ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య
    Mon 10:30

    మిర్జాపల్లిలో దారుణం: బండరాయితో కొట్టి యువకుడి హత్య

    • మెదక్ జిల్లా మిర్జాపల్లి శివారులో ఘటన
    • ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చిన ఘటన
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
    • ఘటనతో స్థానికంగా భయాందోళనలు
    Read full story
  • వేసవి కదా అని స్విమ్మింగ్ పూల్‌కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
    Fri 17:26

    వేసవి కదా అని స్విమ్మింగ్ పూల్‌కు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

    • స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకు గాగుల్స్ ఉపయోగించాలని వైద్యుల సూచన
    • దగ్గు, జలుపు వంటి లక్షణాలు ఉంటే స్విమ్మింగ్ పూల్‌కు దూరంగా ఉండాలి
    • కళ్లకు దురదగా అనిపిస్తే ఐడ్రాప్స్ వాడాలని సూచన
    Read full story
  • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది!
    Fri 17:23

    అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది!

    • ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు
    • స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
    • రూ. 99,999కే Samsung Galaxy S25 Ultra 5G
    Read full story
  • బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం
    Fri 17:19

    బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి.. రేపే ప్రమాణస్వీకారం

    • పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు
    • కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతాలో అధికారికంగా ప్రకటించారు
    • భవానీపూర్‌లో మమతా బెనర్జీపై గెలిచిన సువేందుకే సీఎం పీఠం
    • రేపు కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రమాణస్వీకారం
    • ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు సమాచారం
    Read full story
  • టీవీకే విజయం వెనుక జగన్ ఫొటో ఉందనే ప్రచారంపై సత్యకుమార్ విమర్శలు
    Fri 17:18

    టీవీకే విజయం వెనుక జగన్ ఫొటో ఉందనే ప్రచారంపై సత్యకుమార్ విమర్శలు

    • విజయ్‌ని గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న సత్యకుమార్
    • జగన్ పాలనను ఏపీ ప్రజలే తిరస్కరించారని ఎద్దేవా
    • రోజా ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ ఓటమి తప్పదని వ్యాఖ్య
    Read full story
  • విశాఖలో 'గూగుల్' పక్కన ఉన్న స్థలాల కోసం పోటీ ఏర్పడింది: శ్రీభరత్
    Fri 17:13

    విశాఖలో 'గూగుల్' పక్కన ఉన్న స్థలాల కోసం పోటీ ఏర్పడింది: శ్రీభరత్

    • రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి వైసీపీ యత్నిస్తోందన్న శ్రీభరత్
    • విశాఖ ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని వెల్లడి
    • డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమేనన్న ఎంపీ
    Read full story
  • పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
    Fri 16:52

    పాలనలో ఆ రెండు చాలా ముఖ్యం: కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు

    • 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం
    • పాలనలో టెక్నాలజీ, మానవీయత రెండూ ముఖ్యమన్న సీఎం చంద్రబాబు
    • ప్రతీ శుక్రవారం నియోజకవర్గాల్లో 'ఫీల్డ్ గ్రీవెన్స్ డే' నిర్వహణ
    • ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
    • అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలని సూచన
    Read full story
  • ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన
    Fri 16:50

    ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి.. అడ్డదారులు తొక్కొద్దు: యువతకు కొండా సురేఖ సూచన

    • వరంగల్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం
    • యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దన్న కొండా సురేఖ
    • ఎన్ని ప్రయత్నాలు విఫలమైనా ఉద్యోగ ప్రయత్నాలు ఆపొద్దన్న కడియం కావ్య
    Read full story
  • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
    Fri 16:37

    అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు
    • 516 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 150 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భారీగా పతనమైన బ్యాంకింగ్ షేర్లు, ఆదుకున్న ఐటీ రంగం
    • 100 డాలర్లు దాటిన బ్రెంట్ ముడిచమురు ధర
    Read full story
  • ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్
    Fri 16:36

    ఈ-ఫైళ్ల పరిష్కారంలో అచ్చెన్నాయుడు నెంబర్ వన్

    • పాలనలో సాంకేతికతను జోడిస్తున్న ఏపీ ప్రభుత్వం
    • ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
    • అచ్చెన్నాయుడి పనితనాన్ని ప్రశంసించిన చంద్రబాబు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV