ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి!
    Fri 07:40

    చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి!

    • చంద్రుడిని చుట్టి భూమికి తిరుగు ప్రయాణమైన నాసా ఆర్టెమిస్-2
    • అంతరిక్ష యాత్రలో అపోలో-13 రికార్డును అధిగమించిన వ్యోమగాములు
    • పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్‌క్రాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ ఉంటుందని ప్రకటన
    Read full story
  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్
    Fri 10:11

    ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కీలక భేటీ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డి లంచ్ మీటింగ్

    • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానున్న జీవన్ రెడ్డి
    • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం
    • బీఆర్ఎస్‌లో చేరిక తేదీపై స్పష్టత రానున్నట్టు సమాచారం
    • ఇప్ప‌టికే జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
    Read full story
  • వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్
    Fri 07:27

    వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

    • ఆరు నెలలు క్లాసుల నుంచి, కోర్సు పూర్తయ్యేవరకు హాస్టల్ నుంచి బహిష్కరణ
    • వాట్సాప్ కామెంట్ల వివాదంతో మొదలైన గొడవ
    • వీడియో ఆధారాలతో నేరుగా ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసిన జూనియర్లు
    Read full story
  • ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు
    Fri 07:22

    ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు

    • ఆలయాల్లోకి కొందరిని రానివ్వకపోవడం హిందూమతానికి మంచిది కాదన్న సుప్రీంకోర్టు
    • ఇలాంటి పద్ధతులు సమాజంలో చీలికలకు దారితీస్తాయన్న ధర్మాసనం
    • శబరిమల కేసు నేపథ్యంలో మత స్వేచ్ఛపై కొనసాగుతున్న విచారణ
    Read full story
  • వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా
    Fri 07:04

    వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా

    • 'ధురంధర్ 2' చిత్రాన్ని ప్రశంసించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
    • ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో సినిమాను వీక్షించిన వంగా
    • ప్రొపగండా అనేవారిపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందన
    • కొందరు ప్రొపగండాతోనే కెరీర్లు నిర్మించుకున్నారంటూ విమర్శ
    Read full story
  • 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు
    Fri 07:03

    11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు

    • బెంగుళూరులో 11 ఏళ్ల బాలికపై వలస కార్మికుడి అత్యాచారం
    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
    • నిందితుడు మహమ్మద్ మున్నాను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు
    Read full story
  • ఓటీటీలో ఈ వారం సినిమాలు
    Fri 06:50

    ఓటీటీలో ఈ వారం సినిమాలు

    • ఈ రోజు థియేటర్లలోకి ‘డెకాయిట్’, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'
    • ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్
    • ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు
    • నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్
    Read full story
  • దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్!
    Fri 06:35

    దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్!

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్, ఇంట్రడక్షన్ సీన్
    • ఇది కుట్రేనని అనుమానిస్తున్న అభిమానులు
    • వీడియోలను తొలగించే పనిలో చిత్ర నిర్మాణ సంస్థ
    • సెన్సార్ సమస్యల వల్లే సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం
    Read full story
  • సెకండ్ ఇన్నింగ్స్ పై రాజశేఖర్ ఏమన్నారంటే...!
    Fri 06:24

    సెకండ్ ఇన్నింగ్స్ పై రాజశేఖర్ ఏమన్నారంటే...!

    • సెకండ్ ఇన్నింగ్స్‌‌లో క్యారెక్టర్ రోల్స్‌‌కు సిద్ధమన్న రాజశేఖర్
    • పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ జ్యూసే తన ఫిట్‌నెస్ రహస్యమని వెల్లడి
    • 'బైకర్' సినిమా పాత్రకు వస్తున్న ఆదరణపై సంతృప్తి
    • తన కెరీర్ ప్రయాణంలో జీవిత పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్య
    Read full story
  • రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్‌ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్
    Thu 23:46

    రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్‌ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్

    • ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'డెకాయిట్'
    • విడుదల రోజున థియేటర్లలో సందడి చేయనున్న చిత్ర బృందం
    • హైదరాబాద్, వైజాగ్‌లోని థియేటర్లను సందర్శించనున్న శేష్, మృణాల్
    • ఉదయం హైదరాబాద్‌లో, మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్‌లో పర్యటన
    • నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV