ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇటలీ ప్రధాని జుమ్కాల సెల్ఫీ.. 'వాట్ జుమ్కా' అంటూ ఇండియాలో ఇంటర్నెట్ షేక్!
    Sat 12:30

    ఇటలీ ప్రధాని జుమ్కాల సెల్ఫీ.. 'వాట్ జుమ్కా' అంటూ ఇండియాలో ఇంటర్నెట్ షేక్!

    • సిల్వర్ జుమ్కాలతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జార్జియా మెలోనీ
    • భారతీయ నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన.. 'వాట్ జుమ్కా' మీమ్స్‌తో సందడి
    • ఆ జుమ్కాలను ఎవరు బహుమతిగా ఇచ్చారని నెటిజన్ల ఆసక్తి
    • పశ్చిమ దేశాల్లో భారతీయ ఆభరణాల ట్రెండ్‌కు నిదర్శనంగా మారిన ఈ సంఘటన
    • ఇదివరకే పలుమార్లు జుమ్కాలతో కనిపించిన మెలోనీ
    Read full story
  • కవిత 'టీఆర్ఎస్' పార్టీపై కాంగ్రెస్ విమర్శలు
    Sat 12:27

    కవిత 'టీఆర్ఎస్' పార్టీపై కాంగ్రెస్ విమర్శలు

    • బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి
    • బీఆర్ఎస్ లో అంతర్భాగమే టీఆర్ఎస్ అని వ్యాఖ్య
    • అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్
    Read full story
  • కేసీఆర్ పాలనలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నా.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి: కవిత
    Sat 12:06

    కేసీఆర్ పాలనలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నా.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి: కవిత

    • ఫామ్ హౌస్‌లో పెద్దసారు ఉండాలి, చిన్నసారు ముఖ్యమంత్రి కావాలని చురక
    • మన యుద్ధం మూడు పార్టీలపై ఉంటుందన్న కవిత
    • నాడు ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపణ
    Read full story
  • బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లికూతురు చెల్లిని తీసుకెళ్లిన అధికారులు
    Sat 12:02

    బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లికూతురు చెల్లిని తీసుకెళ్లిన అధికారులు

    • గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ఓ గ్రామంలో ఘటన
    • బాల్యవివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్, పోలీసులు
    • అప్పటికే మైనర్ పెళ్లికూతురుని అక్కడి నుంచి తప్పించిన పెద్దలు
    • చెల్లిని పెళ్లికూతురుగా భావించి ఆమెను తీసుకెళ్లిన అధికారులు
    • ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసిన పెద్దలు
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిలో మరో ఉద్రిక్తత.. భారత అధికారి ఉన్న నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్
    Sat 11:58

    హ‌ర్మూజ్ జలసంధిలో మరో ఉద్రిక్తత.. భారత అధికారి ఉన్న నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్

    • హ‌ర్మూజ్ జలసంధిలో భారత్‌కు వస్తున్న నౌక ఇరాన్ స్వాధీనం
    • నౌకలో రాజస్థాన్‌కు చెందిన వైస్ కెప్టెన్ సహా 21 మంది సిబ్బంది
    • కాల్పులు జరిగాయని, తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపిన భారత అధికారి
    • తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి
    Read full story
  • 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే'.. కవిత కొత్త టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్!
    Sat 11:39

    'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే'.. కవిత కొత్త టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్!

    • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ
    • పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన‌ (టీఆర్ఎస్)'గా నామకరణం
    • ఒరిజినల్, ఫేక్ ఉత్పత్తుల ఫొటోలను షేర్ చేసిన బీఆర్ఎస్
    Read full story
  • కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదు.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు
    Sat 11:35

    కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదు.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు

    • టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవిత
    • తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్దేవా
    • కేసీఆర్ ఒక మర మనిషి అంటూ ఘాటు వ్యాఖ్యలు
    • తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడి
    Read full story
  • ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్య: కవిత 'పాంచజన్యం' హామీలు
    Sat 11:16

    ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్య: కవిత 'పాంచజన్యం' హామీలు

    • ఐదు కీలక హామీలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు
    • ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రకటించిన కవిత
    • రైతును రాజుగా చేస్తామన్న కవిత
    • ఉపాధి కోసం యువతకు రుణాలు
    Read full story
  • ఫాల్కే ఫెస్టివల్‌కు జర్నలిస్టు సురేష్ పిళ్లె షార్ట్ ఫిల్మ్ 'The 3rd'
    Sat 11:12

    ఫాల్కే ఫెస్టివల్‌కు జర్నలిస్టు సురేష్ పిళ్లె షార్ట్ ఫిల్మ్ 'The 3rd'

    • ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన 'ది 3rd' షార్ట్ ఫిల్మ్
    • సీనియర్ జర్నలిస్టు మునిసురేష్ పిళ్లె తొలి దర్శకత్వ ప్రయత్నం
    • కార్పొరేట్ ఒత్తిళ్లు, విద్యార్థుల ఆత్మహత్యల ఇతివృత్తం
    • లెక్చరర్ వేధింపులకు గురైన విద్యార్థిని కథ
    • ఏఐ సహకారంతో స్వరపరిచిన పాటలు
    Read full story
  • కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు
    Sat 11:07

    కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ రాష్ట్ర సేన' ఆవిర్భావం.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు

    • తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్‌) పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన కవిత
    • బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందన్న ఆరోపణ
    • కేసీఆర్ మారిపోయారని, ఆయన మన మనిషి కాదంటూ తీవ్ర విమర్శలు
    • సామాజిక తెలంగాణే లక్ష్యమని, రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా
    • తప్పకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేసిన కవిత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV