ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్‌ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్
    Fri 09:55

    అసలు మద్యం ముట్టని నేను.. రోజూ ఫుల్ బాటిల్‌ తాగేలా చేసింది ఆ సంఘటనే: ఆమిర్ ఖాన్

    • మొదటి భార్య రీనా దత్తా పిల్లలతో వెళ్లిపోయాక తీవ్ర మనోవేదనకు గురయ్యానన్న ఆమిర్ 
    • ఆ సమయంలో భావోద్వేగాలను తట్టుకోలేక మద్యానికి బానిసనయ్యానని వెల్లడి
    • ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఒక ఫుల్‌ బాటిల్ మద్యం తాగేవాడినని ఒప్పుకున్న ఆమిర్ ఖాన్
    • ఒక షోలో మాట్లాడుతూ తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి వివరణ
    Read full story
  • చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్!
    Fri 09:48

    చలాన్‌లోని ఫొటోతో చిక్కిన దొంగ.. 3 నెలల తర్వాత దొరికిన బైక్!

    • మూడు నెలల క్రితం చోరీకి గురైన బైక్‌కు చలాన్
    • చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యజమాని
    • వైరల్ కావడంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు
    • పోలీసుల అదుపులో రైడర్, బైక్
    • చోరీ వాహనాలకు చలాన్ల జారీపై నెటిజన్ల ప్రశ్నలు
    Read full story
  • రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్‌ వాసి అరెస్ట్
    Fri 09:31

    రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వైజాగ్‌ వాసి అరెస్ట్

    • నటి రేణు దేశాయ్‌పై అసభ్య వ్యాఖ్యల కేసులో మరో అరెస్ట్
    • ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో దూషణలకు పాల్పడిన నిందితుడు
    • విశాఖలో ఇదాదాసు అప్పారావును అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
    • వారం రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ వేధింపులపై ఇది రెండో అరెస్ట్
    • సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
    Read full story
  • నాపై అసత్య ప్రచారం ఆపండి.. ఎప్స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మెలానియా ట్రంప్‌
    Fri 09:18

    నాపై అసత్య ప్రచారం ఆపండి.. ఎప్స్టీన్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు: మెలానియా ట్రంప్‌

    • జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధాలున్నాయనడం అబద్ధమ‌న్న మెలా‌నియా
    • త‌న‌ ప్రతిష్ఠ‌కు భంగం కలిగించేందుకే ఈ ప్రచారమ‌ని మండిపాటు
    • ఎప్స్టీన్ బాధితుల కోసం కాంగ్రెస్‌లో విచారణ జరపాలని డిమాండ్
    • మాక్స్‌వెల్‌కు పంపిన ఈమెయిల్ ఒక సాధారణ ప్రత్యుత్తరం మాత్రమేన‌న్న అమెరికా ప్రథమ మహిళ
    Read full story
  • ఏబీఎన్ ఆఫీసుపై దాడి ఘటన: అంబటి, జోగి సహా 19 మంది వైసీపీ నేతలపై కేసు
    Fri 09:07

    ఏబీఎన్ ఆఫీసుపై దాడి ఘటన: అంబటి, జోగి సహా 19 మంది వైసీపీ నేతలపై కేసు

    • మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్, లక్ష్మీ పార్వతి తదితరులపై ఎఫ్ఐఆర్
    • ఆఫీసును పగలగొడతామంటూ ఉద్యోగులను బెదిరించారని ఆరోపణ
    • నిరసనతో ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్సులు నిలిచిపోయాయని ఫిర్యాదు
    Read full story
  • 11,000 లీటర్ల పాలతో అమ్మవారికి మహాభిషేకం.. వీడియో ఇదిగో!
    Fri 09:04

    11,000 లీటర్ల పాలతో అమ్మవారికి మహాభిషేకం.. వీడియో ఇదిగో!

    • మధ్యప్రదేశ్‌లో వేల లీటర్ల పాలతో నర్మదా మాతకు మహాభిషేకం
    • సెహోర్‌లోని పాతాళేశ్వర్ ఆలయంలో ముగిసిన 21 రోజుల మహాయజ్ఞం
    • యజ్ఞంలో 41 టన్నుల హోమ ద్రవ్యాలు వినియోగించిన భక్తులు
    • పాల ట్యాంకర్‌తో అభిషేకం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి!
    Fri 08:58

    వియ్యాల వారి వింత కయ్యం.. పీటల మీద ఆగిపోయిన పెళ్లి!

    • కడప జిల్లాలో చివరి నిమిషంలో ఆగిపోయిన పెళ్లి
    • మండపంలో సౌకర్యాలు బాగోలేవని వరుడి కుటుంబం వాదన
    • తిరిగి వస్తామని చెప్పి వెళ్లిపోయిన పెళ్లికొడుకు బంధువులు
    • వరుడు సహా పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఉదంతం
    Read full story
  • బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం
    Fri 08:43

    బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం

    • టీఎంసీ విడుదల చేసిన స్టింగ్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో దుమారం
    • హుమయూన్ కబీర్ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్న ఎంఐఎం
    • ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని, టీఎంసీ కుట్ర అని హుమయూన్ ఆరోపణ
    • బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటన
    • మమతను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపినట్లు వీడియోలో ఆరోపణలు
    Read full story
  • ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
    Fri 08:31

    ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా

    • ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
    • ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి 12 అర్ధరాత్రి వరకు విరమణ అమలు
    • అన్ని ప్రాంతాల్లో పోరాటాన్ని నిలిపివేయాలని సైన్యానికి పుతిన్ ఆదేశం
    • గతంలో ఉక్రెయిన్ కూడా పండుగ విరామం కోసం ప్రతిపాదన
    Read full story
  • లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో!
    Fri 08:26

    లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో!

    • కేకేఆర్‌పై లక్నో సూపర్‌ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ
    • మ్యాచ్ హీరోగా నిలిచిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి
    • ముకుల్‌ను మైదానంలో ప్రత్యేకంగా అభినందించిన యజమాని గోయెంకా
    • తన కొడుకు క్రికెటర్ కావాలని పెళ్లికి ముందే తన తండ్రి కల కన్నారన్న ముకుల్
    • ఒత్తిడిని అవకాశంగా భావిస్తానని చెప్పిన యువ సంచలనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV