01 Fri 17:54 వంటగ్యాస్ కొరత ఆందోళనలు... మరోసారి స్పందించిన కేంద్రం వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచన ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30 శాతం పెంచామన్న కేంద్రం
02 Fri 12:01 వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా ఉద్యోగుల వాష్‌రూమ్ బ్రేక్‌లను లెక్కపెడుతున్న కంపెనీ 30 నిమిషాలకు మించి బ్రేక్ తీసుకున్నాడంటూ హెచ్చరిక అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశం మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ ఉద్యోగి ఆవేదన కొత్త ఉద్యోగం చూసుకోవాలని నెటిజన్ల సలహా
03 Fri 11:55 పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ఏపీలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామన్న సీఎం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమని వెల్లడి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
04 Fri 11:44 బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్ అతివాదుల ఒత్తిడే కారణమా? ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత ఇస్లామిక్ సంస్థల ఒత్తిడి కారణమని ఆరోపణలు ఆందోళన వ్యక్తం చేసిన తస్లీమా నస్రీన్ బంగ్లాలో హిందూ మైనారిటీల భద్రతపై చర్చ మత స్వేచ్ఛపై ప్రశ్నలు
05 Fri 11:41 క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్'లో పెట్టుబడి పెట్టిన రోహిత్ శర్మ కంపెనీలో ఈక్విటీ పార్టనర్‌గా చేరిన భారత క్రికెటర్ గతంలో ఫిట్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రోహిత్ కంపెనీ వ్యాపార ప్రణాళికలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
06 Fri 11:37 'పెద్ది' తొలిరోజు థియేటర్లకు వచ్చింది వీరు మాత్రమే: దర్శకుడు బుచ్చిబాబు తొలిరోజు థియేటర్లకు వచ్చిన వారిలో యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న బుచ్చిబాబు పాజిటివ్ టాక్ బయటకు రావడానికి కనీసం రెండు రోజులు పట్టిందని వెల్లడి 'పెద్ది' రొటీన్ కమర్షియల్ సినిమా కాదని వ్యాఖ్య
07 Fri 11:34 పదవి, డబ్బు కోసం కాదు.. రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించిన రాఘవ లారెన్స్ పదవులు, డబ్బు కోసం కాకుండా సేవ చేయడానికే వస్తున్నట్టు వెల్లడి సీఎం విజయ్ పార్టీ టీవీకేలో చేరి, త్రిచీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ప్రస్తుతం 'బెంజ్', 'కాంచన 4' సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న నటుడు త్వరలోనే ఏ పార్టీలో చేరేదీ ప్రకటిస్తానన్న లారెన్స్
08 Fri 11:15 దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత మ్యూనిచ్ వరల్డ్‌కప్ నుంచి వస్తూ అస్వస్థతకు గురైన రాణా భారత పిస్టల్ జట్టుకు హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా సేవలు కామన్వెల్త్ క్రీడల్లో 15 పతకాలు సాధించిన ఘనత మను భాకర్‌తో పాటు పలువురు స్టార్ షూటర్లకు కోచ్‌గా సేవలు అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత
09 Fri 11:12 తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వర్షాల రాకతో వేడి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు
10 Fri 11:10 ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ! 1950 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత జట్టు పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై చెరగని చారిత్రక మచ్చ ప్రస్తుత వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయం