Thu 21:18 ప్రియాంక చోప్రా 'అనామలీ' బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ రిటైల్ ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ని కొనుగోలు చేసిన రిలయన్స్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్న ప్రియాంక చోప్రా ఇది వ్యూహాత్మక అడుగని వ్యాఖ్యానించిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ Read full story
Thu 21:19 నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 17 మంది మృతి జల్‌జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిన ప్రైవేటు జీపు వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందన్న పోలీసులు Read full story
Thu 21:04 ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభవార్త... స్టార్క్ వచ్చేస్తున్నాడు! రేపు రాజస్థాన్‌తో మ్యాచ్‌కు స్టార్క్ రెడీ స్పష్టం చేసిన డీసీ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ బలోపేతం మ్యాచ్‌లు బ్యాటర్లు గెలిపిస్తారు, టోర్నీలు బౌలర్లే గెలిపిస్తారన్న మునాఫ్ జట్టులో పెద్దగా మార్పులు ఉండవని వెల్లడి Read full story
Thu 20:51 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు ఘనత మీదే.. ప్రభుత్వ యంత్రాంగానికి చంద్రబాబు ఆత్మీయ విందు చంద్రబాబుకు ఇటీవల జాతీయస్థాయిలో బిజినెస్ రిఫార్మర్ అవార్డు నే మంత్రులు, అధికారులకు సీఎం ఆత్మీయ విందు మీరే అసలైన విజేతలు అంటూ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రశంసలు జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం సంస్కరణలు చంద్రబాబు డీఎన్ఏలోనే ఉన్నాయన్న మంత్రి పయ్యావుల Read full story
Thu 20:40 తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కిషన్ రెడ్డి ట్వీట్ ఇంధన సరఫరాకు ఎలాంటి కొరత లేదన్న కిషన్ రెడ్డి కొరత భయాలతో పెట్రోల్ బంకులకు ప్రజలు క్యూ కట్టవద్దని విజ్ఞప్తి నిన్న పెట్రోల్ వినియోగం రోజువారి సగటుతో రెండింతలు, డీజిల్ రెండున్నర రెట్లు పెరిగినట్లు వెల్లడి Read full story
Thu 20:24 గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఈ సీజన్ లో ఇదే రికార్డ్! నెల్లూరు జిల్లా గూడూరులో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు, అకాల వర్షాల హెచ్చరిక పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన Read full story
Thu 20:17 ఐపీఎల్‌లో క్లాసెన్ దూకుడు... దక్షిణాఫ్రికాకు కెవిన్ పీటర్సన్ కీలక సూచన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన క్లాసెన్ ఐపీఎల్‌లో 9 మ్యాచ్‌లలో 157 స్ట్రైక్ రేటుతో అదరగొట్టిన క్లాసెన్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా దక్షిణాఫ్రికా బోర్డు ఒప్పించాలని సూచన Read full story
Thu 19:46 ఆర్సీబీతో మ్యాచ్: మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్ ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయని ఇరు జట్లు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్ ఈ సీజన్‌లో వీరి మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీదే విజయం Read full story
Thu 19:41 తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై 'టుడేస్ చాణక్య' ఏం చెప్పిందంటే? నేడు విడుదలైన టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమిళనాడులో డీఎంకే, బెంగాల్‌లో బీజేపీ గెలుస్తుందని అంచనా తమిళనాడులో విజయ్ పార్టీ రెండో స్థానంలోకి రావొచ్చన్న టుడేస్ చాణక్య Read full story
Thu 19:21 సూర్యవంశీ బలహీనత ఏంటి?... విండీస్ క్రికెట్ దగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు సూపర్ ఫామ్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అతని బలహీనతను విశ్లేషించిన ఇయాన్ బిషప్ ఫాస్ట్ బౌలింగ్‌లో అదరగొడుతున్నా స్పిన్‌లో తడబడుతున్నాడని వెల్లడి స్పిన్‌పై టెక్నిక్ మెరుగుపర్చుకోవాలని దిగ్గజం సూచన Read full story