ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన
    Thu 11:02

    రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన

    • 2003 ఏప్రిల్ 9న వైఎస్సార్ పాదయాత్ర ఎర్రటి ఎండలో మొదలైందన్న జగన్
    • అది రాష్ట్ర రాజకీయాల చరిత్రనే తిరగరాసిందని కితాబు
    • తండ్రి బాటలోనే ప్రజల కోసం తన ప్రయాణం కొనసాగుతుందని వెల్లడి
    Read full story
  • చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'!
    Tue 17:41

    చుక్కలు చూద్దాం రండి... భువనగిరిలో 'నోవే గ్లాంప్'!

    • హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో భువనగిరిలో నోవే గ్లాంప్
    • టెలిస్కోప్ ద్వారా నక్షత్రాలు, గ్రహాలను వీక్షించే ప్రత్యేక అనుభవం
    • లగ్జరీ టెంట్లు, సూట్లతో పాటు బడ్జెట్ ధరల్లోనూ వసతి
    • లడఖ్ స్ఫూర్తితో సందీప్ రెడ్డి ఏర్పాటు చేసిన స్టార్‌గేజింగ్ రిట్రీట్
    • వారాంతాల్లో కుటుంబ సభ్యులు, జంటలకు ప్రత్యేక వినోదం
    Read full story
  • 45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!
    Tue 17:40

    45 ఏళ్ల తర్వాత పోలీసుల ఎదుట మావోయిస్ట్ నరహరి లొంగుబాటు.. వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్!

    • మే 12న లొంగిపోయిన నరహరి, ఆయన భార్య ధనమ్మ
    • ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
    • దేశ వ్యాప్తంగా ఇంకా 47 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారన్న డీజీపీ ఆనంద్
    Read full story
  • ఎక్కడా జాడ లేని నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ అంచనా తప్పింది!
    Tue 17:21

    ఎక్కడా జాడ లేని నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ అంచనా తప్పింది!

    • కేరళ తీరాన్ని తాకని నైరుతి రుతుపవనాలు
    • జూన్ 2 నుంచి 4 మధ్య ప్రవేశించే అవకాశం
    • ఐఎండీ తాజా అంచనాలు వెల్లడి
    • ఉత్తరాదిలో తీవ్రమైన ఎండలతో ప్రజల ఇబ్బందులు
    • ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం
    Read full story
  • 'పెద్ది' ప్రమోషన్స్... 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోయిన జాన్వీ!
    Tue 17:12

    'పెద్ది' ప్రమోషన్స్... 'దేశీ ప్రిన్సెస్'లా మెరిసిపోయిన జాన్వీ!

    • పెద్ది' సినిమా ప్రమోషన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జాన్వీ
    • సాంప్రదాయ బెనారసీ చీరకు బదులుగా స్ట్రాప్‌లెస్ గౌను ధరించిన నటి
    • పాస్టెల్ రంగులు, పూల డిజైన్లతో కూడిన గౌనులో అద్భుతమైన లుక్
    • సంప్రదాయానికి ఆధునికత జోడించి ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకున్న జాన్వీ
    Read full story
  • కర్ణాటక పీఠంపై ఉత్కంఠ.. డీకే శివకుమార్‌ వైపు ప్రియాంక మొగ్గు?
    Tue 17:11

    కర్ణాటక పీఠంపై ఉత్కంఠ.. డీకే శివకుమార్‌ వైపు ప్రియాంక మొగ్గు?

    • ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యవసరంగా సమావేశం
    • సిద్ధరామయ్య వయస్సు, పాలనపై చర్చ జరిగినట్లు సమాచారం
    • 72 గంటల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశం
    • వొక్కలిగ సామాజిక వర్గం డీకేకు కలిసొచ్చే ఛాన్స్‌
    Read full story
  • ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ మోసం.. రియల్ ఎస్టేట్ కుదేలైంది: రాంచందర్‌ రావు
    Tue 16:59

    ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ మోసం.. రియల్ ఎస్టేట్ కుదేలైంది: రాంచందర్‌ రావు

    • తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్న రాంచందర్ రావు
    • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేశారని మండిపాటు
    • కాంగ్రెస్ ప్రభుత్వానికి మజ్లిస్ పార్టీయే ముఖ్యమని వ్యాఖ్య
    Read full story
  • ఏమిటీ 'అబ్రహాం అకార్డ్స్'.. ఇరకాటంలో పాకిస్థాన్!
    Tue 16:50

    ఏమిటీ 'అబ్రహాం అకార్డ్స్'.. ఇరకాటంలో పాకిస్థాన్!

    • అబ్రహాం ఒప్పందాల్లో చేరాలన్న ట్రంప్ పిలుపును తిరస్కరించిన పాకిస్థాన్
    • ఇజ్రాయెల్‌తో సంబంధాలు తమ సిద్ధాంతాలకు విరుద్ధమని స్పష్టీకరణ
    • పాలస్తీనా ఏర్పాటే తమ విధానమని మరోసారి తేల్చిచెప్పిన పాక్
    • నమ్మలేని వాళ్లతో ఎలా మాట్లాడతామని ప్రశ్నించిన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్
    Read full story
  • ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.. ఏం కోరారంటే?
    Tue 16:49

    ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ.. ఏం కోరారంటే?

    • కావేరీ నదిపై కొత్త వివాదం
    • కర్ణాటక డ్యామ్ ప్రతిపాదనకు తమిళనాడు వ్యతిరేకత
    • మేకేదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్
    • త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్న సీఎం విజయ్
    • దిగువ రాష్ట్రాల అనుమతి తప్పనిసరని వ్యాఖ్య
    Read full story
  • కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
    Tue 16:38

    కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

    • ఏఐఏడీఎంకేకు షాక్ ఇస్తూ అంబసముద్రం ఎమ్మెల్యే ఈసక్కి సుబ్బయ్య రాజీనామా
    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన నాలుగో ఎమ్మెల్యే ఈయనే
    • ఆయన అధికార టీవీకే పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం
    • ఒకరోజు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు
    • పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య విభేదాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV