Thu 21:17 విశాఖ ఘటన... యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్ విశాఖ లాడ్జిలో యువతి ఆత్మహత్య పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య ఘర్షణ దాడి చేయడంతో మనస్తాపానికి గురై బలవన్మరణం ఘటనకు సంబంధించి ఆరుగురు స్నేహితుల అరెస్ట్ ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో దర్యాప్తు Read full story
Thu 20:57 కేరళ ముఖ్యమంత్రికి లేఖ రాసిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా మోనాలిసా వివాదంలో కొత్త మలుపు రక్షణ కోరుతూ కేరళ సీఎంకు లేఖ రాసిన మోనాలిసా భోస్లే తాను మైనర్ కాదని, మేజర్‌నని స్పష్టం చేసిన యువతి వివాహ సమయంలో మోనాలిసా మైనర్ అని తల్లి ఆరోపణ.. పోక్సో కేసు నమోదు కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య రాజుకున్న రాజకీయ వివాదం Read full story
Thu 20:48 ఇరాన్‌కు మరోసారి అమెరికా సీరియస్ వార్నింగ్... ఒప్పందం కుదరకపోతే ఇంధన వనరులే టార్గెట్! ఇరాన్ ఓడరేవులపై అమెరికా నావికాదళ దిగ్బంధం తెలివిగా నిర్ణయం తీసుకోవాలని ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక దాడికి సర్వం సిద్ధం.. లాక్ అండ్ లోడ్ అంటున్న యూఎస్ ఒప్పందానికి రాకపోతే ఇంధన వనరులే టార్గెట్ అని స్పష్టీకరణ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణ నడుమ ఉద్రిక్తత Read full story
Thu 20:32 ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు ఉన్నత విద్యలో ఫేస్ అటెండెన్స్‌పై మంత్రి లోకేష్ సమీక్ష వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలుకు ఆదేశం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ వర్తించనున్న కొత్త విధానం పారదర్శకత, నాణ్యమైన బోధనే లక్ష్యమన్న మంత్రి Read full story
Thu 20:15 సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన కొత్త బౌలర్ గాయం కారణంగా ఐపీఎల్ సీజన్‌కు దూరమైన డేవిడ్ పేన్ రెండు మ్యాచ్‌లు ఆడిన పేన్.. 14 ఎకానమీతో కేవలం రెండు వికెట్లు ఫిట్‌నెస్ టెస్టులో పాసై జట్టులోకి రానున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న సన్‌రైజర్స్ Read full story
Thu 20:09 ఏపీలో భగ్గుమన్న సూరీడు.. నంద్యాలలో 45.1 డిగ్రీలు.. రేపు మరింత తీవ్రత! ఏపీలో రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లాలో 45.1 డిగ్రీలకు చేరిన గరిష్ఠ ఉష్ణోగ్రత రేపు పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా రాష్ట్రంలోని 85 మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరిక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన విపత్తుల నిర్వహణ సంస్థ Read full story
Thu 19:57 ప్రభుత్వ పాఠశాలల పనులు ఇకపై ఎస్‌ఎంసీలకే... మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అన్ని ప్రభుత్వ స్కూళ్లను 3 స్టార్‌కు చేర్చాలని ఆదేశం ప్రవేశాల పెంపునకు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు పిలుపు ప్రభుత్వ కాలేజీల్లో టాపర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచన Read full story
Thu 19:44 గృహిణులకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4,000... భారీ హామీలతో 'టీవీకే' మానిఫెస్టో ఆవిష్కరించిన విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే మేనిఫెస్టో విడుదల గృహిణులకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతిగా రూ.4,000 హామీ ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాలన, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తమిళనాడును డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం Read full story
Thu 19:20 టాస్ గెలిచిన పంజాబ్.. సమస్యలతో సతమతమవుతున్న ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్ గాయం కారణంగా రోహిత్ శర్మ పలు మ్యాచ్‌లకు దూరం మిచెల్ శాంట్నర్ కు అనారోగ్యం ముంబై జట్టులోకి డికాక్, అరంగేట్రం చేస్తున్న మయాంక్ రావత్ Read full story
Thu 18:57 స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులకు ఫిర్యాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదన్న చిరంజీవి యువత Read full story