Thu 16:37 ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని నియామకం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గతంలో హైదరాబాద్ రీజియన్‌లో చీఫ్ కమిషనర్‌గా పని చేసిన సురేశ్ ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా ఉన్న మోరంపూడి అనిల్ కుమార్ ఆయన స్థానంలో సురేశ్ బత్తిని నియామకం Read full story
Thu 16:36 ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను: సమంత ఒడిదుడుకుల సమయంలో భర్త రాజ్ తనకు అండగా నిలిచారన్న సమంత తాను ఇంత ధైర్యంగా ఉండటానికి తన భర్తే కారణమని వెల్లడి తమ మధ్య బలమైన అనుబంధం ఉందన్న సామ్ Read full story
Thu 16:06 ఐదు రోజుల జోరుకు బ్రేక్... భారీ నష్టాల్లో మార్కెట్లు 931 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల ప్రభావం దిగ్గజ షేర్లు పడినా నిలదొక్కుకున్న మిడ్, స్మాల్ క్యాప్స్ బలహీనపడిన రూపాయి... 5 రోజుల ర్యాలీకి తెర Read full story
Thu 15:55 జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి సోషల్ మీడియా వేదికగా షర్మిల ప్రకటన సోదరుడు జగన్ పై విమర్శల వర్షం వైఎస్ పేరును వాడుకున్నారే తప్ప ఆయనకు వారసుడు కాలేకపోయారని వ్యాఖ్యలు Read full story
Thu 15:54 తమ మంత్రి కంపెనీలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రే చెప్పారు: హరీశ్ రావు రాఘవ కన్ స్ట్రక్షన్స్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారన్న హరీశ్ రావు ముఖ్యమంత్రి చెప్పింది తప్పని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు చెప్పలేదని ప్రశ్న ఆయన పొంగులేటి కాదని, పొంగు'లూటీ' అని ఎద్దేవా Read full story
Thu 15:50 జగన్‌కు రాజకీయ పరిణతి లేదు: బీవీ రాఘవులు 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి శాశ్వత రాజధాని లేకపోవడం బాధాకరమన్న రాఘవులు ఈ వైఫల్యానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ సిగ్గుపడాలని వ్యాఖ్య జగన్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శ Read full story
Thu 15:34 అమరావతికి అండగా కేంద్రం మరో నిర్ణయం అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ముందడుగు రూ. 2534 కోట్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేసిన సీపీడబ్ల్యూడీ ఆమోదం కోసం కేంద్ర కేబినెట్‌కు చేరిన ఫైల్ అమరావతికి అండగా ఉంటామని ఏపీ బీజేపీ ప్రకటన ప్రాజెక్టుతో ఒకేచోట కొలువుదీరనున్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు Read full story
Thu 15:25 జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం Read full story
Thu 15:23 మీడియాపై ఏ పార్టీ దాడి చేసినా నేను ఖండిస్తా: వెంకయ్యనాయుడు వార్తల్లో అసత్యాలు ఉంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంటుందన్న వెంకయ్య భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని వ్యాఖ్య మాతృభాషను మర్చిపోకూడదని హితవు Read full story
Thu 15:13 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు... హెజ్బొల్లా చీఫ్ మేనల్లుడి హతం హెజ్బొల్లా నేత నయీమ్ ఖాసిం కార్యదర్శి అలీ యూసఫ్ హర్షీ హతం బీరుట్‌లో దాడి చేసి హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మరుసటి రోజే ఈ ఘటన లెబనాన్‌లో 100కు పైగా హెజ్బొల్లా స్థావరాలపై దాడులు Read full story