గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ గీతాలాపన

Telangana
Advertisement
  • ఆరెస్సెస్‌ను స్థాపించి వందేళ్లు
  • సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో బండి పాటలు
  • ప్రోమోకు నెటిజన్ల నుంచి అద్భుత స్పందన
  • కరీంనగర్‌లో నేడు అధికారికంగా పాటల విడుదల
Advertisement
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను స్థాపించి వందేళ్లు పూర్తయిన నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ గాయకుడి అవతారమెత్తారు. సంఘ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఆ సంస్థ గీతాలను ఆలపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇప్పుడీ ప్రోమో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు (శుక్రవారం) ఈ పాటలను కరీంనగర్‌లో విడుదల చేయనున్నారు. బండి సంజయ్ పాడిన పాటలకు వందేమాత్రం శ్రీనివాస్ సంగీతం అందించినట్టు తెలిసింది.  బండి పాటకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆయన స్వరం బాగుందని ప్రశంసిస్తున్నారు. 






Advertisement

సంబంధిత వార్తలు

Bandi SanjayRSSRashtriya Swayamsevak SanghVande Mataram SrinivasKarimnagarSri Rama NavamiTelugu SongsPolitical SongsBJP

More Telugu News

అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా జాతీయ పరీక్షా విధానం ఉండాలి: సీఎం చంద్రబాబు

04 Nov, 22:54

విమానయాన రంగంలో కొత్త శకం.. 90 ఏళ్ల నాటి చట్టం రద్దు.. త్వరలో 'భారతీయ వాయుయాన్ నియమ్-2026'

04 Nov, 22:30

అమెరికన్లే టార్గెట్: భారీ కాల్ సెంటర్ మోసాన్ని ఛేదించిన ఈడీ

04 Nov, 22:24

EICMA 2026: అత్యంత శక్తిమంతమైన హీరో 'ఎక్స్‌పల్స్ 450' ఆవిష్కరణ

04 Nov, 22:18

క్రిప్టో స్కామ్ గుట్టురట్టు చేసిన ఏపీ సీఐడీ.. తెనాలి మహిళకు రూ.15 కోట్లు వెనక్కి!

04 Nov, 22:07

డబ్ల్యూపీఎల్ 2027: తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ, ముంబై ఢీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో!

04 Nov, 22:01

సంచలనాల 'తెహల్కా డాట్ కామ్' చేతులు మారింది!

04 Nov, 21:52

చైనాలో 'టెంపరరీ పిల్లలు'.. ఏమిటీ ట్రెండ్?

04 Nov, 21:45

చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే 'సమ్మర్ హాలిడేస్'.. ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక

04 Nov, 21:39

'మురసు' తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

04 Nov, 21:34

బంతితోనే కాదు.. బుర్రతోనూ.. కవ్వించి మరీ టిక్నర్‌ను ఔట్‌ చేసిన బ్రార్‌!

04 Nov, 21:30

ఇండిగో భారీ ప్లాన్.. 100 కొత్త విమానాలకు ఆర్డర్!

04 Nov, 20:52

గాజులాంటి తల.. లోపల తిరిగే కళ్లు.. ఇలాంటి చేపను ఎప్పుడూ చూసి ఉండరు!

04 Nov, 20:45

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈశ్వర్‌ కిరణ్ కుమార్ రెడ్డికి ఈడీ కస్టడీ

04 Nov, 20:31

మెర్సిడెస్ కొత్త ఈవీ 'జీఎల్ సీ ఎలక్ట్రిక్'.. మార్చి వరకు బుకింగ్స్ పూర్తి

04 Nov, 20:15
..More Telugu News