Sat 14:17 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెరిగిన కరవు భత్యం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2 శాతం డీఏ పెంపు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ఒత్తిడి కనీస మూల వేతనం రూ.69,000కు పెంచాలని డిమాండ్ ఈ పెంపుతో మొత్తం డీఏ దాదాపు 60 శాతానికి చేరిక Read full story
Sat 14:02 ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్య ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంక Read full story
Sat 13:59 టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధాన రోహిత్ శర్మ (4,231) రికార్డును అధిగమించిన భారత మహిళా బ్యాటర్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత ప్రస్తుతం 161 మ్యాచ్‌ల్లో 4,244 పరుగులతో మంధాన అగ్రస్థానం టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అవ్వడంతో ఈ రికార్డు పదిలం Read full story
Sat 13:41 మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా హరియాణా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కారును అడ్డగించి బెదిరింపులు దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసు వాహనంలో రావడంతో అనుమానాలు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గురుగ్రామ్ పోలీసులు Read full story
Sat 13:35 మోనాలిసా కేసులో బిగ్ ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశం కుంభమేళా స్టార్ మోనాలిసా అరెస్ట్‌పై కేరళ కోర్టు స్టే జారీ పెళ్లి నాటికి ఆమెకు 16 ఏళ్లేనని తేల్చిన జాతీయ గిరిజన కమిషన్ భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో, కిడ్నాప్ కేసుల నమోదు మోనాలిసా కోసం కొచ్చిలో గాలిస్తున్న మధ్యప్రదేశ్ పోలీసులు ఇరు రాష్ట్రాల డీజీపీలను విచారణకు పిలిచిన జాతీయ కమిషన్ Read full story
Sat 13:23 సాయి పల్లవి కొత్త సినిమా 'ఏక్ దిన్'.. 24 గంటల మతిమరుపు కథ వెనుక వైద్య వాస్తవాలు ఇవే! మే 1న విడుదల కానున్న జునైద్ ఖాన్, సాయి పల్లవిల 'ఏక్ దిన్' 24 గంటల పాటు జ్ఞాపకశక్తి కోల్పోయే విభిన్న కథాంశంతో సినిమా 'ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీషియా' అనే అరుదైన పరిస్థితిపై కథ ఇది తీవ్రమైన సమస్య కాదని, దానంతట అదే తగ్గుతుందని వైద్యుల వెల్లడి సినిమాల్లో చూపినంత నాటకీయంగా ఈ వ్యాధి ఉండదని నిపుణుల స్పష్టీకరణ Read full story
Sat 13:17 రోడ్డు ప్రమాదంలో నాసిక్ వివాదాస్పద గురువు అశోక్ కారత్ సన్నిహితుడి మృతి ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం ప్రమాద తీవ్రతకు తుక్కుతుక్కుగా మారిన కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా Read full story
Sat 13:08 బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో! మైదానంలో అసహనం ప్రదర్శించిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మార్కర్‌ను విసిరేసి, అరుస్తున్న వీడియో వైరల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని స్టార్ పేసర్ బుమ్రా మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ Read full story
Sat 12:56 పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ రద్దయిన 500, 1000 నోట్లపై ప్రచారం.. అదంతా ఫేక్ న్యూస్ ఆర్బీఐ ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసిన పీఐబీ అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని సూచన Read full story
Sat 12:51 మోదీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పొద్దు.. చంద్రబాబు, పవన్ లకు ప్రకాశ్ రాజ్ కౌంటర్! మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ నేతలు, నటుడు ప్రకాశ్ రాజ్‌కు మధ్య మాటల యుద్ధం విపక్షాల వల్లే బిల్లు ఆగిపోయిందన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీ మెప్పు కోసమే అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ విమర్శ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ఆరోపణ ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అంటూ పవన్‌కు ప్రకాశ్ రాజ్ సవాల్ Read full story