01 Thu 14:59 మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత ఘటనలో 13 మంది మృతి పట్ల అనిత తీవ్ర దిగ్భ్రాంతి, కుటుంబాలకు సానుభూతి క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటన ప్రమాద కారణాలపై నిపుణుల కమిటీతో విచారణ జరిపిస్తామని వెల్లడి భవిష్యత్తులో కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని హామీ
02 Thu 10:19 వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో! వింబుల్డన్ భాగస్వామ్యంతో కురేమల్స్ ప్రత్యేక కుల్ఫీ విడుదల భారత్‌లో పెరిగిన ఆదరణతో స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ పరిచయం ప్రపంచంలోనే వింబుల్డన్‌కు భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు జూన్ 23 నుంచి జూలై 12 వరకు ఢిల్లీలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో లభ్యం 150 ఏళ్ల వింబుల్డన్, 100 ఏళ్ల కురేమల్స్ సంప్రదాయాల కలయిక
03 Thu 10:13 అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించి టాస్ వేసిన రామ్ చరణ్ ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఈ స్టేడియం దోహదపడుతుందని ఆశాభావం
04 Thu 10:07 ఇంకా చీకట్లోనే 65 కోట్ల మంది.. ఐరాస నివేదికలో షాకింగ్ నిజాలు! గణనీయంగా మందగించిన విద్యుద్దీకరణ పనులు 200 కోట్ల మంది ఇంకా కాలుష్య కారక ఇంధనాలతోనే వంట విద్యుత్ కొరత ఎక్కువగా సబ్-సహారన్ ఆఫ్రికా దేశాల్లోనే ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
05 Thu 10:04 కార్తి 'సర్దార్ 2' విడుదల తేదీ ఖరారు! ఏజెంట్ సర్దార్‌గా మళ్లీ రానున్న కార్తి 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ గ్రిప్పింగ్ వీడియోతో అప్‌డేట్ ఇచ్చిన చిత్రబృందం భారీ బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న పీఎస్ మిత్రన్
06 Thu 09:48 సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త.. కెప్టెన్ ఫాతిమా సనా గుస్సా.. పాక్ మహిళల జట్టులో రచ్చరచ్చ వరల్డ్ కప్‌లో పాక్ మహిళల జట్టు దారుణ ప్రదర్శన కెప్టెన్ ఫాతిమా సనా, మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య విభేదాలు సీనియర్ ప్లేయర్ భర్త హోటల్ గదిలో ఉండటంపై చెలరేగిన వివాదం జట్టులో గ్రూపులు, కోచ్‌ల పట్ల ఆటగాళ్లలో అసంతృప్తి నిరంతరం కోచ్‌ల మార్పుతో అస్థిరంగా మారిన పాక్ మహిళల టీమ్
07 Thu 09:45 హర్మూజ్ మార్గం క్లియర్.. భారత్‌కు వస్తున్న 30 నౌకలు! అమెరికా-ఇరాన్ చర్చల తర్వాత హర్మూజ్ జలసంధిలో రాకపోకల పునరుద్ధరణ ఇప్పటికే జలసంధిని దాటిన 30 భారత నౌకలు, మరో 26 ప్రయాణానికి సిద్ధం ముడిచమురు, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు తొలగిన ఆటంకాలు 'ఆపరేషన్ ఊర్జా సురక్ష'తో భారత నౌకలకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం
08 Thu 09:42 నెట్టింట వైరల్ అవుతున్న ‘సుశీల దీదీ’ క్రేజీ రెజ్యూమే.. ఐటీ ఉద్యోగులకు కూడా ఇంత ఆలోచన రాలేదేమో! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పనిమనిషి రెజ్యూమె తనను తాను 'SAF-AI' ఏజెంట్‌గా పేర్కొన్న సుశీల దీదీ కార్పొరేట్ స్టైల్‌లో హాస్యం జోడించి సీవీ రూపకల్పన దీని వెనుక అర్బన్ కంపెనీ మార్కెటింగ్ వ్యూహం నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇదొక కొత్త పాఠమంటున్న నిపుణులు
09 Thu 09:38 అమరావతిలో బాలయ్య సందడి.. నేడే NBK112 పూజా కార్యక్రమం నేడే బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభం అమరావతిలో ఘనంగా పూజా కార్యక్రమాలు ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
10 Thu 09:36 రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ టాప్.. అత్యంత ధనవంతుల జాబితా ఇదిగో! రాజ్యసభ సభ్యుల సగటు ఆస్తి విలువ రూ.115 కోట్లకు పైమాటే 31 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న ఏడీఆర్ నివేదిక రూ.5,300 కోట్ల ఆస్తితో బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి అత్యంత ధనవంతుడు తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.8,310 కోట్లు 36 మంది ఎంపీలపై హత్య, హత్యాప్రయత్నం వంటి తీవ్రమైన కేసులు