Tue 15:18 పాక్‌లో ఉగ్రవాదులకు మృత్యుఘంటికలు... కాల్చేస్తారు, మాయమవుతారు... ఎవరు వాళ్లు? పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తున్న అజ్ఞాత శక్తులు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు షేక్ అఫ్రిది తాజాగా హత్య నాయకత్వ సంక్షోభం, క్యాడర్‌లో అభద్రతతో లష్కరే తైబా బలహీనం భారత్‌పై భారీ దాడికి పాక్ కుట్ర పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక పాక్ ఆర్మీ, ఐఎస్ఐపై నమ్మకం కోల్పోతున్న ఉగ్రవాద క్యాడర్ Read full story
Tue 15:17 దయచేసి వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాలపై లేఖ గతంలోను ముఖ్యమంత్రికి లేఖ రాశానన్న కిషన్ రెడ్డి అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న కేంద్రమంత్రి Read full story
Tue 15:13 అగ్రరాజ్యాలతో పోటీ.. అత్యధిక సైనిక వ్యయం చేసే టాప్ 5 దేశాల్లో భారత్ ప్రపంచ సైనిక వ్యయంలో 5వ స్థానానికి చేరిన భారత్ 2025లో భారత్ రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లుగా నమోదు 2024తో పోలిస్తే 8.9 శాతం పెరిగిన భారత సైనిక ఖర్చు రెండో స్థానంలో చైనా.. 31వ స్థానంలో పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం 2.8 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరిన వైనం Read full story
Tue 15:11 కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు: కిరన్ రిజిజు పార్లమెంట్ సమావేశాల తర్వాత థరూర్ తనతో మాట్లాడారన్న కిరణ్ రిజిజు మహిళా రిజర్వేషన్లను విపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్య బిల్లును విపక్షాలు అడ్డుకుంటాయని కలలో కూడా ఊహించలేదన్న రిజిజు Read full story
Tue 14:51 కొండచిలువ చెట్టు ఎక్కే విధానం చూశారా... పోలవరం జిల్లాలో అరుదైన దృశ్యం! పోలవరం జిల్లాలో కలకలం రేపిన భారీ కొండచిలువ చెట్టును చుట్టుకుంటూ పైకి ఎగబాకిన అరుదైన దృశ్యం భయంతోనే వీడియోలు చిత్రీకరించిన స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో Read full story
Tue 14:50 ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక పహల్గామ్ ఉగ్రదాడి యావత్ మానవాళిని కుదిపేసిందని వ్యాఖ్య ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్న రాజ్‌నాథ్ సింగ్ Read full story
Tue 14:36 నీటిపై నుంచి గగనంలోకి.. భారత్‌లో తొలిసారిగా కమర్షియల్ సీప్లేన్ సర్వీసులు.. ఎక్కడి నుంచంటే? దేశంలో తొలిసారిగా వాణిజ్య సీప్లేన్ సేవలకు అనుమతి స్కైహాప్ ఏవియేషన్ సంస్థకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ తొలి దశలో లక్షద్వీప్‌లో సేవలు ప్రారంభం విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు పెరగనున్న కనెక్టివిటీ పర్యాటక రంగానికి భారీ ఊతం లభించనుందని అంచనా Read full story
Tue 14:32 వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్ పెట్రోల్ బంక్‌లో యువకుల బైక్ స్టంట్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు చేసిన విన్యాసం వికటించిన వీడియో వైరల్ 'వీలింగ్స్' తల్లిదండ్రులకు కన్నీటి 'ఫీలింగ్స్' మిగల్చొద్దంటూ హితవు ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్లు మూర్ఖత్వమని హెచ్చరిక బాధ్యతగా మెలగాలని యువతకు సజ్జనార్ సూచన Read full story
Tue 14:21 హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్ ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న అషు రెడ్డి పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్న అషు Read full story
Tue 14:17 ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల రూ.500 డీజిల్ కోసం ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావించిన వైనం ఇది రైతును రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా అని ప్రశ్న మోదీకి తొత్తుగా ఉంటూ చంద్రబాబు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శ వదంతులు నమ్మొద్దని చెప్పడం కాదు.. కళ్లు తెరవాలని చంద్రబాబుకు హితవు Read full story