01 Fri 14:57 సీఎం హామీపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలపై మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్ సీఎం చంద్రబాబు హామీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్ బ్యాటరీ ఆటో హామీపై అసలు వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం ఫేక్ వీడియోలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
02 Tue 22:43 హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
03 Tue 22:41 కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్ గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
04 Tue 22:33 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు! ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
05 Tue 22:20 శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
06 Tue 22:10 ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'! సంప్రదాయ జిలేబీకి జపనీస్ మచా ఫ్లేవర్ జోడింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త ఫ్యూజన్ వంటకం ఆకుపచ్చ రంగు జిలేబీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు కొందరు రుచి చూడాలని ఆసక్తి చూపగా, మరికొందరు విమర్శలు ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ లో భాగంగానే ఈ ప్రయోగాలని వెల్లడి
07 Tue 22:01 జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం! భారత్ నుంచి మామిడి దిగుమతులపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం స్థానిక రైతులకు మద్దతిచ్చేందుకే ఈ నిర్ణయమని అధికారుల వెల్లడి ధరలు పెరిగి, కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ఆందోళన
08 Tue 21:56 పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే! 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన కొత్త డస్టర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన రైడ్ కంఫర్ట్ గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సులభం విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్ హైవేలపై సాఫీ ప్రయాణానికి అనుకూలం
09 Tue 21:54 విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ నటుడు జయం రవి పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు భరణం కేసు విచారణకు గడువు పొడిగించాలన్న అభ్యర్థన తిరస్కరణ 2025 ఏప్రిల్ నుంచి భరణం చెల్లించడం లేదని భార్య ఆర్తి ఆరోపణ రెండు వారాల్లోగా భరణంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు యథాతథం
10 Tue 21:33 ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతతో రైళ్లలో తిరిగి వంట ప్రారంభం గ్యాస్ స్టవ్‌ల స్థానంలో ఇండక్షన్ కుక్కర్ల వినియోగానికి ఐఆర్‌సీటీసీ అనుమతి అంతర్జాతీయ సరఫరా సమస్యలతో దేశంలో తలెత్తిన గ్యాస్ సంక్షోభం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో వంటకు గ్రీన్ సిగ్నల్ రైల్వే కిచెన్లలో 60 శాతం వంట విద్యుత్ ఆధారిత పద్ధతుల్లోకి మార్పు