వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana
Advertisement
  • తెలంగాణలో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు
  • మార్చి 23 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి
  • జాతీయ ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానం వల్లే ఈ మార్పు
  • సాధారణ జీవితకాల పన్ను మాత్రం యథావిధిగా వర్తింపు
Advertisement
తెలంగాణలో సొంతంగా వాహనం ఉండి, మరో కొత్త వాహనం కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో వాహనం కొనుగోలుపై ఇప్పటివరకు విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాలపు పన్నును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో వాహన కొనుగోలుదారులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కలగనుంది.

రాష్ట్ర రవాణా శాఖ ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి ‘వాహన్’ (VAHAN) పోర్టల్‌తో అనుసంధానం కానుండటమే ఈ మార్పునకు ప్రధాన కారణం. ఈ జాతీయ పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో ఒక వ్యక్తి పేరుపై ఎన్ని వాహనాలు ఉన్నా అదనపు పన్ను విధించే సదుపాయం లేదు. ఈ సాంకేతిక కారణం వల్లే రాష్ట్రంలో అదనపు పన్ను విధానానికి ప్రభుత్వం ముగింపు పలుకుతోంది.

ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై రెండో వాహనమే కాకుండా, ఆ తర్వాత కొనుగోలు చేసే మూడో, నాలుగో వాహనానికి కూడా అదనపు పన్ను వర్తించదు. అయితే, ప్రతి వాహనానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన సాధారణ జీవితకాలపు పన్ను (Life Tax) మాత్రం యథావిధిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో వాహనదారులు రెండో వాహనం కొనుగోలు చేస్తూ ఈ అదనపు భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారందరికీ ఊరట లభించినట్లయింది.
 
Advertisement

సంబంధిత వార్తలు

Telangana GovernmentTelanganaVehicle TaxLife TaxVehicle RegistrationVAHAN PortalTransport DepartmentVehicle OwnersMotor Vehicle Tax

More Telugu News

మైలవరంలో వైసీపీకి షాక్.. ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ అభ్యర్థి

05 Nov, 09:38

‘‘సుప్రియా చూసుకుంటారు.. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి’’: శరద్‌ పవార్‌తో ఫోన్‌లో ప్రధాని మోదీ

05 Nov, 09:37

విరాట్ కోహ్లీ @ 38: పరుగుల రారాజు పుట్టినరోజు.. అంతులేని రికార్డుల ప్రస్థానం!

05 Nov, 09:33

ఏఐ ఖర్చులపై యాపిల్ కోత.. ఉద్యోగుల బడ్జెట్‌లో భారీ తగ్గింపు!

05 Nov, 09:20

ట్రంప్‌కు ఎన్నికల్లో ఎదురుదెబ్బ.. అమెరికా స్టాక్‌ మార్కెట్లలో మాత్రం భారీ ర్యాలీ!

05 Nov, 09:13

కేవలం త్యాగమూర్తిగానే కాదు.. 'రామాయణం'లో సాయి పల్లవి యాక్షన్ అవతార్!

05 Nov, 09:05

బంగారం ధరలో భారీ జంప్.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లు ఇవే

05 Nov, 09:01

'మాతో ఉండండి లేదా మాకు వ్యతిరేకంగానైనా ఉండండి'.. ఇరాన్‌కు సాయం చేసినందుకు భారత దంపతులపై అమెరికా ఆంక్షలు

05 Nov, 08:54

అమెరికా సెనేట్‌కు తొలి ముస్లిం.. కర్ణాటకతో బలమైన బంధం

05 Nov, 08:46

అమెరికా కాంగ్రెస్ డెమోక్రాట్ల కైవసం.. హెచ్‌1బీ వీసాలపై భారతీయులకు ఆశలు!

05 Nov, 08:32

అగ్రరాజ్యంలో మనోళ్ల ప్రభంజనం.. ఎన్నికల్లో 30 మందికి పైగా ఘన విజయం

05 Nov, 08:16

11 ఏళ్ల తర్వాత పాడినా చిక్కులే.. 'మాతృభూమి' పాటతో ఇరుక్కున్న సల్మాన్

05 Nov, 08:11

మురసు తుపాను ఎఫెక్ట్.. వాయిదా పడ్డ కేఆర్‌ఎంబీ భేటీ

05 Nov, 08:03

పలు దేశాల్లో గూగుల్ ఉద్యోగులకు ఎగ్జిట్ ఆఫర్.. కారణం ఇదే!

05 Nov, 08:01

ఏపీలో పరిషత్ పోరు.. ప్రారంభమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

05 Nov, 07:44
..More Telugu News