• ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు హ్యాండిచ్చిన స్టార్ బౌలర్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన‌ పీసీబీ
    Sat 12:59

    ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌కు హ్యాండిచ్చిన స్టార్ బౌలర్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన‌ పీసీబీ

    • ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడిన జింబాబ్వే బౌలర్ ముజరబానీ
    • ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ లీగల్ యాక్షన్‌కు పీసీబీ యోచన
    • ఇస్లామాబాద్ యునైటెడ్ ఒప్పందాన్ని వదులుకుని కేకేఆర్‌లో చేరిక
    • గతేడాది కూడా ఇలాగే చేసిన ఆటగాడిపై ఏడాది నిషేధం విధించిన‌ పీఎస్ఎల్ 
    • ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ముజరబానీ అద్భుత ప్రదర్శన
    Read full story
  • జపాన్ సముద్ర జలాలవైపు ఉత్తర కొరియా క్షిపణి!
    Sat 12:55

    జపాన్ సముద్ర జలాలవైపు ఉత్తర కొరియా క్షిపణి!

    • పశ్చిమాసియా యుద్ధం వేళ అలజడి 
    • అమెరికా లక్ష్యంగా కిమ్ వ్యూహం
    • తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన జపాన్
    Read full story
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం
    Sat 12:31

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

    • 2021 మార్చి 14న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సూర్య
    • భారత జెర్సీని ధరించడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్య
    • ఐదేళ్ల క్రితం తన కలను నిజం చేసుకున్న క్షణాన్ని మాటల్లో వర్ణించలేనన్న సూర్య
    Read full story
  • మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
    Sat 12:29

    మాట నిలబెట్టుకున్న ఇరాన్.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు

    • హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన 'శివాలిక్', 'నందా దేవి' నౌకలు
    • భారత నౌకాదళం పర్యవేక్షణలో గమ్యస్థానాలకు పయనం
    • ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య చర్చల ఫలితంగానే సాధ్యం
    • భారత్ తమకు మిత్రదేశమని, ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పిన ఇరాన్
    • భారత్ ఇంధన సరఫరా వ్యవస్థకు ఇది కీలక పరిణామం
    Read full story
  • సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు
    Sat 12:21

    సోనమ్ వాంగ్‌చుక్‌ విడుదలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు

    • పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై ఎన్ఎస్ఏ నిర్బంధం ఎత్తివేత
    • విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
    • లడఖ్‌లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో అరెస్ట్
    • దాదాపు ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్‌
    Read full story
  • అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
    Sat 12:18

    అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

    • అత్యాధునిక సౌకర్యాలతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్న నారాయణ
    • రాజధాని నిర్మాణ పనుల్లో 30 వేల మంది కార్మికులు పని చేస్తున్నారని వెల్లడి
    • జూన్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడి
    Read full story
  • గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన
    Sat 12:15

    గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన

    • గిరిజనుల మధ్య జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు
    • పాడేరు నియోజకవర్గంలోని నందిగరువులో పర్యటించిన పవన్
    • కేంద్ర పథకాల నిధులతో నిర్మిస్తున్న రోడ్ల పరిశీలన
    • గిరిజనులతో మాటామంతీ.. వారితో కలిసి సహపంక్తి భోజనం
    Read full story
  • బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక
    Sat 12:12

    బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై మిస్సైల్ దాడి.. ఇరాన్ చమురు నిల్వలపై ట్రంప్ హెచ్చరిక

    • ఎంబసీలోని హెలిప్యాడ్ పై మిస్సైల్ దాడి
    • ఖర్గ్ ఐలాండ్‌పై ట్రంప్ బాంబుల వర్షం 
    • చమురు క్షేత్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరిక
    Read full story
  • రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్
    Sat 11:50

    రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్

    • 'ధురంధర్' సినిమా మేకింగ్‌కు ఫిదా అయ్యానన్న భూమి పెడ్నేకర్
    • ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల ఆధారంగానే సినిమా ఫలితాన్ని నిర్ణయించేస్తున్నారని విమర్శ
    • శుక్రవారం నాటి అంకెలను చూసి జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్య
    Read full story
  • కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్
    Sat 11:34

    కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్

    • మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన పేసర్ హర్షిత్ రాణా
    • టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రాణాకు గాయం
    • హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోలేదని తెలిపిన కేకేఆర్ యాజమాన్యం
    • కొత్తగా జట్టులోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ
    • ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజ‌ర‌బానీని తీసుకున్న‌ కోల్‌కతా
    Read full story