ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దయచేసి వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
    Tue 15:17

    దయచేసి వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

    • చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాలపై లేఖ
    • గతంలోను ముఖ్యమంత్రికి లేఖ రాశానన్న కిషన్ రెడ్డి
    • అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న కేంద్రమంత్రి
    Read full story
  • అగ్రరాజ్యాలతో పోటీ.. అత్యధిక సైనిక వ్యయం చేసే టాప్ 5 దేశాల్లో భారత్
    Tue 15:13

    అగ్రరాజ్యాలతో పోటీ.. అత్యధిక సైనిక వ్యయం చేసే టాప్ 5 దేశాల్లో భారత్

    • ప్రపంచ సైనిక వ్యయంలో 5వ స్థానానికి చేరిన‌ భారత్ 
    • 2025లో భారత్ రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లుగా నమోదు
    • 2024తో పోలిస్తే 8.9 శాతం పెరిగిన భారత సైనిక ఖర్చు
    • రెండో స్థానంలో చైనా.. 31వ స్థానంలో పాకిస్థాన్ 
    • ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం 2.8 ట్రిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరిన వైనం
    Read full story
  • కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు: కిరన్ రిజిజు
    Tue 15:11

    కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని శశి థరూర్ అంగీకరించారు: కిరన్ రిజిజు

    • పార్లమెంట్ సమావేశాల తర్వాత థరూర్ తనతో మాట్లాడారన్న కిరణ్ రిజిజు
    • మహిళా రిజర్వేషన్లను విపక్షాలు అడ్డుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్య
    • బిల్లును విపక్షాలు అడ్డుకుంటాయని కలలో కూడా ఊహించలేదన్న రిజిజు
    Read full story
  • కొండచిలువ చెట్టు ఎక్కే విధానం చూశారా... పోలవరం జిల్లాలో అరుదైన దృశ్యం!
    Tue 14:51

    కొండచిలువ చెట్టు ఎక్కే విధానం చూశారా... పోలవరం జిల్లాలో అరుదైన దృశ్యం!

    • పోలవరం జిల్లాలో కలకలం రేపిన భారీ కొండచిలువ
    • చెట్టును చుట్టుకుంటూ పైకి ఎగబాకిన అరుదైన దృశ్యం
    • భయంతోనే వీడియోలు చిత్రీకరించిన స్థానిక ప్రజలు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొండచిలువ వీడియో
    Read full story
  • ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్
    Tue 14:50

    ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్

    • ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
    • పహల్గామ్ ఉగ్రదాడి యావత్ మానవాళిని కుదిపేసిందని వ్యాఖ్య
    • ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్న రాజ్‌నాథ్ సింగ్
    Read full story
  • నీటిపై నుంచి గగనంలోకి.. భారత్‌లో తొలిసారిగా కమర్షియల్ సీప్లేన్ సర్వీసులు.. ఎక్కడి నుంచంటే?
    Tue 14:36

    నీటిపై నుంచి గగనంలోకి.. భారత్‌లో తొలిసారిగా కమర్షియల్ సీప్లేన్ సర్వీసులు.. ఎక్కడి నుంచంటే?

    • దేశంలో తొలిసారిగా వాణిజ్య సీప్లేన్ సేవలకు అనుమతి
    • స్కైహాప్ ఏవియేషన్ సంస్థకు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్
    • తొలి దశలో లక్షద్వీప్‌లో సేవలు ప్రారంభం
    • విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు పెరగనున్న కనెక్టివిటీ
    • పర్యాటక రంగానికి భారీ ఊతం లభించనుందని అంచనా
    Read full story
  • వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్
    Tue 14:32

    వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు: సజ్జనార్

    • పెట్రోల్ బంక్‌లో యువకుల బైక్ స్టంట్‌పై సీపీ సజ్జనార్ ఆగ్రహం
    • అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు చేసిన విన్యాసం వికటించిన వీడియో వైరల్
    • 'వీలింగ్స్' తల్లిదండ్రులకు కన్నీటి 'ఫీలింగ్స్' మిగల్చొద్దంటూ హితవు
    • ప్రమాదకర ప్రదేశాల్లో స్టంట్లు మూర్ఖత్వమని హెచ్చరిక
    • బాధ్యతగా మెలగాలని యువతకు సజ్జనార్ సూచన
    Read full story
  • హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్
    Tue 14:21

    హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పిటిషన్

    • ధర్మేంద్ర తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న అషు రెడ్డి
    • పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆవేదన
    • తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారన్న అషు
    Read full story
  • ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల
    Tue 14:17

    ఎక్కడా లేని ఇంధన కొరత ఏపీలోనే ఎందుకొచ్చింది?: షర్మిల

    • ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ షర్మిల
    • రూ.500 డీజిల్ కోసం ఆక్వా రైతు పడిన ఆవేదనను ప్రస్తావించిన వైనం
    • ఇది రైతును రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా అని ప్రశ్న
    • మోదీకి తొత్తుగా ఉంటూ చంద్రబాబు బీజేపీ భజన చేస్తున్నారని విమర్శ
    • వదంతులు నమ్మొద్దని చెప్పడం కాదు.. కళ్లు తెరవాలని చంద్రబాబుకు హితవు
    Read full story
  • రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌లోనూ రిజల్ట్స్!
    Tue 14:17

    రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌లోనూ రిజల్ట్స్!

    • రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు
    • దాదాపు 5.15 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం వెల్లడి
    • ఈ ఏడాది కొత్తగా వాట్సాప్‌లోనూ ఫలితాలు తెలుసుకునే సౌకర్యం
    • నిర్ణీత నంబర్‌కు 'హాయ్' అని పంపి రిజల్ట్స్ సులభంగా పొందొచ్చు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV