01 Wed 06:54 ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి.. తమిళనాట సంచలనం! మంత్రి పెరియకరుప్పన్‌కు చేదు అనుభవం తిరుపత్తూరులో ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే అభ్యర్థి మంత్రికి 83,374, టీవీకే అభ్యర్థికి 83,375 ఓట్లు ఫలితాన్ని హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే యోచన 2006 నుంచి ఓటమి ఎరుగని మంత్రికి తొలిసారి పరాజయం
02 Sat 10:54 చంద్రబాబు దేశంలోనే గొప్ప విజన్ ఉన్న లీడర్: బాబా రాందేవ్ ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, బాబా రాందేవ్ అమరావతి దేవతల రాజధాని అని కొనియాడిన బాబా
03 Sat 10:53 దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? కారణం ఇదేనట! శరీరం నుంచి వెలువడే వాసనే ప్రధాన కారణం కార్బన్‌డైఆక్సైడ్‌ను దూరం నుంచే గుర్తించే దోమలు గర్భిణులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం బ్లడ్ గ్రూపుతో సంబంధం లేదన్న నిపుణులు బీర్ తాగిన వారిపై ఎక్కువ ఆకర్షణ
04 Sat 10:50 ఎండలు దంచికొడుతున్నా 77 శాతం మంది భారతీయుల్లో ‘డి’ విటమిన్ లోపం! జూన్ 21ని ‘విటమిన్ డి డే ఆఫ్ ఇండియా’గా ప్రకటించిన ఐఎంఏ దేశంలో సమృద్ధిగా సూర్యరశ్మి.. అయినా దక్కని ‘డి’ విటమిన్ పట్టణ జీవనశైలి, కాలుష్యం, సన్‌స్క్రీన్ వాడకం, చర్మ రంగు వల్ల తగ్గుతున్న విటమిన్-డి ఉత్పత్తి రోజూ 15-30 నిమిషాల పాటు ఎండలో గడపాలని నిపుణుల సలహా విటమిన్ -డి లోపంతో ఆస్టియోపోరోసిస్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు
05 Sat 10:26 అంగారకుడిపై కొత్త రహస్యం.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన రాయి! అంగారకుడి ఉల్క శకలంలో కొత్త రకం రాయి తొలిసారిగా గార్నెట్ ఖనిజం గుర్తింపు NWA 8171 నమూనాపై పరిశోధన లేజర్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులతో విశ్లేషణ కోట్ల ఏళ్ల చరిత్రకు ఆధారమని అంచనా
06 Sat 10:23 60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన ‘లగాన్’ నటి సుహాసిని ములే! ‘సుహానా సఫర్’ పాడ్‌కాస్ట్‌లో తన ప్రేమ గురించి వెల్లడించిన సుహాసిని ములే ఫేస్‌బుక్‌లో ప్రసిద్ధ ఫిజిసిస్ట్ అతుల్ గుర్తూ ప్రొఫైల్ చూసి ముచ్చటపడ్డ నటి సరైన భాగస్వామి దొరకనందున దశాబ్దాల పాటు ఒంటరిగానే ఉండిపోయినట్లు వెల్లడి నవంబర్ 2010లో మొదటిసారి కలుసుకుని, 75 రోజుల్లోనే వివాహం ప్రస్తుతం 75 ఏళ్ల వయసు.. 15 ఏళ్ల వైవాహిక జీవితం పూర్తి
07 Sat 10:15 మూడు నెలలు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు పెట్టిన యువతి.. తీరా బిల్లు చూసుకుంటే..! మూడు నెలల్లో ఆహారం కోసం రూ.35,400 ఖర్చు చేశానన్న గురుగ్రామ్ యువతి రెడ్డిట్‌లో తన ఖర్చుల వివరాలను పంచుకోవడంతో పోస్ట్ వైరల్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు, రెస్టారెంట్ల వల్లే ఈ భారీ ఖర్చని వెల్లడి ఖర్చు ఎక్కువైనా భోజనం తర్వాత సంతృప్తి కలగడం లేదని ఆవేదన ఈ పోస్ట్‌తో నగరాల్లోని జీవన వ్యయం, ఆహారపు అలవాట్లపై నెటిజన్ల మధ్య చర్చ
08 Sat 10:12 ఈ 8 రకాల ఫుడ్స్ మీ బీపీని పెంచుతున్నాయి! బీపీపై ప్రాసెస్డ్ ఆహారాల ప్రభావం ఎనిమిది ప్రిజర్వేటివ్‌లపై హెచ్చరిక ప్యాకెట్ ఫుడ్‌లో వీటి అధిక వినియోగం తలనొప్పి, అలసట వంటి సంకేతాలు తాజా పండ్లు, కూరగాయలు మంచివి
09 Sat 10:09 ‘కొన్నిసార్లు బుర్ర ఉపయోగించి శాంతించాలి’.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరిక! హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఒత్తిడి ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన తాత్కాలిక సంధి అమెరికా-ఇరాన్ దౌత్య ఒప్పందాన్ని కాపాడుకునేందుకు వైట్ హౌస్ చర్యలు దాడులు ఆపినప్పటికీ దక్షిణ లెబనాన్ బఫర్ జోన్‌లోనే ఇజ్రాయెల్ రక్షణ దళాలు
10 Sat 10:06 సుదీర్ఘ నాన్‌స్టాప్ ప్రయాణం.. విమానయానంలో సరికొత్త శకం! 2027 నుంచి సిడ్నీ-లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులు క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ 'ప్రాజెక్ట్ సన్‌రైజ్'లో భాగంగా ఈ ప్రయాణం ఒకప్పుడు ఇదే మార్గంలో ప్రయాణానికి 40 స్టాపులతో రెండు వారాలు పట్టేది ఈ లాంగ్ జర్నీ కోసం వాడనున్న ప్రత్యేకంగా మార్పులు చేసిన ఎయిర్‌బస్ ఏ350-1000 ఫ్లైట్స్