Wed 08:04 హనీమూన్ హత్యకేసు.. 'రాజా రఘువంశీ' మళ్లీ పుట్టాడు! మేఘాలయలో హత్యకు గురైన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ కేసులో భార్య, ఆమె ప్రియుడితో సహా ఐదుగురిపై చార్జిషీట్ రాజా కుటుంబంలో తాజాగా ఓ మగశిశువు జననం ఆ బిడ్డ రాజా పునర్జన్మ అని బలంగా నమ్ముతున్న కుటుంబ సభ్యులు రాజా మరణించిన సమయానికే బిడ్డ పుట్టాడని వెల్లడి Read full story
Wed 07:42 కొండను ఢీకొట్టిన రష్యా విమానం.. సిబ్బంది సహా 29 మంది మృతి క్రిమియాలో కుప్పకూలిన రష్యా సైనిక రవాణా విమానం ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికుల మృతి కొండను ఢీకొనడంతో ఘటన జరిగినట్లు వెల్లడి సాంకేతిక లోపమే కారణమని ప్రాథమిక నిర్ధారణ శత్రువుల దాడి కాదని స్పష్టం చేసిన రష్యా రక్షణ శాఖ Read full story
Wed 07:28 మొబైల్ నంబర్ లాగే ఇక బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ! 'పేమెంట్స్ విజన్ 2028'లో భాగంగా ఆర్‌బీఐ ప్రతిపాదన 'PaSS' టెక్నాలజీతో ఖాతాల సులభతర మార్పిడి ఈఎంఐ, సిప్‌లు ఆటోమేటిక్‌గా కొత్త బ్యాంకుకు బదిలీ కస్టమర్లకు పెరగనున్న స్వేచ్ఛ, బ్యాంకులకు పోటీ Read full story
Wed 07:19 నాకు వయసుతో పాటే బైకులపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది: రాజశేఖర్ నాకు తెలియకుండా నా బైక్‌ను జీవిత అమ్మేసిందన్న రాజశేఖర్ 'బైకర్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాత జ్ఞాపకాలు వెల్లడి రిస్క్‌తో నడుపుతున్నాననే భయంతోనే జీవిత అలా చేసిందని వివరణ 'శేషు' సినిమా సమయంలో యమహా 650 బైక్ కొన్నానన్న రాజశేఖర్ Read full story
Wed 06:59 ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే రేషన్ కట్టా?.. తెలంగాణలో కలకలం ఐటీఆర్ దాఖలు చేసిన రేషన్ కార్డుదారుల్లో మొదలైన ఆందోళన క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్న గ్రామ పరిపాలన అధికారులు రూ.6 లక్షల ఆదాయం దాటితే కార్డు రద్దవుతుందంటూ ప్రచారం రుణాలు పొందడం కోసం, టీడీఎస్ రీఫండ్ కోసం రిటర్న్స్ వేసినవారికీ నోటీసులు Read full story
Wed 06:54 జగన్ కు బుద్ధి చెప్పేలా కేంద్ర ప్రభుత్వం బిల్లుతో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తోంది: టీడీపీ ఎంపీ కలిశెట్టి అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం బిల్లు ఇది జగన్‌కు చెంపపెట్టు అన్న టీడీపీ ఎంపీ కలిశెట్టి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని ఆరోపణ మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కలిశెట్టి Read full story
Wed 06:39 భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు! సంతానం లేని హిందూ మహిళ పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కు ఉండదని స్పష్టీకరణ ఆస్తి ఆమె తండ్రి తరఫు వారసులకే చెందుతుందన్న న్యాయస్థానం హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(ఏ)ను ప్రస్తావించిన కోర్టు అనకాపల్లి జిల్లా ఆస్తి వివాదంపై జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు తీర్పు జేసీ ఉత్తర్వులను రద్దు చేస్తూ రెండో మనవరాలి పేరున ఆస్తి నమోదుకు ఆదేశం Read full story
Wed 06:20 ఇండిగో ఎయిర్ లైన్స్‌కు నూతన సీఈవో ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ ప్రస్తుతం ఐఏటీఏ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న వాల్ష్ ఆగస్టు 3 నాటికి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం పీటర్ ఎల్బర్స్ రాజీనామా నేపథ్యంలో ఈ నియామకం Read full story
Tue 23:29 కూపర్ కనోలీ సూపర్ షో.. గుజరాత్‌పై పంజాబ్ థ్రిల్లింగ్ విక్టరీ ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు ఒంటిచేత్తో జట్టును గెలిపించిన కూపర్ కనోలీ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసిన కనోలీ 163 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడ్డా నిలిచిన పంజాబ్ గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు మూడు వికెట్లు Read full story
Tue 23:19 టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో భారీ లేఆఫ్‌లు.. ఈ-మెయిల్‌తో ఉద్యోగాలకు మంగళం! టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తొలగింపు సమాచారం సుమారు 30 వేల మందిని తొలగించనున్నట్లు అంచనా "ఇదే మీ చివరి పనిదినం" అంటూ మెయిల్‌లో స్పష్టం యాక్సెస్ నిలిపివేత, సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తామని వెల్లడి Read full story