నాగార్జున నమ్మకపోతే రామ్ గోపాల్ వర్మ కెరీర్ ముగిసిపోయేది: జేడీ చక్రవర్తి

Entertainment
Advertisement
  • 'శివ' సినిమా షూటింగ్ తొలిరోజు ఘటనను గుర్తు చేసుకున్న జేడీ చక్రవర్తి
  • ఫైట్ మాస్టర్ రాజు ఆలోచనను ఆర్జీవీ వద్దన్నారని వెల్లడి
  • వర్మను నాగార్జున పూర్తిగా నమ్మారన్న జేడీ
Advertisement

టాలీవుడ్ నటుడు జేడీ చక్రవర్తి తాను నటించిన తాజా చిత్రం 'గాయపడ్డ సింహం' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన 'శివ' సినిమా షూటింగ్ మొదటి రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు.


"షూటింగ్ మొదటి రోజే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. అప్పటి టాప్ ఫైట్ మాస్టర్ రాజు గారు టైర్లు కాల్చడం, పొగ ఎఫెక్ట్స్ వంటివి డిజైన్ చేశారు. కానీ అప్పుడే ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ఆర్జీవీ... అవన్నీ వద్దని, తనకు నేచురల్‌గా కావాలని ముక్కుసూటిగా చెప్పేశారు.


ఒక కొత్త దర్శకుడు అంతటి మాస్టర్‌ ఆలోచనను కాదనడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే హీరో నాగార్జున మాత్రం వర్మ ప్రతిభను నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, ఆ నమ్మకమే నేడు ఆర్జీవీని ఈ స్థాయిలో నిలబెట్టింది" అని జేడీ విశ్లేషించారు. లేకపోతే ఆయన కెరీర్ అప్పుడే ముగిసిపోయేదని అన్నారు. రామ్ గోపాల్ వర్మ ముక్కుసూటి మనిషి అని, ఎవరి అభిప్రాయాలకు లొంగకుండా తన విజన్‌తోనే సినిమాను తెరకెక్కించే వారని జేడీ కొనియాడారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ram Gopal VarmaNagarjunaJD ChakravarthiShiva MovieGaayapadina SimhamTelugu CinemaTollywoodRGV CareerTelugu Film IndustryDirector RGV

More Telugu News

కుప్పం కోటపై టీడీపీ జెండా.. 32 వార్డులూ క్లీన్ స్వీప్

04 Nov, 08:43

జైపూర్‌ హోటల్‌లో విదేశీయులకు అక్రమ ఆశ్రయం.. నిర్వాహకుడిపై కేసు నమోదు

04 Nov, 08:41

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

04 Nov, 08:25

కివీస్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ గిల్.. యువ పేస్ దళంతో బరిలోకి భార‌త్‌!

04 Nov, 08:09

సోషల్ మీడియాలో కాదు.. దమ్ముంటే సభలో చర్చకు రండి: రాహుల్‌కు నిర్మల సవాల్

04 Nov, 08:02

ఎన్టీఆర్ 'డ్రాగన్'కు రవి బస్రూర్ సంగీతం.. అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ నీల్

04 Nov, 07:47

ట్రంప్‌కు సవాలు విసురుతున్న జోన్ ఓసోఫ్.. జార్జియా నుంచి మళ్లీ గెలుపు!

04 Nov, 07:45

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్.. ఆధిక్యంలో డెమోక్రాట్లు!

04 Nov, 07:12

పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు

04 Nov, 06:45

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

04 Nov, 06:44

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

04 Nov, 06:17

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55
..More Telugu News