ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి
    Thu 16:09

    ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి

    • నెల్లూరు రూరల్ లో రూ. 650 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న కోటంరెడ్డి
    • టీడీపీలో సామాన్యులకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని వ్యాఖ్య
    • కష్టపడితో పార్టీలో గుర్తింపు ఉంటుందన్న కోటంరెడ్డి
    Read full story
  • మహిళా బిల్లుతో దేశ రాజకీయాల దిశ, దశ మారతాయి: ప్రధాని మోదీ
    Thu 16:00

    మహిళా బిల్లుతో దేశ రాజకీయాల దిశ, దశ మారతాయి: ప్రధాని మోదీ

    • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
    • బిల్లుపై మూజువాణి ఓటింగ్‌ను వ్యతిరేకించి డివిజన్‌కు పట్టుబట్టిన విపక్షాలు
    • ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు
    • బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి
    Read full story
  • ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు
    Thu 15:52

    ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు

    • అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ సూచన
    • పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలన్న మోదీ
    • ఆస్ట్రియా ఛాన్సెలర్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మోదీ
    Read full story
  • నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి
    Thu 15:49

    నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి

    • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదన్న గొట్టిపాటి
    • ఒంగోలు మహానాడు విజయం వెనుక లోకేశ్ ఉన్నారని వ్యాఖ్య
    • రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంస
    Read full story
  • వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన
    Thu 15:35

    వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన

    • 'బరి' సినిమా ప్రాక్టీస్‌లో గాయపడిన హీరో వరుణ్ తేజ్
    • వరుణ్‌కు మోకాలికి శస్త్రచికిత్స 
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
    • వైద్యుల సలహాలు పాటిస్తూ తిరిగి కెమెరా ముందుకు రావాలని సూచన
    Read full story
  • రేవంత్ రెడ్డి వాదన విని తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు: లోక్ సభలో తేజస్వీ సూర్య
    Thu 15:26

    రేవంత్ రెడ్డి వాదన విని తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు: లోక్ సభలో తేజస్వీ సూర్య

    • డీలిమిటేషన్‌కు జీఎస్‌డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వమన్న తేజస్వీ సూర్య
    • నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ
    • ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ విభజించిన తీరు బ్రిటిష్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్య
    • కాంగ్రెస్ చేసిన విభజన కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం ఉందన్న ఎంపీ
    Read full story
  • తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    Thu 15:15

    తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

    • రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మరింత పెరగనున్న ఎండలు
    • మేడ్చల్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
    • మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దంటున్న వైద్య నిపుణులు
    Read full story
  • తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
    Thu 15:07

    తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

    • తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ
    • భక్తులతో నిండిన 18 కంపార్ట్‌మెంట్లు
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం
    Read full story
  • రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
    Thu 15:07

    రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

    • తనపై నమ్మకంతో కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్న నరేందర్ రెడ్డి
    • తెలంగాణ హక్కులపై సభలో పోరాటం చేస్తానని వెల్లడి
    • ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన సభ్యులు
    Read full story
  • అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
    Thu 15:04

    అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

    • వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోకచక్రంను ఉదహరించిన పిటిషనర్
    • సమాజానికి ఉపయోగపడే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలన్న ధర్మాసనం
    • ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV