Fri 11:35 కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి కెనడా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాంటీ దేశాయ్ నియామకం నేపాల్‌కు వన్డే హోదా తిరిగి సాధించడంలో కీలక పాత్ర పోషించిన దేశాయ్ అసోసియేట్ జట్లను తీర్చిదిద్దడంలో ఆయనకు 20 ఏళ్ల అనుభవం కెనడా సామర్థ్యాన్ని నిలకడైన ప్రదర్శనగా మారుస్తానని చెప్పిన మాంటీ దేశాయ్ దేశాయ్ నాయకత్వంలో జట్టు పురోగతి సాధిస్తుందని క్రికెట్ కెనడా విశ్వాసం Read full story
Fri 11:32 తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ పండితుల వేదమంత్రోచ్చారణ మధ్య బాధ్యతల స్వీకరణ హాజరైన సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు బాధ్యతలు చేపట్టడానికి ముందు కీలక ఆదేశాలు జిల్లాల అధికారులు తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు హైదరాబాద్ కు రావొద్దన్న డీజీపీ Read full story
Fri 11:20 డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ఈ ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్ సాదరంగా స్వాగతం పలికిన ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు విశేష అనుభవం ఉన్న అధికారి ఆనంద్ Read full story
Fri 11:13 'పెద్ది' సినిమా అప్డేట్.. రత్నవేలు స్పెషల్ పోస్ట్ షూటింగ్ పూర్తయినట్లు తెలిపిన రత్నవేలు చెర్రీతో కలిసి చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ మరువలేనిదని భావోద్వేగ పోస్ట్ చరణ్ తో కలిసి పనిచేయడం నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అన్న సినిమాటోగ్రాఫర్ Read full story
Fri 11:10 కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి స్పందించిన మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్య పార్టీ అధిష్ఠానం కూడా త్వరలో ఈ అంశంపై చర్చిస్తుందన్న ఖర్గే తాను సీఎం కావడానికి ఆ కుర్చీ ఖాళీగా లేదని వ్యాఖ్య Read full story
Fri 10:26 సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు శ్రీసత్యసాయి జిల్లాలో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి ఈ ప్రాజెక్టుతో 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు పుట్టపర్తి సమీపంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా సన్నాహాలు రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సీఎం Read full story
Fri 10:13 బర్త్ డే పార్టీలో ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. ఎన్‌కౌంటర్ లో నిందితుడి మృతి బర్త్ డే పార్టీలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన నిందితుడు నిందితుడు జీతూ సైనీ తలపై రూ. 50 వేల రివార్డు ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి Read full story
Fri 10:08 జెఫ్రీ ఎప్‌స్టీన్ సూసైడ్ నోట్... ఏడేళ్లుగా రహస్యం! జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి గత ఏడేళ్లుగా ఈ నోట్‌ను ఫెడరల్ కోర్టులో రహస్యంగా ఉంచిన వైనం జైలులోని తోటి ఖైదీ వద్ద ఈ లేఖ లభ్యమైనట్టు వెల్లడి నోట్‌ను బహిర్గతం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన న్యూయార్క్ టైమ్స్ Read full story
Fri 09:51 తల్లి కౌగిట్లోనే ప్రాణాలు విడిచిన చిన్నారి.. కన్నీరు పెట్టిస్తున్న జబల్‌పూర్ ఘటన జబల్‌పూర్ బార్గీ డ్యామ్‌లో పడవ బోల్తా, 9 మంది మృతి తుపాను కారణంగా అదుపుతప్పి నీట మునిగిన బోటు తల్లి కౌగిలిలోనే ప్రాణాలు విడిచిన నాలుగేళ్ల చిన్నారి హృదయ విదారక దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి Read full story
Fri 09:48 ‘పెద్ది’పై సస్పెన్స్‌కు తెర.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్ ‘పెద్ది’ సినిమాపై నెలకొన్న సందేహాలకు నేటితో తెర విడుదల తేదీపై స్పష్టతనిచ్చేందుకు మీడియా సమావేశం హాజరుకానున్న దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు రామ్ చరణ్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ Read full story