Fri 08:13 సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో హైడ్రామా: చేతులెత్తేసిన సీఐడీ, ఎస్పీ.. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని హైకోర్టు హెచ్చరిక సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్‌పై అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం ఎల్‌వోసీపై పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న సీఐడీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌంటర్లు దాఖలు చేయకుంటే డీజీపీ, ఎస్పీలు హాజరుకావాలని ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీమ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు Read full story
Mon 23:05 రేపు చంద్రబాబు కావలి పర్యటన షెడ్యూల్ ఇదిగో! నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు 'మత్స్యకార సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి తుమ్మలపెంట గ్రామంలో బహిరంగ సభ, నిధుల విడుదల మత్స్యకార కుటుంబాలతో భేటీ, టీడీపీ శ్రేణులతో సమీక్ష Read full story
Mon 22:56 రామ్ చరణ్ తో తన జోడీని చిరంజీవి-శ్రీదేవి కాంబోతో పోల్చిన జాన్వీ కపూర్ రామ్ చరణ్‌తో తన జోడీపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారని చెప్పిన జాన్వీ కపూర్ చిరంజీవి-శ్రీదేవి హిట్ పెయిర్ వల్లే ఈ అంచనాలు ఏర్పడ్డాయని వెల్లడి రామ్ చరణ్ అత్యుత్తమ వ్యక్తి అని, అతడితో పనిచేయడం అద్భుతంగా అనిపించిందని వ్యాఖ్య దర్శకుడు బుచ్చిబాబు తనను ఎంతో మార్చారని, బెస్ట్ ఫ్రెండ్ అయ్యారని ప్రశంస 'పెద్ది' చిత్రం జూన్ 4 థియేటర్లలో విడుదల Read full story
Mon 22:37 బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదు.. కేంద్ర సమాచార కమిషన్ కీలక తీర్పు ఆర్టీఐ పరిధిలోకి బీసీసీఐ రాదని తేల్చిచెప్పిన సీఐసీ ప్రభుత్వం నుంచి బీసీసీఐ ఎలాంటి నిధులు పొందడం లేదని వెల్లడి చట్టప్రకారం ఏర్పాటైన సంస్థ కానందునే ఈ నిర్ణయం గీతా రాణి అనే మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసిన కమిషన్ Read full story
Mon 22:29 40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలని అధికారులకు ఆదేశం ప్రజల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని దిశానిర్దేశం Read full story
Mon 22:29 కాళేశ్వరం అంత్య పుష్కరాలకు 3,360 బస్సులు.. ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ వెల్లడి ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి అంత్య పుష్కరాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు రీజినల్ మేనేజర్ వెల్లడి మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచిత ప్రయాణం ఉంటుందన్న రీజినల్ మేనేజర్ Read full story
Mon 22:17 'అమ్మ' క్యాంటీన్లను ఆధునికీకరించాలని సీఎం విజయ్ ఆదేశాలు క్యాంటీన్ల మౌలిక సదుపాయాలను, ఆహార పదార్థాల నాణ్యతను పెంచాలని ఆదేశం ఆహార నాణ్యత, రుచి ఆశించిన స్థాయిలో ఉండటం లేదని తన దృష్టికి వచ్చినట్లు వెల్లడి ప్రజలకు రుచికరమైన భోజనం అందేలా చూడాలన్న విజయ్ Read full story
Mon 21:58 ఏపీలో 16,000 ఇ-సైకిళ్లు.. ఉద్యమంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఉద్యమంగా మార్చే యోచన స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు 16,000 ఇ-సైకిళ్లు ఈవీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సులువైన రుణాల కోసం ప్రత్యేక ఎస్పీవీ ఏర్పాటుకు నిర్ణయం ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామన్న ప్రభుత్వం Read full story
Mon 21:50 టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం! ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం పెద్ది సినిమాకు పర్సంటేజీ విధానమే కోరుతున్న ఎగ్జిబిటర్లు Read full story
Mon 21:46 సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డెవాల్డ్ బ్రెవిస్ మూడు కీలక వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిదానంగా ఆడి నిరాశపరిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు Read full story