• పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్
    Wed 10:37

    పార్టీకి నష్టం చేసే వారిని మోయలేం: పుట్టా మహేశ్ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్
    • యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని మహేశ్ కు టికెట్ ఇచ్చామన్న చంద్రబాబు
    • ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడని మండిపాటు
    • పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
    • నాయకులు ప్రజల్లో విశ్వసనీయతను కాపాడుకోవాలని హితవు
  • లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!
    Wed 10:35

    లారిజానీ మరణంతో చమురు మంట.. 103 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!

    • ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేత అలీ లారిజానీ మృతి
    • హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక
    • అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఘర్షణ
    • భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
  • 'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!
    Wed 10:31

    'ఉస్తాద్' ఉప్పెనలా పాత రికార్డులు తుడిచేస్తాడంటున్న ఫ్యాన్స్!

    • రేపు విడుదలవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • పవన్ సరసన సందడి చేయనున్న శ్రీలీల
    • దేవీశ్రీ - తమన్ కలిసి చేసిన మేజిక్ 
    • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు
    • మెరుపు వేగంతో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్  
  • భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?
    Wed 10:30

    భారత్ గడ్డపై అమెరికన్ ‘వార్ అడ్వైజర్’ అరెస్ట్.. డ్రోన్లతో యుద్ధతంత్రం నేర్పిస్తున్న మాథ్యూ వాన్‌డైక్ ఎవరు?

    • భారత్‌లో డ్రోన్ శిక్షణ ఇస్తూ పట్టుబడ్డ అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్
    • మణిపూర్, మయన్మార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మాథ్యూ వాన్‌డైక్
    • లిబియా, సిరియా అంతర్యుద్ధాల్లో పాల్గొన్న నేపథ్యం
    • దేశ భద్రతకు ముప్పుగా మారిన ఘటనపై నిఘా సంస్థల దర్యాప్తు
  • ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు
    Wed 10:26

    ఆర్ధిక మోసాలకు పాల్పడిన అక్షర చిట్ ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు అరెస్టు

    • ఆరు నెలలుగా పరారీలో ఉన్న అక్షర చిట్స్ ఛైర్మన్ అరెస్ట్
    • ఆదిలాబాద్‌లో పట్టుకున్న స్పెషల్ పోలీస్ టీమ్
    • శ్రీనివాసరావుపై రాష్ట్రవ్యాప్తంగా 96 చీటింగ్ కేసుల నమోదు
    • ఆదిలాబాద్‌లోనే రూ.1.11 కోట్ల మోసం ఆరోపణ
  • పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్
    Wed 10:12

    పాక్ ప్లేయర్ కొనుగోలుపై వివాదం.. కావ్య మారన్‌కు లలిత్ మోదీ చురకలు.. 'కాల్ చేయండి' అంటూ ట్వీట్

    • ది హండ్రెడ్ లీగ్‌లో పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్
    • సోషల్ మీడియాలో తీవ్ర దుమారం.. విమర్శల వెల్లువ
    • రంగంలోకి దిగిన లలిత్ మోదీ.. కావ్య మారన్‌ను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు
    • 'వ్యాపారాలు ఎలా చేయాలో చెబుతా, కాల్ చేయండి' అంటూ ట్వీట్
  • సీట్ల దోపిడీకి చెక్.. విమాన ప్రయాణికులకు కేంద్రం ఊరట
    Wed 10:10

    సీట్ల దోపిడీకి చెక్.. విమాన ప్రయాణికులకు కేంద్రం ఊరట

    • విమానాల్లో సీట్ల బాదుడుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్
    • ప్రతి విమానంలో 60 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని ఆదేశం
    • వెబ్ చెక్-ఇన్ సమయంలో ఇక తప్పనిసరి చెల్లింపులు ఉండవు
    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరించిన డీజీసీఏ
  • రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు... ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు
    Wed 10:06

    రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు... ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు

    • రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ కేసు
    • కాల్పుల ఘటనతో మరింత సీరియస్‌గా మారిన కేసు
    • రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదు
  • సెన్సార్ ముప్పు ఉంటుందని ముందే హెచ్చరించా.. ‘KD’ పాటపై గీత రచయిత రకీబ్ ఆలం
    Wed 10:03

    సెన్సార్ ముప్పు ఉంటుందని ముందే హెచ్చరించా.. ‘KD’ పాటపై గీత రచయిత రకీబ్ ఆలం

    • ధ్రువ్ సర్జా ‘KD’ సినిమాలోని పాటపై తీవ్ర వివాదం
    • నోరా ఫతేహి డ్యాన్స్, సాహిత్యం అసభ్యంగా ఉన్నాయని విమర్శలు
    • పాటపై సెన్సార్ బోర్డు దృష్టి సారించే అవకాశం
    • కేవలం అనువాదం మాత్రమే చేశానని స్పష్టం చేసిన రచయిత
  • కూకట్‌పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
    Wed 09:43

    కూకట్‌పల్లిలో కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

    • బాధితుడి సహోద్యోగే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారిగా గుర్తింపు
    • లక్నోకు పారిపోతుండగా శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురి అరెస్ట్
    • నిందితుల నుంచి రూ.77.78 లక్షల నగదు, ఫోన్ల స్వాధీనం