-
రణవీర్ తో కలిసి నటించడం నా డ్రీమ్: భూమి పెడ్నేకర్
- 'ధురంధర్' సినిమా మేకింగ్‌కు ఫిదా అయ్యానన్న భూమి పెడ్నేకర్
- ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల ఆధారంగానే సినిమా ఫలితాన్ని నిర్ణయించేస్తున్నారని విమర్శ
- శుక్రవారం నాటి అంకెలను చూసి జడ్జిమెంట్ ఇవ్వడం సరికాదని వ్యాఖ్య
Read full story
-
కేకేఆర్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్
- మోకాలి గాయంతో ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమైన పేసర్ హర్షిత్ రాణా
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో రాణాకు గాయం
- హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరినీ తీసుకోలేదని తెలిపిన కేకేఆర్ యాజమాన్యం
- కొత్తగా జట్టులోకి జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ
- ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ముజరబానీని తీసుకున్న కోల్‌కతా
Read full story
-
మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం
- మిథున్ రెడ్డి బెయిల్ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసిన సీఐడీ
- బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించిన హైకోర్టు
- ఏసీబీ కోర్టు ప్రస్తావించిన కొన్ని అంశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు
Read full story
-
లాకర్లలో దాచుకున్న వస్తువులకు బ్యాంక్ రక్షణ ఎంత..?
- లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే బ్యాంక్ పరిహారం
- ఇన్సూరెన్స్ లేకపోతే భారీ నష్టమే అంటున్న నిపుణులు
- బ్యాంకులకు బీమా బాధ్యత ఉండదని వెల్లడి
Read full story
-
పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్
- ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు ట్రైలర్ విడుదల
- 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం
- ఉగాది కానుకగా మార్చి 19న సినిమా విడుదల
Read full story
-
ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ
- 'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్ పై ఆర్జీవీ ప్రశంసలు
- ఆయన మేకింగ్ స్టైల్ చూసి టాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలు రీ-షూట్ చేసుకుంటున్నాయని వ్యాఖ్య
- ఆదిత్యపై అసూయ పెరిగిపోయిందన్న ఆర్జీవీ
Read full story
-
జనసేన ఆవిర్భావ దినోత్సవం.. పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
- జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం
- రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్రను ప్రశంసించిన ముఖ్యమంత్రి
- ఎక్స్ వేదికగా జనసైనికులకు, వీరమహిళలకు అభినందనలు
Read full story
-
సంగారెడ్డి జిల్లాలో తేనెటీగల బీభత్సం.. 15 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
- వెంకటాపూర్‌లో గ్రామస్థులపై తేనెటీగల దాడి
- బైక్‌పై వెళ్తున్న యువకుడి పరిస్థితి విషమం
- దాడిలో నలుగురు పాఠశాల విద్యార్థులకు గాయాలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ దృశ్యాలు
- తేనెతుట్టెను తొలగించాలని అధికారులను కోరుతున్న గ్రామస్థులు
Read full story
-
పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్
- యుద్ధంలో ఇరాన్‌కు సాయం చేస్తుండొచ్చని సందేహం
- ఉక్రెయిన్ కు తాము సాయం చేస్తున్నట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు
- దీనికి ప్రతీకారంగా పుతిన్ ఇరాన్ కు కొంతమేర మద్దతిస్తున్నారని భావిస్తున్నట్లు వెల్లడి
Read full story
-
జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?
- ఏఐపై పెట్టుబడుల కారణంగా మెటాలో భారీ ఉద్యోగాల కోత
- దాదాపు 20 శాతం మంది సిబ్బందిని తొలగించే యోచన
- గతంలోనూ వేలమందిని ఉద్యోగం నుంచి తీసేసిన సంస్థ
- టెక్ పరిశ్రమలో ఏఐ వల్ల పెరుగుతున్న లేఆఫ్స్ ట్రెండ్
Read full story