ నెలలో కొత్తగా ప్రేమ పుడుతుందని ప్రచారం
    • లేదా ఎక్స్‌ నుంచి మెసేజ్‌ వస్తుందని ఊహాగానాలు
    • శాస్త్రీయ ఆధారాలు లేవంటున్న నిపుణులు
    • ఆశావహ దృక్పథమే ఈ థియరీకి బలం అంటున్న ఎక్స్‌పర్ట్స్‌
  • అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే
    04 Sat 15:22

    అయోధ్య విరాళాల వివాదం.. మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రియాంక్ ఖర్గే

    • అయోధ్య విరాళాల వివాదంపై 'మన్ కీ బాత్'లో మోదీ మాట్లాడాలన్న ప్రియాంక్ ఖర్గే
    • భక్తుల మనోభావాలతో బీజేపీ ఆడుకుంటోందని విమర్శలు
    • సిట్ దర్యాప్తులో 8 మంది అరెస్ట్, రూ. 80 లక్షల నగదు స్వాధీనం
  • ఏపీకి తమిళనాడు సీఎం విజయ్?.. కాకినాడ హోర్డింగ్ వెనుక అసలు కథేంటి?
    05 Sat 15:17

    ఏపీకి తమిళనాడు సీఎం విజయ్?.. కాకినాడ హోర్డింగ్ వెనుక అసలు కథేంటి?

    • తమిళనాడు సీఎం విజయ్ ఏపీకి వస్తున్నారంటూ ప్రచారం
    • కాకినాడలోని ఓ కాలేజీ వద్ద వెలసిన స్వాగత హోర్డింగ్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    • పర్యటనపై అటు సీఎంవో, ఇటు కాలేజీ నుంచి లేని స్పష్టత
    • ఇది కాలేజీ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చని అనుమానాలు
  • సాయికృష్ణ అదృశ్యం... వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్
    06 Sat 15:14

    సాయికృష్ణ అదృశ్యం... వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్

    • క్రిమినల్స్‌కు కులం అంటగట్టే సంస్కృతిని తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
    • యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన సాయికృష్ణను వెనకేసుకురావడంపై మండిపాటు
    • బీసీలు ఐక్యంగా ఉండి, అడిగే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు
    • సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని విమర్శ
    • నిజమైన కార్యకర్తలను గుర్తించి, నాయకులుగా తీర్చిదిద్దేందుకే పార్టీ నిర్మాణ కమిటీలు
  • 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు: జగన్
    07 Sat 14:41

    85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు: జగన్

    • మధ్యాహ్న భోజనం వండుతున్న వారి జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారన్న జగన్
    • స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపాటు
    • వారికి బకాయి పెట్టిన జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్
  • ఈ చెరకు రసం అమ్మే వ్యక్తి తెలివి చూస్తే.. ఎంబీఏ కూడా చిన్నదే!
    08 Sat 14:38

    ఈ చెరకు రసం అమ్మే వ్యక్తి తెలివి చూస్తే.. ఎంబీఏ కూడా చిన్నదే!

    • చెరకు రసం ధరల బోర్డు సోషల్‌ మీడియాలో వైరల్‌
    • ఐస్‌తో, ఐస్‌ లేకుండా వేర్వేరు ధరల నిర్ణయం
    • హాఫ్‌ గ్లాస్‌కు ప్రత్యేక ధరతో మరో ఆప్షన్‌
    • వ్యాపారి బిజినెస్‌ సెన్స్‌పై ప్రశంసల వెల్లువ
    • ‘స్టార్టప్‌ ఫౌండర్ల కంటే తెలివి’ అన్న ఎంటరేజ్‌ వ్యవస్థాపకురాలు
  • రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా
    09 Sat 14:35

    రెండేళ్లలో 500 నగరాలకు భారత్ ట్యాక్సీ సేవలు: అమిత్ షా

    • గుజరాత్‌లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించిన కేంద్రమంత్రి 
    • రాబోయే రెండేళ్లలో దేశంలోని 500కు పైగా నగరాలకు సేవలు విస్తరించనున్నట్లు ప్రకటన
    • ఈ జులై 31 లోపు ఏడు ప్రధాన నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడి
    • డ్రైవర్లను భాగస్వాములుగా చేసే సహకార నమూనాతో ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుందన్న అమిత్ షా 
    • 'సహకారం ద్వారానే శ్రేయస్సు' అనే ప్రధాని మంత్రాన్ని సాకారం చేస్తున్నట్లు వ్యాఖ్య
  • తిరుమల కొండపై భారీ రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
    10 Sat 14:31

    తిరుమల కొండపై భారీ రద్దీ... శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

    • వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తిన భక్తులు
    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతున్నట్లు టీటీడీ వెల్లడి
    • వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు ఫుల్
    • భక్తులకు అల్పాహారం, పాలు అందిస్తున్న టీటీడీ సిబ్బంది
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV