Fri 19:32 గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్... టాస్ గెలిచిన కేకేఆర్ ఐపీఎల్ 2026: గుజరాత్‌పై టాస్ గెలిచిన కోల్‌కతా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ రహానే స్వేచ్ఛగా ఆడాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి ఒక మార్పుతో బరిలోకి కేకేఆర్, మార్పుల్లేకుండా ఆడుతున్న గుజరాత్ జట్టు Read full story
Fri 19:31 మల్కాజ్‌గిరిలో 30 లక్షలమంది ఓటర్లు ఉంటే, మరోచోట తక్కువ ఉన్నారు: లోక్‌సభలో అమిత్ షా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో సమతౌల్యత లేదన్న అమిత్ షా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు అని ముక్కలు చేసి మాట్లాడవద్దని హితవు వచ్చే ఎన్నికల్లో అమలు చేయడానికి బిల్లులు తెచ్చామన్న అమిత్ షా Read full story
Fri 19:17 అపార్ట్‌మెంట్లలో ఈవీ చార్జింగ్ పాయింట్లు తప్పనిసరి... తెలంగాణ సర్కారు కొత్త పాలసీ అపార్ట్‌మెంట్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు తప్పనిసరి చేసేలా కొత్త పాలసీ ఈవీల వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు రాష్ట్రంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని సీఎస్ ఆదేశం ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పర్యవేక్షణకు ప్రత్యేక డాష్‌బోర్డ్ ఏర్పాటు Read full story
Fri 19:02 ద్వంద్వ పౌరసత్వం... రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు కేసు నమోదు చేసి విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు యూపీ ప్రభుత్వమే స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేయాలని సూచన లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న అలహాబాద్ హైకోర్టు Read full story
Fri 18:43 ప్రపంచ దేశాలకు ఇరాన్ శుభవార్త... హర్మూజ్ ను పూర్తిగా తెరిచామంటూ ప్రకటన హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల కోసం తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్ లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగినంత కాలం ఈ నిర్ణయం అమలు నిర్ణీత మార్గంలోనే నౌకలు ప్రయాణించాలని స్పష్టం చేసిన ఇరాన్ ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ అధికారిక ప్రకటన Read full story
Fri 18:31 రోహిత్ వేముల చట్టంపై కేబినెట్ సబ్ కమిటీ.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం రోహిత్ వేముల చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ ఏర్పాటు ఉన్నత విద్యాసంస్థల్లో వివక్ష నివారణే లక్ష్యంగా బిల్లు కమిటీలో మంత్రులు ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, పొన్నం Read full story
Fri 18:16 బంగారం దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. 15 బ్యాంకులకు అనుమతి బంగారం, వెండి దిగుమతికి 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి 2026 ఏప్రిల్ 1 నుంచి 2029 మార్చి 31 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు దిగుమతుల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడి మార్చిలో 9 నెలల కనిష్ఠానికి పడిపోయిన బంగారం దిగుమతులు భారత్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్‌కు పెరుగుతున్న ఆదరణ Read full story
Fri 18:16 కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత పదేళ్లుగా కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదన్న కవిత ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా అందరికీ అధికారం కావాలని తాను అన్న తర్వాతే కష్టాలు మొదలయ్యాయని వెల్లడి Read full story
Fri 17:58 పూడి శ్రీహరికి షాక్.. వైసీపీ నేతలకు రిమాండ్ విధించిన హైకోర్టు చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన పూడి శ్రీహరి, గిరీశ్ రెడ్డి వారిని రిమాండ్ కు తరలించేందుకు అంగీకరించని కుప్పం కోర్టు కుప్పం కోర్టు తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు Read full story
Fri 17:57 తిరుపతి స్విమ్స్ లో చదివే ఎన్నారై ఎంబీబీఎస్ విద్యార్థులకు ఊరట 5 ఏళ్లకు బదులుగా నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులు వసూలుకు నిర్ణయం టీటీడీ ఈవోకు విజ్ఞప్తి చేసిన 2021-22 బ్యాచ్ విద్యార్థులు ఎన్ఎంసీ నిబంధనల మేరకు టీటీడీ ఈవో సానుకూల స్పందన భవిష్యత్ బ్యాచ్‌లకు కూడా ఇదే విధానం వర్తింపు Read full story