ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
    01 Wed 13:37

    టీసీఎస్‌లో మత మార్పిడి కలకలం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

    • నాసిక్ టీసీఎస్‌లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు
    • ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులే నిందితుల టార్గెట్
    • అండర్‌కవర్ ఆపరేషన్‌తో కుట్రను ఛేదించిన పోలీసులు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన సిట్
    • కుట్ర కోసం వాట్సాప్ గ్రూప్ నడిపినట్లు గుర్తించిన అధికారులు
  • ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్!
    02 Wed 09:53

    ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్!

    • నాసిక్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ కెప్టెన్ భరద్వాజ్
    • గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్
    • హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడిగిన అధికారి
    • ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శల వెల్లువ
    • యూనిఫాం గౌరవానికి భంగం కలిగించారంటూ కొందరి అభ్యంతరం
  • టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్!
    03 Wed 09:49

    టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్!

    • 2026లో టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత
    • 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్' పోస్టులు 729 శాతం అప్
    • ఏడాదికి 170,000 నుంచి 200,000 డాలర్లకు పైగా జీతం
    • ఏఐ టూల్స్‌ను క్లయింట్లకు అనుసంధానించడమే పని
    • ఓపెన్ఏఐ, గూగుల్ క్లౌడ్, పలాంటిర్ లలో భారీ నియామకాలు
  • యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల
    04 Wed 09:38

    యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల

    • యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయన్న సత్య నాదెళ్ల
    • క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో సరికొత్త ప్లాట్‌ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్‌
    • స్క్రీన్‌ను బట్టి డిజైన్ దానంతటదే మారేలా రూపకల్పన
    • వేర్వేరు పనుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు
  • వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!
    05 Wed 09:35

    వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి!

    • వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం 
    • పరిమిత దిగుమతుల జాబితాలోకి వెండి 
    • దిగుమతులకు డీజీఎఫ్‌టీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
    • గతేడాది రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి కావడమే కారణం
    • రూపాయిపై ఒత్తిడి తగ్గించి.. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ చర్యలు
  • ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!
    06 Wed 09:28

    ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్!

    • రీల్ వీడియో వల్ల 47 రోజులు దుబాయ్ జైల్లో కమెడియన్
    • గూగుల్ మ్యాప్స్ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
    • జాతీయ భద్రతకు ముప్పని భావించి నిర్బంధం
    • మే 5న భారత్‌కు డిపోర్ట్ అయిన యష్ భరద్వాజ్
    • బెంగళూరులో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన
    07 Wed 09:25

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా
    • అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
    • పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా 
  • ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు!
    08 Wed 09:13

    ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు!

    • ఆటో డ్రైవర్ అన్నాదురై అద్భుత ప్రయాణ అనుభవం
    • ఆటోలో ఉచిత వైఫై, ఐప్యాడ్లు, కాఫీ సదుపాయం
    • నర్సులు, టీచర్లు, డాక్టర్లకు ఉచిత ప్రయాణం
  • 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు
    09 Wed 08:56

    'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు

    • యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి
    • తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు
    • ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు
    • వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు
    • హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ
  • ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత
    10 Wed 08:49

    ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత

    • ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్
    • నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ
    • ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు
    • అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV