Tue 14:46 మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కీలక విజ్ఞప్తి 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు ఇది పార్టీలకు అతీతమైన, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడి ప్రధాని మోదీ సంకల్పాన్ని సమష్టిగా బలపరుద్దామని చంద్రబాబు విజ్ఞప్తి Read full story
Tue 14:36 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదన అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌తో సమావేశమై శాంతిప్రతిపాదన అందజేత ప్రతిపాదనలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం తదితర అంశాలు Read full story
Tue 14:34 కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ: కేటీఆర్ కీలక ప్రకటన ఏప్రిల్ 20న కేసీఆర్ అధ్యక్షతన జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడి ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటన మే, జూన్ నెలల్లో ప్రత్యక్ష పోరాటాలను ప్రారంభించనున్నట్టు వెల్లడి Read full story
Tue 14:30 అమెరికా-ఇరాన్ సంక్షోభం... చమురు మార్కెట్‌లో కల్లోలం.. భారత్‌పైనా ప్రభావం! ఇరాన్ పోర్టులను దిగ్బంధించిన అమెరికా సైన్యం ప్రపంచ మార్కెట్‌కు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురుకు కోత భారత్ ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ప్రత్యామ్నాయ మార్గాల్లో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు Read full story
Tue 14:27 గూగుల్ జెమినై కొత్త ఫీచర్.. నీట్ అభ్యర్థుల కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులు నీట్ యూజీ విద్యార్థుల కోసం గూగుల్ ఏఐ ఆధారిత ప్రాక్టీస్ టెస్టులు జెమినై ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి ఈ పూర్తిస్థాయి మాక్ టెస్టులు పరీక్ష తర్వాత తక్షణ ఫీడ్‌బ్యాక్, వ్యక్తిగత స్టడీ ప్లాన్ సౌకర్యం ప్రస్తుతం ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ Read full story
Tue 13:42 కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్ దివంగత కుమార్తెను గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్ 'మళ్లీ కలిసే వరకు నా గుండెల్లోనే ఉంటావు' అంటూ కుమార్తె ఫొటో షేర్ చేసిన గాయని చిత్ర ఏకైక కుమార్తె నందన 2011లో దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణం సంగీతం, ఆధ్యాత్మికతతో ఆ బాధ నుంచి కోలుకున్నానని వెల్లడి వ్యక్తిగత విషాదం ఉన్నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన చిత్ర Read full story
Tue 13:29 తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ పార్కింగ్ కాంట్రాక్టుకు భారీ ధర.. ఈసారి కాంట్రాక్ట్ ఎవరిదంటే? తిరుచానూరు టూరిస్ట్ బస్టాండ్ వేలంలో రూ.3.15 కోట్లకు కాంట్రాక్ట్ ఖరారు కిరణ్ రెడ్డి అనే వ్యక్తికి 11 నెలల పాటు పార్కింగ్ రుసుము వసూలు హక్కులు గతేడాది రూ.3.51 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గిన వేలం మొత్తం ఈ నెల 20 తర్వాత కొత్త కాంట్రాక్టర్‌కు బస్టాండ్ అప్పగించనున్న అధికారులు Read full story
Tue 13:26 బావిలో పడ్డ సింహం.. గంట శ్రమించి కాపాడిన అధికారులు.. వీడియో ఇదిగో! గుజరాత్‌లో 15 అడుగుల బావిలో పడిన సింహం ఆరోగ్యంగా ఉన్న సింహాన్ని తిరిగి గిర్ అడవిలోకి వదిలిపెట్టిన అధికారులు బావులకు రక్షణ గోడలు నిర్మించుకోవాలని రైతులకు అధికారుల సూచన Read full story
Tue 13:23 సజ్జనార్ ను కలిసిన మంగ్లీ.. సుబ్బారావుపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నపం కొన్ని రోజులుగా మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య వివాదం ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఇద్దరూ కేసులు పెట్టుకున్న వైనం తనపై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సజ్జనార్‌ను కోరిన మంగ్లీ Read full story
Tue 13:19 అమరావతి డిజైన్ల పేరుతో రూ. 400 కోట్ల అవినీతి: బుగ్గన రాజేంద్రనాథ్ అమరావతికి లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని బుగ్గన మండిపాటు దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మాణ ఖర్చు ఉందని ఆరోపణ అమరావతి కోసం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపాటు Read full story