Fri 08:22 రోహిత్, కోహ్లీ కోసం మరిన్ని వన్డేలు.. 2027 వన్డే వరల్డ్ కప్‌పై బీసీసీఐ ఫోకస్ 2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకున్న బీసీసీఐ విదేశీ పర్యటనల్లో అదనపు వన్డేలు ఆడేందుకు అంగీకారం గత ప్రపంచకప్ ఫైనల్ ఓటమి నేపథ్యంలో కీలక నిర్ణయం సీనియర్లు రోహిత్, కోహ్లీ సన్నద్ధతకు ఉపయోగపడనున్న మ్యాచ్‌లు Read full story
Mon 13:24 144 ఏళ్ల క్రితం కేదార్‌నాథ్.. అరుదైన ఫొటో పంచుకున్న ఆనంద్ మహీంద్రా కేదార్‌నాథ్ 1882 నాటి అరుదైన ఫొటోను పంచుకున్న ఆనంద్ మహీంద్రా నాటి యాత్రకు రోడ్లు, రైళ్లు, హెలికాప్టర్లు లేవని గుర్తుచేసిన పారిశ్రామికవేత్త అప్పట్లో యాత్రకు సమయం, సహనం, విశ్వాసం ముఖ్యమని వ్యాఖ్య ప్రయాణాన్ని ఆస్వాదించే తత్వాన్ని కాపాడుకోవాలని సూచన ప్రస్తుత యాత్ర ప్రారంభమైన వేళ పాత జ్ఞాపకాలను గుర్తుచేసిన వైనం Read full story
Mon 13:16 ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ముస్లింల ఓట్ల కోసం తనకు మంత్రి పదవి ఇచ్చారనే వాదనలో వాస్తవం లేదన్న అజారుద్దీన్ Read full story
Mon 13:11 బీజేపీలో ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ ఆమోదం బీజేపీలో చేరిన ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం ఈ విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారన్న కిరణ్ రిజిజు Read full story
Mon 13:09 పిల్లలపై ఒట్టేసి చెప్పు.. కవితకు తీన్మార్ మల్లన్న బహిరంగ సవాల్ కవిత కొత్త పార్టీ ఏర్పాటు వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందంటున్న మల్లన్న బీఆర్ఎస్‌ను పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ ఎత్తుగడ అని ఆరోపణ రేవంత్ కేబినెట్‌లో మంత్రి పదవి కోసం కవిత ప్రయత్నించారని వ్యాఖ్య ఈ విషయం తెలిసే కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వెల్లడి కవిత చదివేది రేవంత్ స్క్రిప్ట్ అని, ఫండింగ్ కూడా ఆయనదేనని మల్లన్న వ్యాఖ్య Read full story
Mon 13:04 అడవిలో అడుగుపెడితే మాయమే .. అక్కడి కాకి విగ్రహం చుట్టూ ఏం జరుగుతోంది? మలయాళ సినిమాగా 'సంభవం అధ్యాయం ఒన్ను' ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ అడుగడుగునా అనూహ్యమైన మలుపులు ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు హైలైట్ గా నిలిచే నేపథ్య సంగీతం - ఫొటోగ్రఫీ Read full story
Mon 12:58 వివాదాస్పద ఔట్‌పై ఆగ్రహం.. కేకేఆర్ బ్యాటర్ రఘువంశీకి భారీ జరిమానా! కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్‌క్రిష్ రఘువంశీకి భారీ జరిమానా వివాదాస్పద రీతిలో ఔటైన తర్వాత అసహనం ప్రదర్శించినందుకు చర్యలు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత.. ఒక డీమెరిట్ పాయింట్ కేటాయింపు బౌండరీ కుషన్‌ను బ్యాట్‌తో కొట్టి, హెల్మెట్‌ను డగౌట్‌లోకి విసిరేసిన రఘువంశీ సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం Read full story
Mon 12:55 పాక్‌లో ‘అజ్ఞాత’ వేట.. లష్కరే అగ్ర కమాండర్ యూనస్ అఫ్రిదీ హతం! ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో యూనస్ ఆఫ్రిదీ హతం సమీపం నుంచి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్, కరాచీల్లో కొన్ని నెలల్లోనే 30 మంది ఉగ్రవాదుల హతం Read full story
Mon 12:42 బాలయ్య పెద్ద మనసు.. భారీగా రెమ్యునరేషన్ తగ్గించిన నటసింహం నిర్మాత కోసం పారితోషికం తగ్గించుకున్న బాలకృష్ణ గత చిత్రం బడ్జెట్ కారణంగా లాభాలు రాకపోవడంతో నిర్ణయం గోపీచంద్ మలినేని సినిమా కోసం రూ. 10 కోట్లు కోత ప్రస్తుతం రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య కొరటాల శివతో త్వరలో కొత్త సినిమా ప్రారంభం Read full story
Mon 12:39 నేను కారులో ఏసీ వాడను, జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటాను: జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపిన కేంద్రమంత్రి ఎండవేడిని తట్టుకోవడానికి తాను ప్రాచీన భారతీయ పద్ధతిని పాటిస్తానని వెల్లడి ప్రాచీన భారతీయ పద్ధతులు పాటిస్తానన్న సింధియా Read full story