• జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు
    Tue 12:22

    జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

    • ఒక్కో ఆర్డర్‌పై రూ. 14.99 నుంచి రూ. 17.58కి పెంపు
    • ప్లాట్‌ఫామ్ నిర్వహణ కోసమే ఈ పెంపు అని కంపెనీ వెల్లడి
    • రెండు యాప్‌లలోనూ దాదాపు ఒకే స్థాయికి చేరిన ఛార్జీలు
    • ఇటీవలే జొమాటో కూడా ఆర్డర్‌పై ఫీజును పెంచిన వైనం
  • అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!
    Tue 12:19

    అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!

    • అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార పార్టీలదే హవా అంటున్న ప్రీ పోల్ సర్వేలు
    • అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారం 
    • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు తప్పదట
    • తమిళనాట నటుడు విజయ్ పార్టీ 10 శాతం ఓట్లు చీల్చే అవకాశం
  • అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ
    Tue 12:15

    అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ

    • రష్యా విధ్వంసకర సాయం వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగుతుందన్న జెలెన్‌స్కీ
    • దీని వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన
    • అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని ఆరోపణ
  • అమెరికా మా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుంది: ఇరాన్
    Tue 12:05

    అమెరికా మా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుంది: ఇరాన్

    • ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసిన అమెరికా
    • చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
    • అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ కఠిన షరతులు
    • ఆంక్షలు ఎత్తివేసి, నష్టపరిహారం చెల్లిస్తేనే శాంతి అని స్పష్టీకరణ
    • తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోబోమని హామీ కావాలన్న ఇరాన్
  • ఇరాన్ పై దాడులు ఆపేదిలేదంటూ నెతన్యాహు కీలక ప్రకటన
    Tue 12:08

    ఇరాన్ పై దాడులు ఆపేదిలేదంటూ నెతన్యాహు కీలక ప్రకటన

    • పశ్చిమాసియా సంక్షోభంపై నెతన్యాహుతో ట్రంప్ సుదీర్ఘ చర్చలు
    • ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా పూర్తి అండగా ఉంటుందని ట్రంప్ హామీ
    • ఇరాన్ దాడులను తిప్పికొట్టడం, శాంతి ఒప్పందంపై ప్రధానంగా దృష్టి
    • బందీల విడుదల, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపునకు ప్రణాళిక
  • ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!
    Tue 11:39

    ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!

    • వ్యక్తిగత స్వేచ్ఛకన్నా దేశ భద్రతే ముఖ్యమంటూ కొత్త చట్టం
    • భద్రతా సంస్థలు ఫోన్ పాస్‌వర్డ్ అడిగితే చెప్పాల్సిందేనని నిబంధన
    • నిరాకరిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం
    • వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ మానవ హక్కుల సంఘాల ఆందోళన
  • తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
    Tue 11:35

    తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం

    • రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
    • హాకీ ప్లేయర్ రాజ్‌కుమార్ పాల్, పారాలింపియన్ ప్రవీణ్ కుమార్‌కు డీఎస్పీ పోస్టులు
    • క్రీడల్లో రాణించిన 9 మందికి లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి అవార్డులు
  • ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్
    Tue 11:28

    ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్

    • గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
    • గ్యాస్ కొరత లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శ
    • పెట్రోలియం శాఖ తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపాటు
  • జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం
    Tue 11:10

    జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం

    • కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్న జీవన్ రెడ్డి
    • బుజ్జగించేందుకు వెళ్లిన పీసీసీ అద్యక్షుడు మహేశ్ గౌడ్
    • కాంగ్రెస్ కండువా వద్దని వ్యాఖ్య
  • ఆర్డీటీ సేవల‌పై మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
    Tue 11:07

    ఆర్డీటీ సేవల‌పై మంత్రి లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

    • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ పూర్తి
    • యథావిధిగా కొనసాగనున్న ఆర్డీటీ సేవలు
    • కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అడ్డంకులు తొలగించామన్న మంత్రి లోకేశ్‌
    • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి