01 Sat 16:42 రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్... వేదిక ఇదే! పవన్ కల్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి పవన్ ను డైరెక్ట్ చేసిన హరీశ్ శంకర్ హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా మార్చి 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఈ సాయంత్రం ట్రైలర్ విడుదల... రేపు ప్రీ రిలీజ్ ఫంక్షన్
02 Wed 14:44 'ఆల్ఫా'గా అలియా భీకర యాక్షన్ అవతార్.. ఉత్కంఠభరితంగా మూవీ ట్రైలర్ ఆధునిక సీతగా అలియా భట్.. 'ఆల్ఫా'గా యాక్షన్ అవతార్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న కొత్త చిత్రం అలియా తండ్రిగా బాబీ డియోల్.. కీలక పాత్రలో అనిల్ కపూర్ 'వార్' కబీర్‌గా అతిథి పాత్రలో మెరవనున్న హృతిక్ రోషన్ జులై 3న థియేటర్లలోకి రానున్న 'ఆల్ఫా'
03 Wed 14:42 డెహ్రాడూన్‌లో విషాదం: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసిన యువతి అమ్మా, నాన్న ఐ లవ్ యూ అని రాసిన యువతి యువతిని కార్గిల్ యోధుడి కుమార్తెగా గుర్తింపు
04 Wed 14:42 దేశమంతా వర్షాల కొరత.. ఈ ఎడారి ప్రాంతంలో మాత్రం 96 శాతం అధిక వర్షపాతం! దేశంలో జూన్ 4-17 మధ్య 40 శాతం వర్షాభావం లడఖ్‌లో మాత్రం సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం 2.2 మి.మీ.కు బదులుగా 4.3 మి.మీ. వర్షం నమోదు పశ్చిమ అలజడుల ప్రభావంతో లడఖ్‌లో వర్షాలు హిమాలయ ప్రాంతాల్లో మారుతున్న వాతావరణ ధోరణులపై ఆందోళన
05 Wed 14:31 బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. మార్కెట్లోకి కొత్త నింజా 500 2026 కవాసాకీ నింజా 500 భారత మార్కెట్లో విడుదల ఎక్స్‌షోరూమ్ ధర రూ.5.76 లక్షలు కొత్తగా లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్ 451 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ కొనసాగింపు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు
06 Wed 14:19 97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం! డెహ్రాడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆత్మహత్య మృతురాలు రియా కుమారి థాపాగా గుర్తింపు ఇంటర్‌లో 97 శాతం మార్కులతో పాఠశాల టాపర్ నీట్ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న యువతి గదిలో లభించిన సూసైడ్ నోట్
07 Wed 14:15 అమెరికాలో లీటర్ పాలు రూ.450, కప్ టీ రూ.900... బిత్తరపోయిన పాల వ్యాపారి! అమెరికాలో లీటర్ పాలకు రూ. 450 అని తెలిసి ఆశ్చర్యపోయిన పాల వ్యాపారి తాను అమ్మే కప్ టీ ధర రూ. 900 అని చెప్పిన బీహారీ చాయ్‌వాలా ప్రభాకర్ ప్రసాద్ షాక్ నుంచి తేరుకుని అమెరికాకు పాలు ఎగుమతి చేస్తానన్న వ్యాపారి లాస్ ఏంజెల్స్‌లో చాయ్ వ్యాపారం చేస్తున్న 'చాయ్‌గయ్' షేర్ చేసిన వీడియో వైరల్
08 Wed 14:00 ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే! సెయింట్ లూసియా ఓ మహిళ పేరు మీదున్న ఏకైక దేశం ఈ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్ పేరు లూసీ మూడో శతాబ్దంలో జీవించిన క్రైస్తవ మహిళ ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు
09 Wed 13:42 రెండో వన్డే: టాస్ గెలిచిన ఆఫ్ఘన్.. టీమిండియాలో కొత్త ప్లేయర్ అరంగేట్రం భారత్‌తో రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్ భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం.. ఈ సిరీస్‌లో మూడో కొత్త ముఖం జట్టులో కుల్దీప్, జైస్వాల్‌కు చోటు.. మొత్తం మూడు మార్పులతో బరిలోకి టీమిండియా గాయం, అనారోగ్యంతో కీలక ఆటగాళ్లు దూరం.. ఆఫ్ఘన్ జట్టులోనూ మూడు మార్పులు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన
10 Wed 13:27 ఇక బ్యాంకుల ఇష్టం చెల్లదు.. అవసరం లేని పాలసీలు, లోన్లు అంటగట్టొద్దు!: ఆర్‌బీఐ బ్యాంకుల మిస్ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు లోన్ కోసం బీమా పాలసీ కొనాలని బలవంతం చేయొద్దు ప్రతి ఉత్పత్తికి విడిగా కస్టమర్ అంగీకారం తప్పనిసరి డిజిటల్ వేదికల్లో మభ్యపెట్టే పద్ధతులపై నిషేధం 2027 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు