Wed 06:44 స్కూటీ కాదు బీఎండబ్ల్యూ కారు... తల్లిదండ్రులను సర్ ప్రైజ్ చేసిన టెక్కీ స్కూటర్ కొంటున్నానని చెప్పి తల్లిదండ్రులను నమ్మించిన టెక్కీ సర్‍ప్రైజ్ గిఫ్ట్‌గా బీఎండబ్ల్యూ ఎక్స్1 లగ్జరీ కారు కొడుకు ఇచ్చిన కానుక చూసి ఆనందంలో మునిగిపోయిన తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్, నెటిజన్ల ప్రశంసలు Read full story
Wed 06:32 బీఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో పేలిన స్కూటర్ జలంధర్‌లోని బీఎస్ఎఫ్ చౌక్ ప్రాంతంలో స్కూటర్‌లో పేలుడు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపిన అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్ ఇది కుట్రకోణమా కాదా అని ఇప్పుడే చెప్పలేమన్న పోలీసులు ఘటనపై ఆప్ ప్రభుత్వం, కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు Read full story
Wed 06:28 9వ పెళ్లితో బట్టబయలు.. మహారాష్ట్రలో 'దోపిడీ పెళ్లికూతురు' బాగోతం! మహారాష్ట్రలో పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు ఇప్పటికే 8 పెళ్లిళ్లు చేసుకుని మోసగించినట్లు యువతిపై ఆరోపణలు బీడ్ జిల్లాలో 9వ వ్యక్తిని పెళ్లి చేసుకోగా మోసం వెలుగులోకి బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు Read full story
Wed 06:16 రూ.5 కోట్లు ఇవ్వలేదని నాకు టికెట్ నిరాకరించారు: తృణమూల్ పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ టికెట్ కోసం పార్టీ రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని సంచలన ఆరోపణ సుమారు 72 మంది అభ్యర్థులు డబ్బులిచ్చి టికెట్లు కొన్నారని వ్యాఖ్య మమతా బెనర్జీ, మాజీ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్‌పై తీవ్ర విమర్శలు టీఎంసీలో తన ప్రయాణం ముగిసిందని, ఇక క్రికెట్ కోచింగ్‌పై దృష్టి పెడతానని వెల్లడి Read full story
Wed 06:07 ఎవరీ అను శర్మ..? ట్రెండింగ్ లో ఉన్న ఇండియన్ టెక్కీ గూగుల్ ఉద్యోగాన్ని వదిలి ప్యాలంటీర్ టెక్నాలజీస్‌లో చేరిన అను శర్మ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్ల నుంచి భారీ స్పందన ఇన్‌స్టా, లింక్డ్‌ఇన్‌లో అను శర్మకు లక్షల్లో ఫాలోవర్లు Read full story
Tue 23:04 సంజూ శాంసన్ విధ్వంసం.. ఢిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన సంజూ శాంసన్ (87 నాటౌట్) 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై మూడో వికెట్‌కు 114 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన శాంసన్, కార్తీక్ శర్మ ఢిల్లీ జట్టులో పోరాడిన సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ Read full story
Tue 22:37 మా సొంత వాహనాల్లోనే వెళుతున్నాం, మా డబ్బుతోనే పర్యటిస్తున్నాం: నారా లోకేష్ టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులతో 'కాఫీ కబుర్లు' కార్యక్రమం హాజరైన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు పనితీరు ఆధారంగానే పార్టీలో పదవులు.. పనిచేయకపోతే వేటేనని హెచ్చరిక అహంకారం వీడి ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తామన్న లోకేష్ Read full story
Tue 22:29 విజయ్ మా పార్టీ మద్దతు కోరారు: ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ల సమావేశం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్ విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తమిళనాడు యూనిట్‌దేనని స్పష్టీకరణ Read full story
Tue 22:21 విజయ్ తన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు నెలకు రూ.2,500, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000 భృతి 5 ఎకరాల లోపు రైతులకు పూర్తి రుణమాఫీ, వరి క్వింటాలుకు రూ.3,500 మద్దతు ధర దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు హామీ ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు వడ్డీ లేని విద్యా రుణాలు Read full story
Tue 22:06 సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రధాన న్యాయమూర్తి మినహా జడ్జీల సంఖ్య 33 నుంచి 37కు పెంపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం కేసుల భారం తగ్గించి సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని వెల్లడి పార్లమెంటులో సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం Read full story