Sat 10:41 మా వివరాలు బయటపెట్టారు.. గూగుల్‌పై జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితుల భారీ దావా తమ వ్యక్తిగత వివరాలను గూగుల్ ఏఐ, సెర్చ్ ఇంజిన్ బయటపెట్టాయని ఆరోపణ దీనివల్ల తీవ్ర వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొంటున్నామన్న బాధితులు ప్రభుత్వ పొరపాటుతో ఆన్‌లైన్‌లోకి చేరిన బాధితుల సున్నితమైన సమాచారం ఏఐ జవాబుదారీతనం, వ్యక్తిగత గోప్యతపై మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ Read full story
Tue 21:35 మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?: నారా లోకేష్ టీజర్ ట్వీట్ పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ మే 15న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ లోకేష్ ట్వీట్ ఆధునిక యుద్ధ విమానం ఏఐ వీడియోను పంచుకున్న నారా లోకేష్ Read full story
Tue 21:20 సమ్మర్ సేల్స్... నువ్వా, నేనా అంటూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ధరల యుద్ధం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌తో మొదలైన ధరల యుద్ధం స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్లు సామ్‌సంగ్ S25 అల్ట్రా, ఐకూ, వన్‌ప్లస్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గుతున్న ధరలు కొనుగోలుదారులకు రెండు ప్లాట్‌ఫామ్‌లలో ధరలు పోల్చుకోవాలని సూచన Read full story
Tue 21:09 నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన కేంద్ర విద్యాశాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ నేరపూరిత కుట్ర, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు Read full story
Tue 20:58 ఐఫోన్ యూజర్లకు అలర్ట్... కొత్త ఫీచర్లతో అప్‌డేట్ రిలీజ్! ఐఫోన్ల కోసం అందుబాటులోకి వచ్చిన ఐఓఎస్ 26.5 అప్‌డేట్ ఆండ్రాయిడ్‌తో చేసే ఆర్సీఎస్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ యాపిల్ మ్యాప్స్‌లో కొత్తగా సజెస్టెడ్ ప్లేసెస్ ఫీచర్ వార్షిక సబ్‌స్క్రిప్షన్లకు నెలవారీ చెల్లింపుల వెసులుబాటు పలు భద్రతా లోపాలను సరిచేస్తూ కొత్త అప్‌డేట్ విడుదల Read full story
Tue 20:51 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా... 'పెద్ది' టీమ్ కు రామ్ చరణ్ అభిమాని లేఖ పెద్ది' సినిమా ప్రమోషన్స్‌పై అభిమాని తీవ్ర ఆవేదన ప్రమోషన్స్ ప్రారంభించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయిన అభిమాని చేతిరాత లేఖ #WakeUpPeddi హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ నిరసన గేమ్ ఛేంజర్ తర్వాత భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ Read full story
Tue 20:50 థియేటర్లు బంద్ చేయడం లేదు.. పర్పంటేజీ ఇచ్చేవాళ్ల సినిమాలే ప్రదర్శిస్తాం: తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానం అమలు చేసిన వారి సినిమాలను ప్రదర్శిస్తామని వెల్లడి కొన్ని నిర్మాణ సంస్థలు ఇందుకు అంగీకరించాయని వెల్లడి పర్సంటేజీ విధానంలో సినిమాలు ప్రదర్శిస్తేనే సింగిల్ స్క్రీన్లకు మనుగడ అని వెల్లడి Read full story
Tue 20:32 శాంసంగ్ వినూత్న పంథా.. పాత వాటిని కొత్తగా చేసి అమ్ముతారట! భారత్‌లో 'సర్టిఫైడ్ రిఫర్బిష్డ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్ తక్కువ ధరలకే ప్రీమియం, మిడ్-రేంజ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు ప్రతి ఫోన్‌పై ఏడాది పాటు కంపెనీ వారంటీ అందిస్తున్న సంస్థ ఒరిజినల్ విడిభాగాలతో ఫోన్లను పునరుద్ధరించి విక్రయం మే 6 నుంచి శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటు Read full story
Tue 20:23 జయలలితకు చెప్పిన జోస్యం బెడిసికొట్టినా.. విజయ్ విషయంలో నిజమైంది! ఒకప్పుడు జయలలితకు జ్యోతిష్యం చెప్పిన రాధన్ పండిట్ ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్‌కు ఓఎస్డీ (పొలిటికల్)గా నియామకం విజయ్ పార్టీ 'సునామీ' విజయం సాధిస్తుందని ముందే చెప్పిన పండిట్ జయలలిత కేసులో ఆయన జోస్యం తప్పడంతో ఆమెకు దూరమయ్యారు ఈ నియామకంపై మిత్రపక్షం కాంగ్రెస్ నుంచి విమర్శలు Read full story
Tue 20:01 పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం Read full story