Fri 16:10 టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కెనడా కెప్టెన్‌పై ఐసీసీ విచారణ! కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఓవర్‌పై ఐసీసీ ఏసీయూ విచారణ ఒక డాక్యుమెంటరీ ద్వారా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన వైనం కెనడా క్రికెట్ బోర్డుపై మరికొన్ని అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు Read full story
Fri 16:07 మహిళా బిల్లుతో నవశకం.. ఏపీలో మాత్రం 'రెడ్‌బుక్' రాజ్యమేలుతోంది: విడదల రజిని మహిళా శక్తితో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చన్న రజని మహిళల అభివృద్ధి కోసం సామాజికి సంస్కర్తలా ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ అని కితాబు కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణ Read full story
Fri 16:04 పాంపీలో పురాతన 'మెషిన్ గన్'.. వెలుగులోకి 2000 ఏళ్ల నాటి యుద్ధ రహస్యం! పాంపీ గోడలపై, పురాతన 'మెషిన్ గన్' లాంటి ఆయుధం వాడిన గుర్తులు క్రీ.పూ. 89లో రోమన్ జనరల్ సూలా ఈ దాడి చేసినట్లు పరిశోధకుల నిర్ధారణ 'పాలిబోలోస్' అనే మల్టీ-షాట్ ఆయుధాన్ని వాడినట్లు వెల్లడి అధునాతన లేజర్ స్కానింగ్, 3D ఇమేజింగ్‌తో బయటపడిన చారిత్రక నిజాలు Read full story
Fri 16:03 క్షిపణి పరీక్షల కోసం ఒకేసారి 'నోటమ్' జారీ చేసిన భారత్, పాకిస్థాన్ అరేబియా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడి ఈ నెల 20 నుంచి 21 వరకు పాకిస్థాన్ నోటమ్ జారీ ఈ నెల 22 నుంచి 25 వరకు భారత్ నోటమ్ జారీ Read full story
Fri 16:02 20 ఏళ్లలో నేను చేయలేనిది.. ప్రియాంక 5 నిమిషాల్లో చేసింది: రాహుల్ గాంధీ హోంమంత్రి అమిత్ షాను తన ప్రసంగంతో ప్రియాంక నవ్వించారని ప్రశంస తనకు, ప్రధానికి కుటుంబ సమస్యలు లేవంటూ చమత్కారం రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభలో నవ్వులే నవ్వులు రాజకీయాల్లో తన సోదరి నుంచి ఎంతో నేర్చుకోవాలని వ్యాఖ్య Read full story
Fri 15:51 మహిళా బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం అనేది కేవలం ఒక బిల్లు కాదన్న లావు కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య డీలిమిటేషన్ వల్ల రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య నిష్పత్తిలో మార్పు ఉండబోదన్న లావు Read full story
Fri 15:42 మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు కమెడియన్ అనుదీప్ కటికలపై డిప్యూటీ సీఎం భట్టికి ఫిర్యాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యల దుమారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన భట్టి విక్రమార్క మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అభిమాన సంఘాల నేతలు Read full story
Fri 15:41 తేజస్వీ సూర్య వ్యాఖ్యలు... బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడని ఆగ్రహం తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వీ డిమాండ్ బీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Fri 15:33 పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు... మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కలకలం మరో స్టాండప్ కమెడియన్ రఫీక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్‌పై విడుదలైన కమెడియన్ అనుదీప్ కటికాల వ్యక్తిగత విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు Read full story
Fri 15:23 తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా?: జగన్ పై గౌతు శిరీష ఫైర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదమన్న గౌతు శిరీష ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ మహిళా పక్షపాతి కాదని విమర్శలు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ ప్రభుత్వం కాపాడిందని ఆరోపణ అమరావతి మహిళలను వేధించిన చరిత్ర వైసీపీది అంటూ ఆగ్రహం Read full story