ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విజయ్ దేవరకొండ బర్త్ డే... 'రణబాలి' నుంచి స్పెషల్ గ్లింప్స్
    Sat 19:50

    విజయ్ దేవరకొండ బర్త్ డే... 'రణబాలి' నుంచి స్పెషల్ గ్లింప్స్

    • విజయ్ దేవరకొండ పుట్టినరోజున 'రణబలి' మేకింగ్ గ్లింప్స్ విడుదల
    • గుర్రపు స్వారీ సన్నివేశాల కోసం విజయ్ పడిన కష్టాన్ని చూపిన చిత్రబృందం
    • గాయాలైనా లెక్కచేయకుండా కఠినమైన గుర్రాలతో శిక్షణ పొందిన విజయ్
    • 19వ శతాబ్దం నాటి చారిత్రక కథాంశంతో వస్తున్న సినిమా
    • సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'రణబలి'
    Read full story
  • తెలంగాణలో పర్యటన.. ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ
    Sat 19:49

    తెలంగాణలో పర్యటన.. ప్రధాని మోదీకి కవిత బహిరంగ లేఖ

    • తెలంగాణ ప్రయోజనాల కోసం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
    • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి
    • ఓబీసీ ఉపకోటాతో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరిగి ప్రవేశపెట్టాలన్న కవిత
    Read full story
  • గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యశస్వి జైస్వాల్
    Sat 19:25

    గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా యశస్వి జైస్వాల్

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    • మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ యశస్వి జైస్వాల్
    • గాయం కారణంగా రియాన్ పరాగ్ దూరం.. జట్టులోకి హెట్మెయర్
    • గుజరాత్ జట్టులో మానవ్ సుతార్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ
    • తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నామన్న గుజరాత్ కెప్టెన్ గిల్
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్... రేపే ప్రమాణ స్వీకారం
    Sat 19:14

    తమిళనాడు సీఎంగా విజయ్... రేపే ప్రమాణ స్వీకారం

    • ఇవాళ తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు 
    • టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించిన వీసీకే, ఐయూఎంఎల్
    • 120 సీట్ల బలంతో గవర్నర్ ను కలిసిన విజయ్
    • విజయ్ తో భేటీ కోసం కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్
    • రేపు చెన్నై నెహ్రూ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం
    Read full story
  • భూముల ధరల సవరణ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలపై మంత్రి పొంగులేటి ఆదేశం
    Sat 19:12

    భూముల ధరల సవరణ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలపై మంత్రి పొంగులేటి ఆదేశం

    • భారీగా హెచ్చతగ్గులున్న ధరలను క్రమబద్ధీకరించాలని సూచన
    • పని వేళలను సవరించాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
    • రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచన
    Read full story
  • రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు
    Sat 18:50

    రిజిస్టర్డ్ అగ్రిమెంట్ లేకున్నా హక్కులుంటాయ్: హోమ్‌బయర్లకు అండగా తెలంగాణ రేరా కీలక తీర్పు

    • హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కీలక తీర్పు
    • నమోదు కాని ఒప్పందాలకూ రేరా రక్షణ
    • ఆలస్యమైన ప్రాజెక్టులపై రేరా కొరడా
    • 30 రోజుల్లో షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆదేశం
    Read full story
  • విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం
    Sat 18:34

    విజయ్ కి మళ్లీ మద్దతు ప్రకటించిన ఐయూఎంఎల్... 120కి పెరిగిన టీవీకే బలం

    • తమిళ రాజకీయాల్లో వీడిన ఉత్కంఠ... విజయ్ సీఎం పీఠం ఖరారు
    • ఒకరోజు వ్యవధిలో మాట మార్చి మళ్లీ మద్దతిచ్చిన పార్టీ
    • ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
    Read full story
  • నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్
    Sat 18:33

    నాసిక్ టీసీఎస్ వ్యవహారం వెనుక ఒవైసీ ఉన్నారు: రాజాసింగ్

    • టీసీఎస్ కేసు ఒక భారీ కుట్ర అన్న రాజాసింగ్
    • ఉగ్రమూలాలు ఉన్న అంశాల్లో ఎవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్య
    • ఒవైసీతో దోస్తీ కొనసాగిస్తే రేవంత్ కెరీర్‌కు ముప్పు తప్పదని హెచ్చరిక
    Read full story
  • ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు
    Sat 18:20

    ముంబైలో అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు

    • ముంబైలోని అనిల్‌కు సంబంధించిన 17 ప్రాంగణాల్లో సోదాలు 
    • కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, మధ్యవర్తిత్వం వహించిన సంస్థల కార్యాలయాల్లో సోదాలు
    • ఒకే చిరునామా నుంచి పలు మధ్యవర్తి కంపెనీలు పనిచేసినట్లు గుర్తించిన సీబీఐ
    Read full story
  • ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన
    Sat 18:11

    ఒక్క రోజులోనే డీఎంకేతో బంధాన్ని తెంచుకుని కాంగ్రెస్ వెళ్లిపోయింది: స్టాలిన్ ఆవేదన

    • టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్‌పై స్టాలిన్ అసహనం
    • ఒక్క రోజులోనే బంధం తెంచుకుందని వ్యాఖ్య
    • వెంట నిలిచిన మిత్రపక్షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • కొత్త ప్రభుత్వం పాత పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV