• జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల
    Thu 07:20

    జగన్ లాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు: వైఎస్ షర్మిల

    • జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువులు అవసరం లేదని షర్మిల వ్యాఖ్య
    • వివేకాది గుండెపోటని సాక్షి టీవీనే ప్రచారం చేసిందని ఆరోపణ
    • బాధితుల పక్షాన కాకుండా నిందితుల పక్షాన జగన్ నిలబడ్డారని విమర్శ
    • కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకా హత్యకు కారణమని పునరుద్ఘాటన
    • కేసులో దోషులకు శిక్షపడేలా చూడాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి
  • సభకు రాకుండానే కేసీఆర్ 1.06 కోట్ల జీతం తీసుకున్నారు: రేవంత్ రెడ్డి
    Thu 06:59

    సభకు రాకుండానే కేసీఆర్ 1.06 కోట్ల జీతం తీసుకున్నారు: రేవంత్ రెడ్డి

    • సభకు రాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌‌ను కోరిన సీఎం 
    • సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కేసీఆర్‌ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి
    • బీఆర్ఎస్ నేతల్లో ఇంకా రాచరికపు పోకడలు పోలేదని రేవంత్ విమర్శ
    • బీఆర్ఎస్ హయాంలోని కబ్జాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి సిద్ధమన్న ప్రభుత్వం
  • ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ క్లాసులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
    Thu 06:50

    ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ క్లాసులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

    • ఏపీలో 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
    • ఏప్రిల్ 1 నుంచే ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభం
    • ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
    • ర్యాంకుల పేరుతో ప్రచారాలపై ప్రైవేట్ కాలేజీలకు నిషేధం
    • ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పనిదినాలు
  • ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. స్విమ్మింగ్ పూల్‌‌లో డ్రగ్స్!
    Thu 06:35

    ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. స్విమ్మింగ్ పూల్‌‌లో డ్రగ్స్!

    • మొయినాబాద్ ఈతకొలను నీటిపై పోలీసుల దృష్టి
    • సాక్ష్యాల ధ్వంసానికే కాల్పులు జరిపినట్టు అనుమానం
    • నిందితుల రక్తంలో కొకైన్ ఆనవాళ్లు గుర్తింపు
    • హైదరాబాద్ పెడ్లర్ నుంచే డ్రగ్స్ కొన్నట్టు విచారణలో వెల్లడి
    • రోహిత్‌రెడ్డి కస్టడీపై తీర్పును 20వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
  • తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు 'ఉగాది శుభాకాంక్షలు'
    Wed 22:45

    తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు 'ఉగాది శుభాకాంక్షలు'

    • 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన చంద్రబాబునాయుడు
    • అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న చంద్రబాబు
    • తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన సీఎం
  • ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గురుగ్రామ్‌లో ఆకర్షిస్తున్న ఎల్పీజీ ఏటీఎం
    Wed 22:26

    ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గురుగ్రామ్‌లో ఆకర్షిస్తున్న ఎల్పీజీ ఏటీఎం

    • కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ పొందవచ్చు
    • ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్
    • సాధారణ సిలిండర్లతో పోలిస్తే తేలిగ్గా ఏటీఎం సిలిండర్లు
    • 24 గంటలు అందుబాటులో ఏటీఎం సిలిండర్లు
  • 'ఎక్స్' సేవల్లో అంతరాయం... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
    Wed 22:08

    'ఎక్స్' సేవల్లో అంతరాయం... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్

    • సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
    • మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్‌లలో ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు
    • రీఫ్రెష్ చేయలేకపోవడం, షేర్ చేసిన లింకులు తెరుచుకోవడంలో ఇబ్బందులు
  • కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
    Wed 21:44

    కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

    • నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ
    • ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు అన్న ముఖ్యమంత్రి
    • కేసీఆర్ సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి
  • ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేను: పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
    Wed 21:14

    ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేను: పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్

    • ఏపీలో 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభం
    • దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
    • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా శ్రీకారం
    • బస్సులో ఓ యువకుడితో సంభాషణను పంచుకున్న పవన్ కల్యాణ్
    • రెండింతల ఆర్థిక భారం తగ్గుతుందన్న యువకుడి మాటలు మర్చిపోలేనన్న పవన్
  • ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
    Wed 21:04

    ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

    • పశ్చిమాసియా నుంచి సురక్షితంగా లక్షలాది మంది భారతీయులు
    • వెల్లడించిన విదేశాంగ శాఖ
    • యూఏఐ నుంచి భారత్‌కు 70 విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వెల్లడి