01 Wed 06:38 పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే! నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం
02 Sat 19:24 విజయ్ ప్రభుత్వ ఏర్పాటు వెనుక... అసలు కారణం చెప్పిన స్టాలిన్ రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చామని చెప్పిన స్టాలిన్ గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని నివారించడమే లక్ష్యమని వెల్లడి 108 సీట్లు గెలిచిన టీవీకేకు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మద్దతుతోనే అధికారం
03 Sat 19:12 ఏలియన్స్ నుంచి సిగ్నల్ వస్తే ఏం చేయాలి? శాస్త్రవేత్తలకు కొత్త మార్గదర్శకాలు! గ్రహాంతరవాసుల ఉనికి ప్రకటనపై కొత్త మార్గదర్శకాలు సోషల్ మీడియా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం సిగ్నల్ నిర్ధారణకు కఠినమైన శాస్త్రీయ పరిశీలన తప్పనిసరి పుకార్లను నమ్మొద్దు, వాస్తవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన దశాబ్దాలుగా సాగుతున్న అన్వేషణలో ఇప్పటికీ ఫలితం శూన్యం
04 Sat 19:10 పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్య: కవితకు, పొన్నం ప్రభాకర్‌కు జనసేన కౌంటర్ పవన్ కల్యాణ్ 'అయ్య జాగీరు' వ్యాఖ్యలపై రాజకీయ దుమారం పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని జనసేన నేతల ఆరోపణ చిప్పకూడు తిన్నవారు కూడా నీతులు చెబుతున్నారన్న జనసేన నాయకుడు సాగర్
05 Sat 18:55 ఆ వార్తల్లో నిజం లేదు.. మమతా కోసం రాయబారం చేయలేదు: సౌరవ్ గంగూలీ మమతా బెనర్జీ కోసం యూసఫ్ పఠాన్‌తో గంగూలీ రాయబారం చేశారన్న ప్రచారం ఈ ప్రచారాన్ని పూర్తిగా అవాస్తవమంటూ ఖండించిన సౌరవ్ గంగూలీ మమత తనను ఎప్పుడూ కోరలేదని, పఠాన్‌తో తాను మాట్లాడలేదని స్పష్టత బెంగాల్ ఎన్నికల్లో మమత ఓటమి నేపథ్యంలో మొదలైన ఊహాగానాలు రాజకీయ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటానన్న గంగూలీ
06 Sat 18:52 గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి
07 Sat 18:48 యోగి ఆదిత్యనాథ్... సింపుల్ డైట్ తో శక్తిమంతంగా! యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫిట్‌నెస్ రహస్యం ఆయన తీసుకునే సాత్విక ఆహారమే 54 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుకుగా, శక్తివంతంగా ఉండేందుకు ఇదే కారణం ఆయన రోజువారీ ఆహారంలో నూనె, మసాలాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఉండవు ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు సాదాసీదా డైట్ పాటిస్తారు కొన్నిసార్లు రాత్రి భోజనం మానేసి కేవలం ఒక ఆపిల్ మాత్రమే తీసుకుంటారు
08 Sat 18:38 కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మొనగాడు జగన్: కన్నబాబు కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులు, రైతుల మోసపోయారన్న కన్నబాబు హామీలు నెరవేర్చామని కూటమి నేతలు దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ గత ప్రభుత్వ పథకాలను కాపీ కొడుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపాటు
09 Sat 18:34 గండిపేట భూకబ్జా కేసు.. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి 14 రోజుల రిమాండ్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఉప్పల్ కోర్టు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు నకిలీ పత్రాలు సృష్టించి భూమిని అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసుల వెల్లడి తమిళనాడులో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించిన సైబరాబాద్ పోలీసులు
10 Sat 18:26 సీఎం రేవంత్ రెడ్డికి బెదిరింపులు.. జనసేన మద్దతుదారు అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ వద్ద తీసిన వీడియో వైరల్ హద్దులు దాటితే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక నిందితుడిపై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు