01 Mon 11:39 బీజేపీకి, మోదీకి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది: రష్మీ గౌతమ్ మహిళలపై జరిగే అఘాయిత్యాలను తాను సమర్థించబోనన్న రష్మీ రాజకీయాలు వేరు.. మానవత్వం వేరని వ్యాఖ్య మూగజీవాల సంరక్షణే తన తొలి ప్రాధాన్యత అన్న రష్మీ
02 Sat 12:27 సీషెల్స్ పర్యటనలో ప్రత్యేక అతిథిని కలవనున్న ప్రధాని మోదీ సీషెల్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి 'జోనాథన్' అనే తాబేలును కలవనున్న ప్రధాని భారత్-సీషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తి.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మోదీ సీషెల్స్ జాతీయ బొటానికల్ గార్డెన్‌లో ఒక మొక్కను నాటనున్న ప్రధాని మోదీ
03 Sat 12:11 అది డ్రగ్స్ కాదు, నా కూతురి మెడిసిన్.. వైరల్ వీడియోపై తమిళనాడు మంత్రి క్లారిటీ డ్రగ్స్ వాడకం ఆరోపణలతో వివాదంలో చిక్కుకున్న మంత్రి శరత్ కుమార్ ఐపీఎల్ మ్యాచ్‌లో పౌడర్ లాంటి పదార్థంతో కనిపించిన పాత వీడియో వైరల్ అది డ్రగ్స్ కాదని, తన కుమార్తె కోసం టాబ్లెట్‌ను పొడి చేశానని వివరణ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై సీఎం విజయ్ స్పందించాలని డీఎంకే డిమాండ్ సీఎం డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న రోజే వెలుగులోకి ఈ వివాదం
04 Sat 12:08 ఒక్క మాట చెప్పి ఉంటే పెళ్లే ఆపేసేవాళ్లం.. సియా గోయల్ సోదరుడు సియా సోదరుడు సాహిల్‌ను 10 గంటలు విచారించిన పోలీసులు సియా-చేతన్ సంబంధంపై పోలీసుల ఆరా ముందూ హత్యాయత్నాలు జరిగాయన్న ఆరోపణలను ఖండించిన సియా తల్లి తనయుడి బట్టతల సమస్యను ఖండించిన కేతన్ తండ్రి విశాల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణకు ప్రభుత్వం నిర్ణయం
05 Sat 12:04 మూడు రోజుల సీషెల్స్ పర్యటనకు బయల్దేరిన మోదీ నేటి నుంచి 29 వరకు సీషెల్స్ లో పర్యటించనున్న మోదీ సీషెల్స్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని విజయ్ మహాసాగర్ లో సీషెల్స్ ఒక ప్రధాన భాగస్వామి అన్న మోదీ
06 Sat 11:44 జుట్టు ఊడుతోందా?.. ఈ ఆహారాలు తప్పక తినండి! జుట్టుకు ప్రొటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు కీలకం బయోటిన్‌కు బదులు పొద్దుతిరుగుడు గింజల సూచన ఐరన్ కోసం మోరింగా పౌడర్, ప్రొటీన్‌కు పనీర్ విటమిన్-సి కోసం ఉసిరికాయ, ఒమెగా-3కు అవిసె గింజలు విటమిన్-బి12 కోసం రోజూ పెరుగు తీసుకోవాలని సూచన
07 Sat 11:40 ఐర్లాండ్‌తో ఓటమికి ప్రధాన కారణం ఏంటో చెప్పిన అభిషేక్ శర్మ తొలి టీ20లో భారత్‌పై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో ఘన విజయం అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాపై ఐర్లాండ్‌కు ఇదే తొలి గెలుపు అర్థ శతకంతో రాణించిన అభిషేక్ శర్మ.. విఫలమైన మిగతా బ్యాటర్లు పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడమే ఓటమికి కారణమన్న అభిషేక్
08 Sat 11:37 రూ. 200 కోట్లతో భద్రాచలం ఆలయం అభివృద్ధి పనుల ప్రారంభం భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ఆలయ రూపురేఖలు మార్చేలా తొలి విడత అభివృద్ధి పనులు వచ్చే ఏడాది శ్రీరామ నవమి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం
09 Sat 11:24 షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు పహల్గామ్ సూత్రధారి.. పాకిస్థాన్‌కు మరోసారి తలవంపులు షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో లష్కరే ఉగ్రవాదుల కలకలం హాజరైన 2025 పహల్గామ్ దాడి సూత్రధారి సైఫుల్లా కసూరి పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని మరోసారి రుజువు
10 Sat 11:20 వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్.. రూబియో కీలక ప్రకటన వచ్చే ఏడాది భారత్‌లో ట్రంప్ పర్యటనకు అవకాశం ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూబియో భారత్‌కు వచ్చే యోచన మోదీ-ట్రంప్‌లది అద్భుతమైన అనుబంధమన్న రూబియో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని వెల్లడి మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగిందన్న రూబియో