Thu 08:13 ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్! ఉగాది కానుకగా 10,060 ఉద్యోగాల భర్తీ ప్రకటన వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల యువగళం పాదయాత్ర హామీని నెరవేర్చానన్న మంత్రి నారా లోకేశ్ ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడి నైపుణ్య పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచన Read full story
Sun 19:24 తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు వారాంతం కావడంతో తిరుమల కొండపై రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం శనివారం 91,005 మందికి శ్రీవారి దర్శనం హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం Read full story
Sun 19:15 సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఇలా ఓడిపోయింది! ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్.. హైదరాబాద్ ఓటమి ఉప్పల్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా అంగ్‌క్రిష్ రఘువంశీ కీలక హాఫ్ సెంచరీతో రాణింపు మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి Read full story
Sun 18:52 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1 నుంచి 85.25 శాతానికి పెరిగిందని ప్రకటన కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించారని విద్యార్థులకు అభినందనలు ఈ విజయం ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ఒరవడికి నాంది అని ప్రముఖుల ప్రశంస Read full story
Sun 18:30 బాబోయ్ 46.2 డిగ్రీలు... గూడూరులో భానుడి విశ్వరూపం గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ముమ్మిడివరంలో భారీగా 72.7 మిల్లీమీటర్ల వర్షపాతం రేపు పలు జిల్లాల్లోని 27 మండలాల్లో వడగాలుల హెచ్చరిక ఉత్తరాంధ్ర, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లో వర్ష సూచన ప్రజలు, రైతులు జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన Read full story
Sun 18:16 సునీల్ నరైన్ ఒకే ఒక్కడు... ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన సునీల్ నరైన్ ఈ ఘనత సాధించిన మూడో బౌలర్, తొలి విదేశీ ఆటగాడు ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 వికెట్లు తీసిన మొట్టమొదటి ప్లేయర్ సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసి రికార్డు సాధన నరైన్, చక్రవర్తి స్పిన్‌కు సన్‌రైజర్స్ 165 పరుగులకే ఆలౌట్ Read full story
Sun 17:58 నీట్ పరీక్షకు ఫోటోలు మర్చిపోయిన విద్యార్థిని.. బైక్‌పై స్టూడియోకి పంపిన సీఐ నీట్ పరీక్షకు ఫోటోలు లేవని ఆందోళన చెందిన విద్యార్థిని గమనించి అండగా నిలిచిన విశాఖ మల్కాపురం సీఐ బైక్‌పై స్టూడియోకి పంపి సొంత డబ్బులతో ఫోటోలు తీయించిన వైనం సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరి పరీక్ష రాసిన విద్యార్థిని Read full story
Sun 17:46 ఆధార్ కార్డు డిజైన్ మారుతుందా? కేంద్రం ఏం చెబుతోందంటే...! ఆధార్ కార్డు ఫార్మాట్ మారుతుందన్న వార్తల్లో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది ఫోటో, క్యూఆర్ కోడ్‌తో కొత్త కార్డు వస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం ఆధార్ కార్డులో మార్పులు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు వదంతులు నమ్మవద్దని, ప్రజలు గందరగోళానికి గురికావొద్దని సూచన అధికారిక సమాచారం కోసం యూఐడీఏఐని సంప్రదించాలని విజ్ఞప్తి Read full story
Sun 17:37 ఉప్పల్ స్టేడియంలో భర్తతో కలిసి సందడి చేసిన పీవీ సింధు సన్‌రైజర్స్, కోల్‌కతా మ్యాచ్‌కు హాజరైన పీవీ సింధు భర్తతో కలిసి ఆరెంజ్ ఆర్మీకి మద్దతు ఇటీవలే ఊబర్ కప్ టోర్నీలో ఆడిన సింధు Read full story
Sun 17:29 ఉప్పల్‌లో ఉసూరుమనిపించిన సన్‌రైజర్స్... కోల్‌కతా ముందు ఈజీ టార్గెట్! కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ బ్యాటింగ్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయిన హైదరాబాద్ జట్టు ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) మాత్రమే రాణింపు కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తికి మూడు వికెట్లు గత మ్యాచ్‌లలో 200 స్కోర్లు దాటిన రైజర్స్ ఈసారి బ్యాటింగ్ వైఫల్యం Read full story