ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు
    Mon 08:21

    ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు

    • రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
    • నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం
    • భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం
    • నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి
    • రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు
    Read full story
  • ప్రధాని మోదీకి మాటిచ్చిన అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!
    Mon 08:13

    ప్రధాని మోదీకి మాటిచ్చిన అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్!

    • సైనస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ
    • ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాకే పనుల్లోకి రావాలని పవన్‌కు ప్రధాని సూచన
    • 'మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి' అంటూ అన్నా లెజినోవాతో అన్న మోదీ
    • ప్రధానికి మాటిచ్చానంటూ అన్నా లెజినోవా ప్రత్యేక పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్
    • పవన్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించిన ప్రధాని
    Read full story
  • తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
    Mon 08:08

    తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

    • తెలంగాణలో మంగళవారం నుంచి మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
    • తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం 
    • రాబోయే పది రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు
    • మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు
    Read full story
  • హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Mon 07:55

    హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

    • హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈ నిబంధన వర్తిస్తుందన్న కోర్టు
    • వారసత్వ హక్కును కోల్పోవడానికి నేరం రుజువు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం 
    • ఒకరు చేసిన తప్పు నుంచి వారు లబ్ధి పొందకూడదనే సూత్రం ఆధారంగానే తీర్పు
    Read full story
  • చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ
    Mon 07:36

    చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ

    • ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక
    • మే 12, 13 తేదీల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ
    • వాతావరణం కుదుటపడ్డాకే ప్రయాణం మంచిదని అధికారుల సూచన
    • యాత్రికుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి
    • విపత్తు హెచ్చరికల కోసం కొత్త సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ ప్రారంభం
    Read full story
  • ఇంటర్ అడ్మిషన్లపై గందరగోళానికి తెర.. యథాతథంగా ప్రవేశాలు!
    Mon 07:34

    ఇంటర్ అడ్మిషన్లపై గందరగోళానికి తెర.. యథాతథంగా ప్రవేశాలు!

    • ఈ ఏడాదికి ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ యథాతథం
    • సాంకేతిక సమస్యల కారణంగా పాఠశాల విద్యలో విలీనం వాయిదా
    • సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
    • విలీనంపై కమిటీ అధ్యయనం, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం
    • అధికారుల పనితీరుపై సమీక్షలో అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
    Read full story
  • తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు?
    Mon 07:19

    తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు?

    • విజయ్ వెంట కనిపించి చర్చనీయాంశమైన విష్ణురెడ్డి
    • ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు
    • కలికిరి మండలానికి చెందిన విష్ణురెడ్డి చెన్నైలో గ్రానైట్ వ్యాపారి
    • విజయ్ పార్టీ 'టీవీకే'కు కీలక వ్యూహకర్తగా ఉన్నారని ప్రచారం
    • గవర్నర్‌తో భేటీలోనూ విజయ్ వెంటే ఉండటంతో పెరిగిన ప్రాధాన్యం
    Read full story
  • మహిళా సాధికారతకు సైన్యం అండ.. సరిహద్దులో ప్రత్యేక కేఫ్ ఏర్పాటు
    Mon 07:18

    మహిళా సాధికారతకు సైన్యం అండ.. సరిహద్దులో ప్రత్యేక కేఫ్ ఏర్పాటు

    • తూర్పు సిక్కింలో భారత సైన్యం ప్రత్యేక చొరవ
    • 13,000 అడుగుల ఎత్తులో మహిళలతో కేఫ్ ఏర్పాటు
    • బాబా హర్భజన్ సింగ్ ఆలయ సమీపంలో ఈ కేఫ్
    • మహిళా సాధికారత, పర్యాటకాభివృద్ధే లక్ష్యం
    • రణభూమి దర్శన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు
    Read full story
  • నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత
    Mon 07:02

    నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత

    • ఇకపై తాను చేసే సినిమాల్లో కథే హీరో అని స్పష్టం చేసిన సమంత
    • నటీనటులు, నిర్మాత కంటే కథే గొప్పదని వ్యాఖ్య
    • మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయడమే తన లక్ష్యమన్న నటి
    • సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల 
    Read full story
  • ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం
    Mon 06:56

    ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం

    • మృతులు వర్ధమాన నటుడు భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌గా గుర్తింపు
    • నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
    • అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
    • స్నేహితుడి మృతిపై నటి అషురెడ్డి భావోద్వేగ పోస్ట్, సినీ వర్గాల్లో విషాదం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV