Thu 15:25 జీవన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అసహనం ముఖ్యమంత్రిపై జీవన్ రెడ్డి విమర్శలను తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యేలందరూ కలిసి ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని వెల్లడి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భవిష్యత్తులో కలిసిపోతాయని జోస్యం Read full story
Tue 17:41 చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'! హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భువనగిరిలో నోవే గ్లాంప్ టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలను వీక్షించే ప్రత్యేక అనుభవం లగ్జరీ టెంట్లు, సూట్లతో పాటు బడ్జెట్ ధరల్లోనూ వసతి లడఖ్ స్ఫూర్తితో సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన స్టార్‌గేజింగ్ రిట్రీట్ వారాంతాల్లో కుటుంబ సభ్యులు, జంటలకు ప్రత్యేక వినోదం Read full story
Tue 17:40 45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్! మే 12న లొంగిపోయిన నరహరి, ఆయన భార్య ధనమ్మ ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు దేశ వ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్న డీజీపీ ఆనంద్ Read full story
Tue 17:21 ఎక్కడా జాడ లేని నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ అంచనా తప్పింది! కేరళ తీరాన్ని తాకని నైరుతి రుతుపవనాలు జూన్ 2 నుంచి 4 మధ్య ప్రవేశించే అవకాశం ఐఎండీ తాజా అంచనాలు వెల్లడి ఉత్తరాదిలో తీవ్రమైన ఎండలతో ప్రజల ఇబ్బందులు ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం Read full story
Tue 17:12 'పెద్ది' ప్రమోషన్స్... 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోయిన జాన్వీ! పెద్ది' సినిమా ప్రమోషన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాన్వీ సాంప్రదాయ బెనారసీ చీరకు బదులుగా స్ట్రాప్‌లెస్ గౌను ధరించిన నటి పాస్టెల్ రంగులు, పూల డిజైన్లతో కూడిన గౌనులో అద్భుతమైన లుక్ సంప్రదాయానికి ఆధునికత జోడించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్న జాన్వీ Read full story
Tue 17:11 కర్ణాటక పీఠంపై ఉత్కంఠ.. డీకే శివకుమార్ వైపు ప్రియాంక మొగ్గు? ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసరంగా సమావేశం సిద్ధరామయ్య వయస్సు, పాలనపై చర్చ జరిగినట్లు సమాచారం 72 గంటల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశం వొక్కలిగ సామాజిక వర్గం డీకేకు కలిసొచ్చే ఛాన్స్ Read full story
Tue 16:59 ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ మోసం.. రియల్ ఎస్టేట్ కుదేలైంది: రాంచందర్ రావు తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్న రాంచందర్ రావు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేశారని మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీయే ముఖ్యమని వ్యాఖ్య Read full story
Tue 16:50 ఏమిటీ 'అబ్రహాం అకార్డ్స్'.. ఇరకాటంలో పాకిస్థాన్! అబ్రహాం ఒప్పందాల్లో చేరాలన్న ట్రంప్ పిలుపును తిరస్కరించిన పాకిస్థాన్ ఇజ్రాయెల్‌తో సంబంధాలు తమ సిద్ధాంతాలకు విరుద్ధమని స్పష్టీకరణ పాలస్తీనా ఏర్పాటే తమ విధానమని మరోసారి తేల్చిచెప్పిన పాక్ నమ్మలేని వాళ్లతో ఎలా మాట్లాడతామని ప్రశ్నించిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ Read full story
Tue 16:49 ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.. ఏం కోరారంటే? కావేరీ నదిపై కొత్త వివాదం కర్ణాటక డ్యామ్ ప్రతిపాదనకు తమిళనాడు వ్యతిరేకత మేకేదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం విజయ్ దిగువ రాష్ట్రాల అనుమతి తప్పనిసరని వ్యాఖ్య Read full story
Tue 16:38 కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే ఏఐఏడీఎంకేకు షాక్ ఇస్తూ అంబసముద్రం ఎమ్మెల్యే ఈసక్కి సుబ్బయ్య రాజీనామా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన నాలుగో ఎమ్మెల్యే ఈయనే ఆయన అధికార టీవీకే పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం ఒకరోజు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య విభేదాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం Read full story