ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్‌లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్
    Wed 17:44

    ఇరాన్‌లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్

    • ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజా పోస్ట్.. ఇరాన్‌పై కీలక ప్రకటన
    • ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని వెల్లడి
    • అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్ కు సాయం చేచేస్తామని ప్రకటన 
    • తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వ్యాఖ్యలు
    Read full story
  • అమెరికాలోని హవాయిలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు
    Sun 09:43

    అమెరికాలోని హవాయిలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు

    • హోనౌనౌ-నాపూపూ సమీపంలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రం
    •  సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన అధికారులు
    • దీవులవ్యాప్తంగా ప్రకంపనలు.. అగ్నిపర్వతాలపై ప్రభావం లేదని వెల్లడి
    • చిన్నపాటి ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందన్న యూఎస్‌జీఎస్
    Read full story
  • అడుగున్నర భూమి కోసం ఇద్దరి దారుణ హత్య
    Sun 09:31

    అడుగున్నర భూమి కోసం ఇద్దరి దారుణ హత్య

    • బీహార్‌లో అడుగున్నర భూవివాదంలో తీవ్ర ఘర్షణ
    • కర్రలు, ఇనుప రాడ్లతో దాడిలో ఇద్దరు వ్యక్తుల మృతి
    • దాడిలో మహిళలు సహా సుమారు 12 మందికి గాయాలు
    • ఇరువర్గాల ఫిర్యాదులతో పోలీసుల దర్యాప్తు
    • గ్రామంలో భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
  • సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు!
    Sun 09:28

    సోషల్ మీడియాలో చైనా యువతి సంచలనం.. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్లు!

    • మూడేళ్ల విరామం తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్
    • తిరిగి వచ్చిన 24 గంటల్లోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించి రికార్డ్
    • పాత ఏజెన్సీతో ట్రేడ్‌మార్క్ వివాదం కారణంగా సోషల్ మీడియాకు దూరం
    Read full story
  • కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, ఆరుగురికి గాయాలు
    Sun 09:17

    కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు, ఆరుగురికి గాయాలు

    • సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రైవేట్ బస్సుకు ప్రమాదం
    • ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు
    • కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
    • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అనుమానం
    Read full story
  • తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!
    Sun 09:14

    తమిళనాడులో ఈ నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. కోటి కుటుంబాలకు సున్నా బిల్లు!

    • తమిళనాడులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు రంగం సిద్ధం
    • వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఈ పథకాన్ని వర్తింపజేయనున్న ప్రభుత్వం
    • కొత్త స్కీమ్‌తో సుమారు 1.2 కోట్ల కుటుంబాలకు సున్నా బిల్లు
    • 500 యూనిట్ల లోపు వాడే వారందరికీ 200 యూనిట్లు ఉచితం
    Read full story
  • ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Sun 09:03

    ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఎన్నికల్లో పోటీ చేయడంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    • సొంత భవనం సెక్రటరీ ఎన్నికల్లోనూ తాను ఓడిపోతానని చమత్కారం
    • తన కుటుంబం నుంచే తనకు మూడు ఓట్లు కూడా రావని వ్యాఖ్య
    • గతంలో 'ది కపిల్ శర్మ షో'లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్
    Read full story
  • వేధింపుల వల్లే 'అమ్మ'కు రాజీనామా: నటి అన్సిబా హసన్ సంచలన ఆరోపణలు
    Sun 08:53

    వేధింపుల వల్లే 'అమ్మ'కు రాజీనామా: నటి అన్సిబా హసన్ సంచలన ఆరోపణలు

    • వ్యక్తిగత దూషణలు, వేధింపుల వల్లే వైదొలిగానని వెల్లడి
    • నటుడు టైనీ టామ్ తనను 'జిహాదీ' అని పిలిచారని వెల్లడి
    • ఆరోపణలను ఖండించిన టైనీ టామ్, ఫిర్యాదును పరిశీలిస్తామన్న 'అమ్మ'
    Read full story
  • ఆటోలో వెళ్తున్న మహిళలు.. కారులో నగ్నంగా ఉండి వెంబడించిన యువకులు
    Sun 08:52

    ఆటోలో వెళ్తున్న మహిళలు.. కారులో నగ్నంగా ఉండి వెంబడించిన యువకులు

    • నోయిడాలో ముగ్గురు మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించిన కారు
    • కారులో ఇద్దరు వ్యక్తులు నగ్నంగా ఉన్నారని బాధితురాలి ఆరోపణ
    • పట్టపగలే జరిగిన ఈ భయానక అనుభవాన్ని వీడియోలో పంచుకున్న యువతి
    • భయంతో బిగుసుకుపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామన్న బాధితురాలు
    Read full story
  • నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!
    Sun 08:35

    నిలకడగా బంగారం, వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా!

    • కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్
    • నిలకడగా ఉన్న ధరలతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట
    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,060
    • వెండి ధరల్లో కూడా మార్పులు లేవు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV