ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంట్లోనే 5 నెల‌లుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన
    Sat 19:42

    ఇంట్లోనే 5 నెల‌లుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన

    • మీరట్‌లో ఓ ఇంట్లో ఐదు నెలల నాటి మహిళ అస్థిపంజరం లభ్యం
    • మృతురాలు టీచర్ ప్రియాంక బిశ్వాస్‌గా గుర్తింపు
    • కుమార్తె మృతదేహంతోనే ఆమె తండ్రి ఐదు నెలలుగా నివాసం
    • వాసన రాకుండా ఉండేందుకు శవంపై రోజూ పెర్ఫ్యూమ్ చల్లిన వైనం
    • బంధువులు ఇంటికి రావడంతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
    Read full story
  • టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం
    Sat 19:26

    టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం

    • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
    • ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎస్కే
    • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ఇరు జట్ల కెప్టెన్ల అంచనా
    • ధోనీ త్వరలోనే మైదానంలో కనిపిస్తాడన్న రుతురాజ్ గైక్వాడ్
    • ఇరు జట్లలో కీలక మార్పులు.. సీఎస్కేలోకి బ్రెవిస్, గుర్జప్‌నీత్
    Read full story
  • ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు
    Sat 19:13

    ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు

    • మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు
    • పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు 
    • లెబనాన్‌లో కాల్పుల విరమణ, తమ ఆస్తుల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఇరాన్
    • ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఒప్పందం కుదరదని హెచ్చరిక
    Read full story
  • లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు!
    Sat 19:12

    లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

    • బీహార్ బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
    • స్కూల్ క్యాంటీన్ గార్డే నిందితుడని వెల్లడి
    • లైంగిక దాడి చేసి, గొంతు కోసి చంపినట్లు అంగీకరించిన నిందితుడు
    • హాస్టల్ నిర్వాహకుడితో గొడవ, అవమానమే కారణమని నిర్ధారణ
    • నిందితుడు ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్
    Sat 19:08

    జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • బీఆర్ఎస్‌లో చేరాలనే జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టిన మహేశ్ గౌడ్
    • కేసీఆర్ అవినీతిపై పోరాడిన జీవన్ రెడ్డి నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య
    • ఇప్పటికీ ఆయనపై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్
    Read full story
  • పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్
    Sat 18:54

    పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్

    • పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు
    • కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల
    • బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    • వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం
    Read full story
  • కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి
    Sat 18:46

    కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి

    • ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
    • బ్రేకులు ఫెయిల్ కావడంతో కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్
    • ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. ఒకరు అక్కడికక్కడే మృతి
    • క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను తొలగించి మృతదేహాన్ని వెలికితీత
    • ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్‌ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌
    Sat 18:34

    కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్‌ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌

    • అమెరికా-ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారత నౌక ఇదే
    • పశ్చిమాసియా సంక్షోభంతో నిలిచిపోయిన నౌకా రవాణా పునరుద్ధరణకు ఇది సంకేతం
    • ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక 20,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం
    Read full story
  • అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్
    Sat 18:28

    అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్

    • రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందన్న అమర్నాథ్
    • ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన
    • వైసీపీ హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందని వెల్లడి
    Read full story
  • జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్
    Sat 18:23

    జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్

    • సోదరుడి కుమారుడ్ని లాంచ్ చేస్తున్న జయప్రద
    • సామ్రాట్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైన ప్రముఖ సంస్థ
    • క్రేజీ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న జయప్రద
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV