Tue 10:14 హర్మూజ్ జలసంధిలో టోల్ వసూలు.. కీలక ప్రణాళికకు ఇరాన్ ఆమోదం హర్మూజ్ జలసంధి నిర్వహణ ప్రణాళికకు ఇరాన్ పార్లమెంట్ కమిటీ ఆమోదం అమెరికా, ఇజ్రాయెల్ నౌకల ప్రవేశంపై నిషేధం, టోల్ వసూలుకు నిర్ణయం జలసంధిని తిరిగి నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించిన అమెరికా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులను పేల్చేస్తామని హెచ్చరించిన ట్రంప్ Read full story
Tue 10:08 ఇది తమిళనాడుకు - ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం: విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం విజయమే లక్ష్యంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు తమ సంక్షేమ పథకాలే తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయన్న ఉదయనిధి ప్రజలు తమ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారని వ్యాఖ్య ఈ ఎన్నికలు రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమన్న ఉదయనిధి Read full story
Tue 10:06 రాష్ట్రాలకు కిరోసిన్ పంపిణీ.. 60 రోజుల పాటు సరఫరాకు కేంద్రం ఆదేశం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాలని ఆదేశాలు అదనంగా 48,000 కిలోలీటర్ల కిరోసిన్ కేటాయింపు పంపిణీ కోసం పెట్రోలియం నిబంధనలను సడలించిన ప్రభుత్వం Read full story
Tue 10:02 పశ్చిమాసియా యుద్ధం: హర్మూజ్ వద్ద చిక్కుకున్న 28 భారత ఇంధన నౌకలు నౌకల్లోని 485 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని తెలిపిన కేంద్రం దౌత్యపరమైన చర్చలతో కొన్ని నౌకలను సురక్షితంగా తరలించిన ప్రభుత్వం భారత్ ఇంధన దిగుమతులకు కీలకంగా హర్మూజ్ జలసంధి Read full story
Tue 09:53 120 మంది విటులు.. స్వీడన్‌ను కుదిపేస్తున్న లైంగిక దోపిడీ కేసు స్వీడన్‌లో మాజీ హెల్స్ ఏంజెల్స్ సభ్యుడిపై తీవ్ర అభియోగాలు మహిళ డ్రగ్స్ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దోపిడీ నిందితుడిపై 8 అత్యాచారాలు, పలు దాడుల కేసులు నమోదు లైంగిక సేవలు కొన్న 120 మంది విటులను గుర్తించిన పోలీసులు Read full story
Tue 09:40 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇస్ఫహాన్ పశ్చిమాసియాలో తీవ్రరూపం దాల్చిన యుద్ధం ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆయుధ డిపో లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబుల ప్రయోగం ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరిక దౌత్య పరిష్కారం కోసం పలు దేశాల ప్రయత్నాలు Read full story
Tue 09:27 ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా ముంబైలో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో భారీ సైబర్ మోసం రిటైర్డ్ అధికారిని 25 రోజులు నిర్బంధించిన మోసగాళ్లు వీడియో కాల్‌లో నకిలీ కోర్టు విచారణ సృష్టించి బాధితుడిని బెదిరింపు మోసానికి సహకరించిన ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు Read full story
Tue 09:27 జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’.. వీడియో విడుదల చేసిన లోకేశ్ ఈ వ్యాధి లక్షణాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల ఒకప్పుడు విమర్శించిన ప్రాజెక్టులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపణ కియా, గూగుల్ డేటా సెంటర్ వంటి పలు ప్రాజెక్టులను ప్రస్తావించిన లోకేశ్ Read full story
Tue 09:17 ఇరాన్‌తో యుద్ధం త్వరగా ముగింపు దిశగా ట్రంప్ అడుగులు? ఐదు వారాల యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచన మరోవైపు ఇరాన్ తీరానికి భారీగా అమెరికా సైనిక బలగాలు హర్మూజ్ జలసంధి కంటే ఇరాన్ సైనిక శక్తిని దెబ్బతీయడమే లక్ష్యం జలసంధి మూసివేతతో భారీగా పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు Read full story
Tue 09:13 అందుకే వారిని పట్టించుకోవడం మానేశా: నిహారిక నిర్మాతగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విమర్శలు వస్తున్నాయన్న నిహారిక తాను ఏం చేసినా తప్పు పట్టేవాళ్లు ఉంటూనే ఉంటారని వ్యాఖ్య తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానన్న నిహారిక Read full story