01 Tue 18:14 చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ.. ఏపీలో ఫిల్మ్ సిటీ, షూటింగ్‌లపై కీలక చర్చలు అమరావతిలో చంద్రబాబును కలిసిన సంజయ్ దత్ అమరావతిలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి అవకాశాలను వివరించిన సీఎం కాసేపు ఏకాంతంగా మాట్లాడిన చంద్రబాబు, సంజయ్ దత్
02 Tue 17:01 కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి! కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
03 Tue 16:49 రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్ సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ
04 Tue 16:38 పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోంది: నూకసాని బాలాజీ రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారంటూ జగన్‌పై బాలాజీ తీవ్ర విమర్శలు గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయి హబ్‌గా మార్చారని తీవ్ర ఆరోపణలు పర్యాటక అభివృద్ధికి కొత్త పాలసీ, ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని స్పష్టీకరణ 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి
05 Tue 16:27 దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ యూజర్లు.. లైసెన్స్ ఫీజు రూపంలో వేల కోట్ల ఆదాయం టెలికాం రంగంపై కీలక నివేదిక విడుదల చేసిన ట్రాయ్ గణనీయంగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్, వైర్‌లెస్ వినియోగదారులు ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం రూ.196కి పెరుగుదల ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు రూపంలో రూ.6,936 కోట్ల ఆదాయం
06 Tue 16:20 లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..! అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
07 Tue 16:15 అనవసర ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చెక్ పెట్టండి..! అతిగా ఆలోచిస్తున్నారని ముందుగా గుర్తించాలి నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి ఆందోళనకు ప్రత్యేక సమయం కేటాయించాలి భయాలను వాస్తవాలతో పరిశీలించాలి చిన్న చర్యలతో ముందుకు సాగాలి
08 Tue 16:12 అది కాపు ఆత్మీయ సభ కాదు.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ: వైసీపీపై సానా సతీశ్ విమర్శలు సాయికృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న సానా సతీశ్ నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారన్న సతీశ్ కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేను అని జగన్ చెప్పలేదా అని ప్రశ్న
09 Tue 16:06 మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఫిదా.. కానీ చిరంజీవి ట్వీట్‌లో ఓ ఆసక్తికర లీక్! 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సమంత నటన, చీరకట్టులో యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా ప్రశంసించిన చిరు చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన సమంత సమంత-రాజ్ 'కొత్త అధ్యాయం' గురించి చిరు చేసిన వ్యాఖ్యతో కొత్త చర్చ సమంత ప్రెగ్నెన్సీని చిరంజీవి కన్ఫర్మ్ చేశారంటూ నెట్టింట ప్రచారం
10 Tue 16:00 టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్ మహిళల టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ బౌలింగ్ విభాగంలో శ్రీచరణికి అగ్రస్థానం టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ ర్యాంకు మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ అభినందనలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్