ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
    Fri 15:05

    హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

    • భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్
    • ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్
    • ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్
    Fri 15:03

    మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్

    • బస్సు ప్రమాదంలో 14 మంది మృతి
    • డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    Fri 14:58

    తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

    • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్
    • మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్
    • తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస
    • సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
    Read full story
  • తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన
    Fri 14:57

    తీన్మార్ మల్లన్న కీలక నిర్ణయం.. పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటన

    • జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లన్న పాదయాత్ర
    • బీసీలకు రాజకీయ అధికారం దక్కాలనేదే ప్రధాన అజెండా
    • పాదయాత్రలో బీసీల సమస్యలను తెలుసుకోనున్న తీన్మార్ మల్లన్న
    Read full story
  • వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు!
    Fri 14:53

    వివాహితుడితో సహజీవనం నేరం కాదు.. అలహాబాద్ హైకోర్టు సంచ‌ల‌న‌ తీర్పు!

    • వివాహితుడితో మేజర్ అయిన మహిళ సహజీవనం చేయడం నేరం కాదు
    • నైతికతకు, చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
    • పరువు హత్య భయాల నేపథ్యంలో జంటకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం
    • జంటను వేధించవద్దని, వారి ఇంటికి వెళ్లవద్దని యువతి కుటుంబానికి హెచ్చరిక
    Read full story
  • మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్!
    Fri 14:34

    మండు వేసవిలో ఇవే సూపర్ డ్రింక్స్!

    • వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు సహజ పానీయాలు ఉత్తమ మార్గం
    • కొబ్బరి నీరు, నిమ్మరసంతో డీహైడ్రేషన్‌కు చెక్ పెట్టవచ్చు
    • చెరుకు రసం, రాగి జావ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి
    • మజ్జిగ, పుచ్చకాయ జ్యూస్ శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాజాగా ఉంచుతాయి
    Read full story
  • నేపాల్ నూతన ప్రధానమంత్రికి భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు
    Fri 14:24

    నేపాల్ నూతన ప్రధానమంత్రికి భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • సార్వత్రిక ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పీ
    • మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై రికార్డు మెజారిటీతో గెలిచిన బాలెన్ షా
    • నేపాల్ నూతన ప్రధానిగా నేడు ప్రమాణస్వీకారం
    • సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్న నరేంద్ర మోదీ
    • ఇరు దేశాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళదామని పిలుపు
    Read full story
  • వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం
    Fri 14:22

    వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం

    • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కోటా 70 శాతానికి పెంపు
    • ఇరాన్ యుద్ధంతో దిగుమతులకు అంతరాయం.. కొరత నివారణకు చర్యలు
    • ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ రంగాలకు ప్రాధాన్యం
    • అదనపు కోటా కోసం పీఎన్‌జీకి రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన
    • ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతి.. త్వరలో తగ్గనున్న సంక్షోభం
    Read full story
  • ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్
    Fri 14:02

    ఆ గుణాలే శ్రీరామరక్ష... రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

    • నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు
    • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్ పవన్ కల్యాణ్
    • నటన పట్ల చరణ్ అంకితభావాన్ని, తపనను కొనియాడిన డిప్యూటీ సీఎం
    • కుటుంబ బంధాలకు విలువనిస్తూ, పెద్దలను గౌరవించడం చరణ్ గొప్ప లక్షణాలని ప్రశంస
    • చరణ్ మంచి గుణాలే అతడికి ఎల్లవేళలా శ్రీరామరక్ష అని పేర్కొన్న పవన్
    Read full story
  • ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే!
    Fri 13:56

    ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు... మీ జేబుపై ప్రభావం చూపే అంశాలివే!

    • ఏప్రిల్ 1 నుంచి దేశంలో అమల్లోకి రానున్న కొత్త ఆర్థిక, నియంత్రణ మార్పులు
    • రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు సున్నా పన్ను ప్రయోజనం కల్పించే కొత్త విధానం
    • రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు వరకు టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి రిఫండ్
    • వంటగ్యాస్, ఇతర ఇంధన ధరలు పెరిగే అవకాశం.. పలు బ్యాంకుల ఏటీఎం నిబంధనల్లో మార్పు
    • పాన్ కార్డు దరఖాస్తుకు పుట్టిన తేదీ రుజువుగా ఇకపై ఆధార్‌కు నో ఛాన్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV